మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
/ 6 9
త ాం డిరా యి�ై న దే వు డు
అభ్యాసములు
1 ద్న. 29.11-12
లేఖన కంటస్ం
కలు ాసు కొరకు స్దధ పడుటకు, వచేచి వారము యొక్క అధయయన అభాయసము కొరకు www. tumi.org/books చూడాండి, లేక మీ బో ధకున్ అడగాండి.
అధయాయన అభ్యాసము
పెైన ఇవ్వబడిన అభాయసములను జాగ్తతి గా చద్వి, గత వారము వల�నే, వాట్ కొరకు కలు ుపతి సారాాంశమును వారా స్ ఆ సారాాంశములను వచేచి వారము తరగతికి త్సుకొన్ రాండి (ఈ పాఠము ఆఖరిలో ఉనని “అధయయన ముగిాంపు పేజీ”న్ చూడాండి) అాంతేగాక, మీ పరిచరయ పారా జ� కటి ు యొక్క స్వభావమును గూరిచి, మరియు మీ వాయఖాయన పారా జ� కటి ు కొరకు వాకయ భాగమును గూరిచి న్రణు యిాంచు మరియు ఆలోచన చేయు సమయాం ఇద్, మీ పరిచరయ లేక వాయఖాయన పారా జ� కటి ును న్రథా ారిాంచుటలో ఆలసయము చేయవదదా ు. మీరు దాన్న్ ఎాంత త్వరగా స్దధ పరిసేతి , అాంత సమయము మీకు స్దధ పడుటకు ఉాంటుాంద్! మన తదుపరి పాఠములో, దేవున్ స్దధ ాాంతము యొక్క గొప్ప మరముములను, తిరా త్వ స్దధ ాాంతమును, లేక దేవున్యొక్క తిరా యిేక స్వభావమును మనము నేరుచికుాంటాము. ఒకే ఒక్క దేవుడు ఉనానిడన్ బ�ై బిలు మనకు బో ధ్సతి ుాందన్, అయినప్పట్క్ ఈ దేవుడు తాండిరా , కుమారుడు, మరియు పరిశుదధ ాతము దేవున్గా తనను తాను బయలుపరచుకుాంటాడన్ మనము నేరుచికుాంటాము. ఏక సతయ దేవుడు తిరా యిేక స్వభావమును కలిగియునానిడు, మరియు తిరా త్వములోన్ సభుయలు ఏక�ై క, విభిననిమ�ై న, సమానమ�ై న, ఏక�ై క సతయ దేవున్గా, తాండిరా , కుమార, పరిశుదధ ాతుమున్గా ఉనానిడు. తన ఆత్ముయత, తన జీవము, తన వయకితి త్వము, తన అపరిమితమ�ై న స్వభావము, మరియు ఆయన మారన్ సారము యొక్క మహిమకరమ�ై న గొప్పతనమును కూడా మనము చూసతి ాము.
ఇతర అభ్యాసములు
2
తర్వ్త ప్ఠం కొరకు ఎదుర్ చూపు
Made with FlippingBook Digital Publishing Software