సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook
ఇల�్ కట�్�ార� ��� �� ం�న �ా� మ�లక� తల�ా� ఆ�� ను
THE URBAN
సంఘ �� ��ంత�ాస్� మ�
M I N I STRY I NST I TUTE �క్క ప�� చర్య WORLD I MPACT , I NC .
ర
� ్య
�
�్
ల
�
వ
� క్్
ర్
్క
బ
మ�డ�్యల్ 3 సంఘ ప�� చర్య
TELUGU
వి దాయ రిథా వ ర్్క బు క్
సాంఘ వేదాాంతశాసతి్ ము
క�ైై సతి వ పరిచరయ మాడ్యల్ 3
దేవుని ప్ణాళికలో పూర్వాలోచనగ్ సంఘము
ఆర్ధనలో సంఘము
స్క్షి గ్ సంఘము
పనిలో సంఘము
ఈ పాఠ్యాంశాలు The Urban Ministry Institute (TUMI) యొక్క కొన్ని వేల గ టల పరిశ్మయొక్క ఫలిత , కాబట్టి వారి వ్రా తపూర్వక అనుమతి లేకు డా వీటిని తిరిగి ముద్రి చకూడదు. దేవుని రాజ్మును వ్యప్తి చేయుటకు ఈ పుస్కములను ఉపయోగి చగోరిన వారికి TUMI సహకరిసతు ్ ది, మరియు వాటిని తిరిగి ఉపయోగి చుటకు సరసమ�ై న ల�ైసెన్సు అ దుబాటులో ఉ ది. ఈ పుస్కము సర�ై న ల�ైసెన్సు కలిగియున్నదని మీ అధ్యపకునితో నిరథా ్రి చుకో డి. TUMI మరియు ఇతర ల�ైసెన్సు ప్రో గ్ాం కొరకు, చూడ డి www.tumi.org మరియు www.tumi.org/license .
మూలరాయి పాఠ్యాంశాలు 3: స ఘ వేదా తశాస్్ము విద్యరథు ్ల వర్క్ బుక్ ISBN: 978-1-62932-350-3
© 2005, 2011, 2013, 2015. The Urban Ministry Institute. అన్ని హక్కులు ప్త్యకి చబడినవి. మొదటి ముద్ణ 2005, ర డవ ముద్ణ 2011, మూడవ ముద్ణ 2013, నాల్వ ముద్ణ 2015.
1976 గ్ థస్వామ్ చట్ము అనుమ చిన త లేక ప్చురణకర్ యొక్క వ్రా తపూర్వక అనుమతి మినహా ఈ పుస్కములోని భాగములను అనుకరి చుట, మరియు/లేక తిరిగి-ప చుట, అమ్ముట, లేక అనధికార గా ప్చురి చుట నిషేధ చబడినది. అనుమతి కొరకు నివేదనలు వ్రా తపూర్వక గా ఈ చిరునామాకు ప ప డి: ది అర్బన్ మినిస్రీ ఇన్సిసట్ ్యుట్ , 3701 ఈస్ట్ 13thస్రీ ట్నార్త్ , విచిట, కన్సాస్ 67208. The Urban Ministry Institute World Impact, Inc. యొక్క పరిచర్. వేరుగా ప్సతా ్ చబడని ెడల, లేఖన ఉద్రణములు అన్ని తెలుగు OV వెర్న్ ను డి ఉపయోగి చబడినవి.
