మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

/ 5 7

త డ్రి �ై న దే వు డు

(1) సర్వశక్తి గల త డ్రి భూమ్యకాశములను సృజించినవాడు. (2) దేవుని ఆయన సృజించిన లోకములతో సరిపో ల్చకూడదు. (3) సర్వ జీవులు వారి ఉనికిని మరియు చలనమును దేవునిలో కనుగొ టారు. (4) దేవుని ద�ై వకృత స రక్షణ లేకు డా, ఏదియు జీ చలేదు లేక కొనసాగలేదు; సమస్మునకు మూలము మరియు జీవము దేవుడ�ై యున్నాడు.

2. దేవుడు సృష్టి ని చేయుటకు ఖచ్చితముగా ఎ త సమయము పట్టి ది – ఒక వారము లేక కొన్ని కోట్ స వత్సరాలు?

a. సృష్టి యొక్క “విజఞా ్నమును” గూర్చి బ�ై బిలు ఎక్కువ వివరణలను ఇవ్వదు కాబట్టి , దేవుని యొక్క ముఖ్ ఉద్దే శ్ము సృష్టి “ ఎలా ” అనుటకు వ�ై జఞా ్నిక స్పష్తను ఇచ్చుట కాదనిమనము ఊహి చవచ్చు. (స్పష్ముగా దృష్టి “ ఎవరు ”మీద ఉన్నదిగాని “ఎలా” కు వ�ై జఞా ్నిక వివరణ ఇచ్చుట మీద లేదు.) b. ఆదాముయొక్క బ�ై బిలు నాయకత్వముయొక్క నిజాయితీని మనము హతతు ్కోవాలి (ఇది లేఖనములోను, మరియు ప్తి చోట స్వయ గా ప్భువ�ై న ేసు ద్వారా ఉదఘా ్ట చబడి ది). c. లోకము యొక్క భవిష్తతు ్ ఆర భములను గూర్చి అత్యధునిక వ�ై జఞా ్నిక సిదధ ్ాంతము మీద ఆధారపడిలేదుగాని, సర్వశక్తి గల త డ్రి �ై న దేవుని ద�ై వకృత ప్ణాళిక మీద ఆధారపడియున్నది!

2

II. దేవుని యొక్క విశేషమ�ై న ద�ై వకృత కార్యము ఆయన సమస్ విషయముల మీద ప్భుత్వము చేయుటలో ఎక్కువగా బయలుపరచబడింది.

A. లోకము మీద దేవుని ప్భుత్వమునకు నిర్వచనము

1. ప్భుత్వము = దేవుడు లోకములో సార్వభౌముడు, ఆయనకు నచ్చిన విధముగా సృష్టి ని జరిగి చుటకు అత్యన్నతమ�ై న అధికారమును కలిగియున్నాడు. కీర్నలు 47.2.

Made with FlippingBook Digital Publishing Software