సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

1 1 6 /

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

చె దినవారమని చెప్పకు టూనే తగిన సమర్ణ చూపరు కాబట్టి , పునరుతథా ్నమును గూర్చిన సత్ములను నమ్ముట మాత్మే కాదు గాని, రక్షణ పొ దుటకు ేసు యొక్క ఆజ్లకు విధేయత చూపుటకు మరియు వాటిని అనుసరి చి జీ చుటకు సమర్ణ చేసుకోమని సేవకుడు అడుగుట ఆర చాడు. కొ తమ ది పెద్లు ఆ దోళన చె దుట ఆర చారు; ప్జలను ప్భువు ను డి దూరము చేయు క్రి యల రక్షణను గూర్చి సేవకుడు మాటలా ్డుచున్నాడని వారనుకున్నారు. ఇతరులు నేటి స ఘములోని బలహీనమ�ై న, పో షణలేని ప్స గముల క టే భిన్నముగా, తాజాగా ఉన్నదని ఆ బో ధను స కరి చారు. ఇట్టి పరిస్థి తిలో మీరు ఏమి చేసతా ్రు? దేవుని సార్వభౌమ ఎన్నిక ద్వారా నజరేయుడ�ై న ేసు దేవుడు ఎన్నుకొనిన దాసుడు అయ్యడు, ఆయన ద్వారా దేవుడు లోకమును రక్ష ించాడు, మరియు ఆయనయ దు రక్ష ింపబడిన వార దరు విమోచనను కనుగొ టారు. ఇశ్రాే లు దేవుడు ఎన్నుకొనిన ప్జలకు చిహ్నముగాను, పూర్వగామిగాను ఉన్నది, వారి ద్వారా మెస య వచ్చి, దేవుడు ఎ పికచేసుకున్నా ప్భుగా మరణి చి, తిరిగిలేచి, పా చుచున్నాడు. నమ్ము యూదులు మరియు అన్యల దరు భాగమ�ై యున్న స ఘము “క్రీ సతు ్న దు,” అనగా విశ్వాసము ద్వారా క్రీ సతు ్తో అ టిపెటటు ్కొనియు డుట ద్వారా ఎన్నుకొనబడినది మరియు ఎ పిక చేసుకొనబడినది. గొప్ ఆజ్ లోకములో శిష్యలను చేయుటకు స ఘము యొక్క మూడి తల సాక్ష్మునకు ఆకారమును అ దిసతు ్ ది. వెళ్లి శిష్యలను చేయుట ద్వారా (లోకములో న చినవారికి సువార్ను ప్కట చుట ద్వారా), బాప్తి స్మమిచ్చుట ద్వారా (విశ్వాసుల సమాజములో కరొ ్త్ విశ్వాసులను చేర్చుట ద్వారా), మరియు బో ధ చుట ద్వారా (ే సు ఆజఞా ్ప చిన విషయములన్నిటిని గూర్చి శిష్యలకు హెచ్చరి చుట ద్వారా, తద్వారా ఆయన య దు పరిపక్వతలోనికి నడిప చుట ద్వారా) స ఘము సాక్ష్మిసతు ్ ది. సాక్ష గా స ఘము అను అ శముయొక్కమరికొన్నిఆలోచనలనుమీరు తెలుసుకోవాలని ఆశపడితే, ఈ క ది పుస్కములను మీరు చూడవచ్చు: Arn, Win, and Charles Arn. The Master’s Plan for Making Disciples. 2nd Edition. Grand Rapids: Baker Books, 1988 (1982). Coleman, Robert. The Master Plan of Evangelism. 30th Anniversary Edition with Study Guide by Roy J. Fish. Grand Rapids: Fleming H. Revell-Baker Books, 1993 (1963). Phillips, Keith. The Making of a Disciple. Old Tappan, New Jersey: Revell Books, 1981. Snyder, Howard. Kingdom, Church, and World: Biblical Themes for Today. Eugene, OR: Wipf and Stock Publishers, 2001 (1985).

పాఠ్యంశాల పునరుదఘా ్టన

3

నిధులు మరియు పుస్కాలు

Made with FlippingBook - Online catalogs