విషయ సూచిక
కోర్సు పర్యావలోకనం రచయితలను గురి చి మాడ్యల్ యొక్క పరిచయ కోర్సు అవసరతలు
3 5 8
15
పాఠం 1 దేవుని ప్ణాళికలో పూర్వాలోచనగా స ఘము
1
47
పాఠం 2 ఆరాధనలో స ఘము
2
85
పాఠం 3 సాక్ష గా స ఘము
3
121
పాఠం 4 పనిలో స ఘము
4
157
అనుబ ధాలు
/ 3
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
రచయితలను గురి చి రెవ.డా.డాన్ ఎల్ డేవిస్ The Urban Ministry Institute యొక్క డ�ై రెక్ర్. ఆయన Wheaton College మరియు Wheaton Graduate Schoolలో Biblical Studies మరియు Systematic Theology చదివి, తన B.A. (1988) మరియు M.A. (1989) డిగ్రీ లలో ఉన్నత ఘనతతో ఉత్తీ రణు ్ల�ైయ్యరు. ఆయన మతములప�ై (వేదా తశాస్్ము మరియు న�ై తిక శాస్్ము) Ph.D. పటటా ్ను Iowa విశ్వవిద్యలయము యొక్క School of Religion ను డి పొ దారు. ఈ ఇన్స్టి ట్యట్ యొక్క డ�ై రెక్ర్ బాధ్తతో పాటు డా. డేవిస్ World Impact యొక్క స ఘ మరియు నాయకత్వ అభివృద్ధి విభాగమునకు వ�ై స్ ప్రె సిడె ట్ గా కూడా సేవలను అ ద చుచున్నారు. అనగా, ఆయన మిషనరీలు, స ఘ సథా ్పకులు, మరియు నగర కాపరుల యొక్క తర్ఫీదుకు నాయకత వహిసతూ ్ నగర క్రై స్వ సేవకులకు సువార్ పరిచర్, స ఘ అభివృద్ధి , మరియు ఆర భ పరిచర్ల కొరకు తర్ఫీదు పొ దే అవకాశాలను ఇసతా ్రు. అ తేగాక, ఆయన ఇన్స్టి ట్యట్ యొక్క దూర విద్య ప్రో గ్ాంలకు నాయకత వహిసతూ ్, Prison Fellowship, the Evangelical Free Church of America, మరియు the Church of God in Christ వ టి స స్‌లకు నాయకత్వ అభివృద్ధి కృషిలో సహాయపడతారు. అనేక బో ధా మరియు విద్య బహుమతులు పొ దిన డా. డేవిస్ కొన్ని ఉత్మ విద్య స స్ల�ైన Wheaton College, St. Ambrose University, the Houston Graduate School of Theology, the University of Iowa School of Religion, మరియు the Robert E. Webber Institute of Worship Studies వ టి వాటిలో మతములు, వేదా త , తర్కవాదము, మరియు బ�ై బిలు విద్ను బో ధ చారు. నగర నాయకులను సిద్పరచుటకు ఆయన TUMI యొక్క ముఖ్మ�ై న పదహారు మాడ్యల్స్ కలిగిన దూర విద్య సెమినార్ ఉపదేశాల�ైన మూలరాయి పాఠ్యాంశాలు, చారిత్క పార పరిక విశ్వాసమును తిరిగి కనుగొనుట ద్వారా నగర స ఘములు నూతనపరచబడగలవో తెలుపు, Sacred Roots: A Primer on Retrieving the Great Tradition , మరియు Black and Human: Rediscovering King as a Resource for Black Theology and Ethics తో సహా అనేక పుస్కాలు, పాఠ్యాంశాలు, మరియు అధ్యన పుస్కాలు ర చారు. డా. డేవిస్ విద్య బో ధనల�ైన the Staley Lecture series, renewal conferences like the Promise Keepers rallies, మరియు వేదా త వేదికల�ైన the University of Virginia Lived Theology Project Series వ టి వాటిలో కూడా పాలుప చుకున్నారు. ఆయన 2009లో University of Iowa College of Liberal Arts and Sciences ను డి విశేషమ�ై న పూర్వ విద్యర్థి గుర్తి పును కూడా పొ దాడు. డా. డేవిస్ Society of Biblical Literature, మరియు the American Academy of Religionలో కూడా సభ్యునగా ఉన్నారు.
4 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
Terry Cornett (B.S., M. A., M.A.R.) కాన్సాస్ లోని విచితలో ఉన్న The Urban Ministry Institute యొక్క అకాడమిక్ డీన్ ఎమిరిటస్ అయి ఉన్నారు. ఈయన ఆస్టి న్ లోని The University of Texas, the Wheaton College Graduate School, మరియుthe C. P. Haggard School of Theology at Azusa Pacific Universityను డి డిగ్రీ పటటా ్లను పొ దారు. Terry 2005లో రిట�ై ర ట్ అవ్వడానికి ము దు వరల్డ్ ఇ పాక్ట్ స స్లో 23 స వత్సరాల పాటు పట్ణ మిషనరీగా పని చేశారు. ఆ సమయమ దు ఈయన ఒమాహ, లోస్ ఎ జిలోస్, మరియు విచితలో సేవ చేశారు, మరియు అక్కడ స ఘ సథా ్పన, విద్, నాయకత్వ-తర్ఫీదు పరిచర్లలో పాలుప చుకున్నారు.
