మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
6 /
త డ్రి �ై న దే వు డు
చివరిగా, నాల్వ పాఠములో మనము తండ్రి య�ై న దేవుడు: దేవుని మంచితనము వ�ై పుకు మన దృష్టి ని తిప్పుదాము . ఇక్కడ అయన పరిపూర్మ�ై న న�ై తిక పవిత్త, స పూర్మ�ై న నిజాయితీ, మరియు నలేని ప్రే మ అను ఆయన న�ై తిక లక్షణములలో దేవుని అమోఘమ�ై న మ చితనమును మనము కనుగొ టాము. మరియు దేవుని మ చితనము మరియు ఉగ్తను చూచుట ద్వారా మనము మన మాడ్యల్ ను ముగిదదా ్ము, మరియు దేవుని మ చితనము మరియు ఉగ్త, ఆయన ప్రే మ మరియు న్యయము మధ్ ఉన్న స బ ధమును విశదీకరిదదా ్ము. నిజముగా, మన సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు అద్వితీయ, సత్యడ�ై న మహిమ గల పరలోకపు దేవుడు అయ్యన్నాడు. ఆయనను ఉత్మమ�ై న రీతిలో తెలుసుకొనుట ఆయన దాసులముగా ఆయనకు ఘనతతో ప్రా తినిధ్యం వహి చుటకు మనలను బలపరుసతు ్ ది. మనగొప్ప, శక్తి గల దేవుని గూర్చిన లేఖనములో నిఘనమ�ై న విషయములను విశదీకరి చుచు డగా దేవుడు మనలను దీ చును గాక!
- Rev. Dr. Don L. Davis
Made with FlippingBook Digital Publishing Software