మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

6 0 /

త డ్రి �ై న దే వు డు

(2) తన శక్తి ని చూపుట కొరకు దేవుడు కీడును ఉపయోగిసతా ్డు, రోమా. 9.22-24.

3. దేవుడు సమస్ముప�ై అధికారము కలిగియున్నాడు కాబట్టి , మానవులు నిజముగా తమ క్రి యలకు ఏ విధముగా బాధ్యల�ైయున్నారు?

a. వారు తీసుకొను నిర్యములను బట్టి ప్తి వ్క్తి బాధ్త వహి చవలసియున్నది, రోమా. 9.19-21.

b. ప్జలు ఆయన చిత్మును ఎ పిక చేసుకొనుట లేక తిరస్కరి చుట ఆధారముగా ప్జల కొరకు నియ పబడినదానిని దేవుడు పూర్తి చేసతా ్డు. (1) ప్జలు శ్మలను అనుభ చుట కారణము దేవుని ఉద్దే శ్ము కాదు,గలతీ. 6.7-8. (2) మీరు వితతు ్నది కోయుదురు, యోబు 4.8. (3) మన నిర్యములకు ప్తిఫలము నిశ్చయముగా, ఖచ్చితముగా లభిసతు ్ ది,సామెతలు 11.18. (4) గాలిని విత్తి తుఫానును కోయుడి, హోషేయా 8.7. (5) నీతిని విత్తి తగిన ప్తిఫలమును కోయుడి,హోషేయా 10.12. (6) ప్తిఒక్కరు వారివారి క్రి యలచొప్పునజీతము పొ దుతారు,రోమా. 2.6-10.

2

III. సమస్మును భద్పరచు మరియు పాలిచువానిగా సర్వశక్తి గల తండ్రి అను దేవుని సిదధ ్ాతములోని ముఖ్యమ�ై న పాఠములు

దేవుని ద�ై వకృతము అను సిదధ ్ాంతము తత్వశాస్్ము మరియు వేదా తశాస్్ము అను ఆధునిక పొ రపాట్ను ఖ డిసతు ్ ది.

A. మొదటి పొ రపాటు: దేవుడు సృష్టి లో భాగమ�ై యున్నాడు మరియు ఆయన గుర్తి పు సృష్టి కి వేరుగా లేదు.

Made with FlippingBook Digital Publishing Software