/ 5
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
మాడ్యల్ పరిచయ ప్రి యమ�ై న మిత్రు లారా,ే సు క్రీ సతు ్ యొక్క బలమ�ై న నామములో మీకు శుభములు!ే సు క్రీ సతు ్న దు దేవుని స ఘము లేఖనమ తటిలో అత్యంత ఉత్తే జపరచు మరియు ప్రా ముఖ్మ�ై న అ శములలో ఒకట�ై యున్నది. నజరేయుడ�ై న ేసు తన మరణము, సమాధి, మరియు పునరుతథా ్నము ద్వారా, తన నూతన ప్జలకు శిరస్సుగా ఘనపరచబడడా ్డు, వీరు భూమి మీద ఆయనకు ప్తినిధులుగా ఉ డి, ఆయన వచ్చియున్న/ఇ కా రాణి రాజ్మునకు సాక్షులుగా ఉ డుటకు పిలువబడడా ్రు. దేవుని రాజ్ ప్ణాళికలో స ఘము యొక్క భూమికను అర్ము చేసుకొనుట వ్క్తి గత మరియు సామూహిక శిష్రికములోని ప్తి కోణమునకు కీలకమ�ై యున్నది: స ఘములో దేవుని రక్ష ించు కార్ము లేకు డా శిష్రిక లేక రక్షణ సాధ్ము కాదు. తన ప్జల ద్వారా మరియు ప్జలలో దేవుడు చేయుచున్న కార్ములను అర్ము చేసుకొనుట ద్వారా జఞా ్నము మరియు ఘనతతో ఆయనకు ప్రా తినిధ్ము వహి చుటకు దేవుని నాయకునికి శక్తి కలుగుతు ది. నేటి లోకములో పరిచర్యొక్క స్వభావమును అర్ము చేసుకొనుటకు స ఘమును గూర్చి అధ్యనము చేయుటకు మేము మిమ్మును ఉత్సాహముగా ఆ చుచున్నాము. మొదటి పాఠమ�ై న, దేవుని ప్ణాళికలో పూర్వాలోచనగా సంఘము , అబ్రా హాముతో ఆయన చేసిన నిబ ధన ద్వారా నూతన మానవాళిని రక్ష ించుట ద్వారా తనకు తాను మహిమను తెచ్చుకొనుటకు దేవుడు కలిగియు డిన ఘనమ�ై న ఉద్దే శ్ములో స ఘము పూర్వాలోచనగా ఎలా ఉన్నది అను విషయము మీద దృష్టి పెడతాము. క్రీ సతు ్ ే సున దు ఆయన చేయు పనిలో అన్యలను చేర్చుట ద్వారా ఆయన కృపగల రక్షణ ప్ణాళికలో స ఘము పూర్వాలోచనగా ఎలా ఉన్నదో మీరు చూసతా ్రు, మరియు తన కొరకు ఒక ప్త్యకి చబడిన ప్జలను, దేవుని ప్జలను సిద్పరచుకొనుటకు దేవుడు కలిగియున్న కోరికను గూర్చి నేర్చుకు టారు. రక్షణ యొక్క ఔన్నత్ము మరియు అర్మును, పాపము వలన కలిగిన దేవుని ను డి ఎడబాటు మరియు న చినతనము ను డి విమోచి చబడుట యొక్క అర్మును కూడా మీరు కనుగొ టారు. క్రీ సతు ్తో మన ఐక్త ద్వారా వాగదా ్నము చేయబడిన రాజ్మును స్వత చుకొను “దేవుని ప్జలతో” మనము ఏకమ�ై పో తాము. క్రీ సతు ్తో ఐక్పరచబడుట అ టే ఆయన ప్జలతో, అనగా లోకము మీద పాపము మరియు మరణము యొక్క ప్భావములను పూర్తి గా తారుమారుచేయు దేవుని పరిపాలనలో కరొ ్త్ ఆకాశము మరియు కరొ ్త్ భూమిని దేవుడు సృజిసతా ్డు అను నిరీక్షణ కలిగియున్న ప్జలతో ఐక్పరచబడుట అయి ఉన్నది. మన ర డవ పాఠమ�ై న, ఆరాధనలో స ఘములో, స ఘ ఆరాధనకు రక్షణ పునాది అయి ఉన్నది అను విషయమును పరిగణిదదా ్ము. రక్షణ కేవల దేవుని కృప ద్వారా మాత్మే కలుగుతు ది అని, మానవులు ఏ విధముగా కూడా దానిని స పాద చలేరు అని మనము చూసతా ్ము. కాబట్టి , ఆరాధన దేవుని కృపకు సరిై న స్పందన అయ్యన్నది. స ఘ ఆరాధనను గూర్చి క్రై స్వ విశ్లే షణలో ను డి కొన్ని మెళకువలను కూడా మనము విశదీకరిదదా ్ము, వీటిలో “స స్కారము” మరియు “కట్డ” అను పదముల యొక్క కలు ్ప్
6 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
అధ్యనము, స ఘమునకు అనువర్తి చబడు బాప్తి స్మము మరియు ప్భువు బల్‌ను గూర్చిన విభిన్నమ�ై న అభిప్రా యములను మనము చూదదా ్ము. అ తేగాక, స ఘ ఆరాధనకు వేదా తశాస్్ ఉద్దే శ్మ�ై న, దేవుని ఏక�ై క పరిశుద్త, ఆయన అపరిమితమ�ై న సౌ దర్ము, ఆయన వర్ణి చలేని మహిమ మరియు ఆయన ఎనలేని కార్ములు వలన ఆయనను మహిమపరచుటను చూదదా ్ము, ఎ దుక టే. ేసు క్రీ సతు ్ ద్వారా ే క దేవుని ఆశ్యిసతూ ్, సతు ్తి మరియు కృతజ్తల ద్వారా, వాక్మును మరియు స స్కారములను ఉదఘా ్ట చు స ఘ సాహిత్ము ద్వారా స ఘము ఆరాధిసతు ్ ది. నిబ ధన సమాజముగా దాని విధేయత మరియు జీవనశ�ై లి ద్వారా కూడా స ఘము దేవుని ఆరాధిసతు ్ ది. మూడవ పాఠమునకు, సాక్షి గా సంఘము , అను పేరు పెటటా ్ము మరియు ఇది స ఘము యొక్క పరిచర్ మీద దృష్టి పెడుతు ది. ఈ పాఠములో, దేవుడు ఎన్నుకొనిన ే సు క్రీ సతు ్కు, ఆయన ఎన్నుకొనిన ప్జల�ైన ఇశ్రాే లుకు మరియు స ఘమునకు, మరియు వ్క్తి గత విశ్వాసులకు ఎన్నిక సిద్ాంతము అనువర్తి చబడు ప్రా ముఖ్మ�ై న విధానములను మనము చూదదా ్ము. దేవుడు ఎన్నుకొనినవానిగా, దేవుడు తన కొరకు ప్జలను లోకములో ను డి రక్ష ించువానిగా ేసు క్రీ సతు ్ను మనము కనుగొని, దేవుని ప్జలుగా ఇశ్రాే లు మరియు ే సు క్రీ సతు ్ స ఘము నిర్వ చబడిన విధానములో దేవుడు ఎన్నుకొనిన ప్జలు అను అ శము యొక్క కోణములను మరియు నిర్వచనమును కలు ్ప్ గా విశదీకరిదదా ్ము. ఆయన ఇచ్చిన గొప్ ఆజ్కు దేవుని సాధనములుగా, దానిలోని మూడు కీలకమ�ై న విషయముల మీద మనము దృష్టి పెడదాము: న చినవారికి సువార్ ప్కట చుచు డగా, క్రీ సతు ్న దు నూతన విశ్వాసులకు బాప్తి స్మమిచ్చుచు, అనగా స ఘములో సభ్యలుగా వారిని చేర్చుచు, మరియు క్రీ సతు ్ ఆజఞా ్ప చిన స గతులన్నిటిని పాట చునటలు ్ దానిలోని సభ్యలకు బో ధ చు స ఘము సాక్ష్మిసతు ్ ది. చివరిగా నాల్వ పాఠమ�ై న, పనిలో సంఘము , స ఘములోని పలు కోణములను మరియు మూలకములను మనము చూదదా ్ము. స ఘము యొక్క క్రి యలు మరియు జీవనశ�ై లికి నిజమ�ై న చిహ్నములుగా రుజువు చేయబడిన కొన్ని గురుతుల మీద దృష్టి నిలుపుట ద్వారా నిజమ�ై న క్రై స్వ సమాజమును ఎలా కనుగొనాలి అను విషయము మీద విశేషమ�ై న ఆసక్తి ఉ చబడినది. న�ై సన్ విశ్వాస ప్మాణము, మరియు స స్కరణ బో ధనల ప్కార స ఘముయొక్క గురుతులను పరిగణిదదా ్ము. విన ట�ై న్నియమము ప్కార స ఘమును చూదదా ్ము, ఇది క్రై స్వులకు కటటు ్బడియు డు స ప్దాయములు మరియు బో ధనలను అర్ము చేసుకొనుటకు మరియు సమీక్ష ించుటకు సహాయకరమ�ై న చేతిపుస్కమ�ై యున్నది. కరొ ్త్ నిబ ధనలో ప్సతా ్ చబడిన పలు స ఘ రూపకముల ఆధారముగా స ఘము యొక్క పరిచర్ మీద దృష్టి పెడుతూ ఈ అధ్యనమును మనము ముగిదదా ్ము. ఈ రూపకములలో కొన్ని దేవుని కుటు బము, క్రీ సతు ్ శరీరము మరియు పరిశుదధా ్త్మ మ దిరము (దేవుని రాజ్మునకు దేవుని ప్దినిధులు). స ఘము గొర్రె పిల్ యుద్ములో పో రాడుచు డగా దేవుని స�ై న్ము అను అద్ములో ను డి కూడా మనము చూదదా ్ము. నేడు స ఘముయొక్క గుర్తి పును అర్ము చేసుకొని లోకములో ఎలా పనిచేయాలో ఈ రూపకములు గొప్ మెళకువలను అ దిసతా ్యి.
/ 7
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
నిస దేహముగా, ేసు క్రీ సతు ్ స ఘము ఆయన రాజ్ము కొరకు దేవుని ప్తినిధి అయ్యన్నది, మరియు ఆయన సన్నిధిలోని ప్జ అయ్యన్నది. ఈ సాహిత్మును మరియు దేవుని వాక్మును అధ్యనము చేయుట దేవుని పరిశుద్ ప్జల�ైన స ఘము కొరకు జీ చుటకు మరియు దానిని కటటు ్టకు లోత�ై న ప్రే మను మరియు సమర్ణను కలిగి చును గాక! ఆయన పరిశుద్మ�ై న వాక్మును మీరు జాగ్త్గా అధ్యనము చేయుచు డగా దేవుడు మిమ్మును బహుగా దీ చును గాక!
- రెవ.డా.డాన్ ఎల్ డేవిస్
8 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
కోర్సు అవసరతలు • బ�ై బిలు (ఈ కోర్సు కొరకు మీరు బ�ై బిలు అనువాదమును అనుసరి చాలి [ఉదా. OV తెలుగు బ�ై బిలు], మరియు సార శ బ�ై బిలు ను కాదు). • ప్తి మూలరాయి మాడ్యల్ కు కేటా చబడిన కొన్ని పాఠ్పుస్కాలు ఉన్నాయి, మరియు వాటిని కోర్సు సమయ లో చదివి చర చాలి. మీరు మీ బో ధకులు, అధ్యపకులు, మరియు తోటి విద్యరథు ్లతో కలసి వీటిని చదివి, విశ్లే ష చి స్పంద చాలని మేము ప్రో త్సహిసతు ్న్నాము. పాఠ్పుస్కాలు అ దుబాటులో ఉ డని కారణ చేత (ఉదా. పుస్కాలు ముద్ణలో లేకపో వుట), మేము మా వెబ టులో అధికారిక మూలరాయి పాఠ్పుస్కాల పట్టి కను అ దుబాటులో ఉ చాము. ప్సతు ్త మాడ్యల్ పాఠ్పుస్కాల జాబితా కొరకు చూడ డి www.tumi.org/books . • తరగతి అభ్యసాలను చేయుటకు మరియు నోట్స్ తీసుకొనుటకు పేపర్ మరియు పెన్ను. • Allen, Roland. The Spontaneous Expansion of the Church . Grand Rapids: Eerdmans, 1962. • Costas, Orlando. The Church and Its Mission: A Shattering Critique from the Third World . Wheaton: Tyndale Press, 1974. • Green, Michael. Evangelism in the Early Church . Grand Rapids: Eerdmans, 1970. • Richards, Lawrence. A New Face for the Church . Grand Rapids: Zondervan, 1970.
అవసరమ�ై న పుస్కాలు మరియు ఇతర అధ్యయనాలు
సూచిచబడన అధ్యయనాలు
/ 9
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
గ్రే డ్ కేటగిరీ మరియు పాయిట్ సారాంశం హాజరు & కలా ్సులో పాలుప పులు
కోర్సు అవసరతలు
30% 10% 15% 15% 10% 10% 10%
90 pts 30 pts 45 pts 45 pts 30 pts 30 pts
క్విజ్
లేఖన క టస్ము వ్యఖ్న ప్రా జెక్ట్ పరిచర్ ప్రా జెక్ట్
రీడి గ్ మరియు హో వర్క్ అభ్యసాలు
చివరి పరీక్ష
30 pts మొత్ : 100% 300 pts
గ్రే డ్ అవసరతలు ప్తి కలా ్సులో పాలుప చుకొనుట ఒక కోర్సు అవసరత. హాజరు కాకపో వుట మీ గ్రే డ్ ప�ై ప్భావ చూపుతు ది. మీరు తప్పన సరి పరిస్థి తిలో హాజరు కాని ప లో, అధ్యపకునికి ము దుగా తెలియజేయ డి. మీరు ఒక కలా ్సుకు హాజరుకాకపో తే మీరు తప్పపో యిన అభ్యసాలను కనుగొని, కోల్పయిన పనిని గూర్చి మీ అధ్యపకుని స ప్ద చుట మీ బాధ్త. ఈ కోర్సు నేర్చుకొనవలసిన ఎక్కువ విషయాలు చర్చ ద్వారా నేర్చుకొనవలసియు ది. కాబట్టి , ప్తి కలా ్సులో మీ హాజరును మేము కోరుచున్నాము. ప్తి కలా ్సు కూడా గతపాఠ లోనిఅ శాలను గూర్చి ఒక చిన్న క్విజ్‌తో ఆర భమవుతు ది. విద్యరథు ్ల వర్క్ బుక్ ను మరియు గత పాఠ లో తీసుకున్న కలా ్సు నోట్స్ ను చదువుట క్విజ్ కొరకు సిద్పడుటకు ఉత్మ�ై న మార్ము. ఒక విశ్వాసిగా మరియు ేసు క్రీ సతు ్ స ఘముకు నాయకునిగా మీ జీవితము మరియు పరిచర్లో క టస్ వాక్ములు కే ద్ దువులు. చాలా తక్కువ వచనాలు ఉన్నాయి గాని, వాటి స దేశ మాత్ చాలా ప్రా ముఖ్మ�ై నది. ఇవ్వబడిన వాక్యలను మీరు ప్తి కలా ్సులో మీ అధ్యపకునికి మీరు అప్జెప్పలి (మాటలలో గాని వ్రా సిగాని). ఒక స్్ీ లేక పురుషుని దేవుడు పిలచిన పని కొరకు సిద్పరచుటకు లేఖనములు దేవుడు ఉపయోగి చు బలమ�ై న ఆయుధములు (2 తిమోతి 3.16-17). ఈ కోర్సు యొక్క అవసరతలను పూర్తి చేయుటకు మీరు ఒక వాక్ భాగమును ఎ చుకొని దానిప�ై ఇ డక్టి వ్ బ�ై బిలు స్డీ (అనగా, వ్యఖ్యన అధ్యన ) చెయ్యలి. ఆ అధ్యన కనీస ఐదు పేజీల�ైనా ఉ డి (డబల్ స్పస్, ట�ై పు చేసినది లేక చక్కగా వ్రా సినది) ఈ కోర్సు యొక్క నాలుగు పాఠములలో ఉన్న దేవుని వాక్మును గూర్చిన ఒక్క అ శమును గూర్చి అయినా చర చాలి. మీరు లేఖనమునకు ఉన్న మార్చు శక్తి ని మరియు మిమ్మును మీరు పరిచర్ చేయు ప్జల బ్తుకులను అభ్యసిక గా ప్భావిత చేయగల శక్తి ని గూర్చి మీరు లోత�ై న నిరథా ్రణ కలిగియు టారనేది మా ఆశ మరియు నిరీక్షణ. మీరు కోర్సును చదువుచు డగా, మీరు మరి త లోతుగా చదవాలనుకొనుచున్న అ శమును గూర్చి మరికొన్ని వచనాలు (4-9 వచనాలు) చదువుటకు సిద్ గా ఉ డ డి. ఈ ప్రా జెక్ట్ యొక్క వివరాలు 10-11 పేజీలలో ఇవ్వబడడా ్యి, మరియు ఈ కోర్సు యొక్క పరిచయ భాగ లో దీనిని చర్చిద్ాం.
హాజరు మరియు కలా ్సులో పాలుపంపులు
క్విజ్
లేఖన కంటస్ము
వ్యాఖ్యాన ప్రా జెక్ట్
1 0 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
విద్యరథు ్ల దరు వారు నేర్చుకొను వాటిని వారి జీవితాలలో మరియు పరిచర్ బాధ్తలలో అభ్యసిక గా ఉపయోగి చాలని మేము కోరుకొనుచున్నాము. నేర్చుకున్న నియమాలను అభ్యసిక పరిచర్తో కలిపి ఒక పరిచర్ ప్రా జెకటు ్ను తయారు చేయుట విద్యర్థి యొక్క బాధ్త. ఈ ప్రా జెక్ట్ యొక్క వివరాలు 12వ పేజీలో ఉన్నాయి, మరియు ఈ కోర్సు యొక్క పరిచయ భాగ లో చర చబడతాయి. మీ కలా ్స్ సమయ లో పలు రకముల కలా ్సు వర్క్ మరియు హో వర్క్ మీ అధ్యపకుడు ఇసతా ్డు లేక మీ విద్యరథు ్ల వర్క్ బుక్ లో వ్రా యబడి యు టు ది. వీటిని గూర్చి, వీటి అవసరతలను గూర్చి స దేహాలు ఉ టే, దయచేసి మీ అధ్యపకుని అడగ డి. విద్యర్థి పాఠ్పుస్కము ను డి లేక లేఖనముల ను డి ఇవ్వబడిన అధ్యనాలను కలా ్సు చర్చ కొరకు సిద్పడుటకు చదువుట చాలా ప్రా ముఖ్ము. మీ విద్యర్థి వర్క్ బుక్ లో ఉన్న “అధ్యన ముగి పు షట్”ను ప్తి వార చూడ డి. ఎక్కువ చదువుట వలన ఎక్కువ గ్రే డు పొ దే అవకాశ ఉ ది. ఈ కోర్సు చివరిలో, మీరు ఇ టి దగ్ర వ్రా యవలసిన చివరి పరీక్షను (మూయబడిన పుస్క ) మీ అధ్యపకుడు ఇసతా ్డు. ఈ కోర్సులో మీరు ఏమి నేర్చుకున్నారు మరియు అది మీ పరిచర్ప�ై ఎలా టి ప్భావ చూపుతు ది అను దానిని విశ్లే ష చుటకు ఉపయోగపడు ఒక ప్శ్నమిమ్మును అడుగుతారు. చివరి పరీక్ష మీకు ఇచ్చినప్పడు దానికి స బ ధ చిన తేదీలు మీ అధ్యపకుడు మీకు ఇసతా ్డు. గ్రే డ్ ఈ సెషన్ యొక్క చివరిలో ఈ కలా ్సులో ఈ క ద విధ గా గ్రే డులు ఇవ్వబడతాయి, మరియు ప్తి విద్యర్థి యొక్క రికారడు ్లో వీటిని వ్రా సతా ్రు: A - ఉన్నతమ�ై న కృషి D - కేవల ఉత్తీ రణు ్లయ్య ే కృషి B - మ చి కృషి F - అస తృప్తి కరమ�ై న కృషి C - స తృప్తి కరమ�ై న కృషి I - అస పూర్ తగిన ప్స్ మరియు మ�ై నస్ లతో మీకు అక్షరాల గ్రే డ్ ప్తి చివరి గ్రే డ్ కు ఇవ్వబడుతు ది, మరియు ఆ గ్రే డ్ పా టలు ్ మీ చివరి గ్రే డ్ లో కలపబడతాయి. అనుమతి లేకు డా అభ్యసాలు ఆలస్యంగా ఇవ్వడ లేక ఇవ్వడ లో విఫలమగుట మీ గ్రే డ్ మీద ప్భావ చూపుతు ది, కాబట్టి ము దు ను డి ప్ణాళిక చేసుకొని, మీ అధ్యపకుని స ప్ద చ డి. వ్యాఖ్యాన ప్రా జెక్ట్ మూలరాయి మారుమనస్సు మరియు పిలుపు మాడ్యల్ అధ్యన లో భాగ గా, ఈ క ద ఇవ్వబడిన ఒక వాక్భాగము ప�ై బ�ై బిలు అర్ము మరియు స ఘములోను
పరిచర్య ప్రా జెక్ట్
కలా ్సు మరియు హో ం వర్క్ అభ్యాసాలు
అధ్యయనాలు
ఇంటికి తీసుకొని వెళలు ్ చవరి పరీక్ష
ఉద్దే శ్యం
/ 1 1
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
సమాజములోను క్రై స్వ నాయకత్వమునకు నిర్వచనముల మీద మీరు వ్యఖ్యన (inductive study) చేయవలసియు ది: రోమా. 12.3-8 గలతీ. 3.22-29 A1 కొరి థీ. 12.1-27 ఎఫెస. 2.11-22 ఎఫెస. 4.1-16 A1 పేతురు. 2.9-10 దేవుని వాక్ము యొక్క స్వభావ మరియు పనిని గూర్చి మాటలా ్డు ఒక పెద్ వాక్ భాగముప�ై వివరణాత్మక అధ్యన చేయుటకు మీకు అవకాశ ఇచ్చుట ఈ వ్యఖ్యన ప్రా జెక్ట్ యొక్క ఉద్దే శ . మీరు ప�ై న ఇవ్వబడిన ఒక వాక్ భాగమును చదువుతు డగా (లేక మీరు మీ అధ్యపకులు కోరుకున్న ఒక వాక్ భాగ , ఈ జాబితాలో లేనప్టికీ) , స ఘములో మన ఆత్మీయత మరియు సహజీవనాల ప�ై దేవుని వాక్ము యొక్క ప్రా ముఖ్తను ఈ లేఖనము మీకు తెలుపుతు దని మా నిరీక్షణ. అలాగే ఆ వాక్ భాగము యొక్క అర్మును మీ వ్క్తి గత శిష్ జీవితముతో మరియు మీ స ఘము మరియు పరిచర్లో దేవుడు మీకిచ్చిన నాయకత్వ పాత్‌తో అనుస ధాన చేసుకోవాలని కూడా మేము ఆ చుచున్నాము. ఇది బ�ై బిలు అధ్యన ప్రా జెక్ట్ , కాబట్టి , వ్యఖ్యన చేయుటకు, వాక్ భాగ యొక్క అర్మును దాని స దర్భంలో తెలుసుకొనుటకు మీరు సమర్ణ కలిగియు డాలి. దాని అర్మును మీరు తెలుసుకున్న తరువాత, మన దరికీ అవల చగల నియమాలను మీరు కనుగొనవచ్చు, తరువాత ఆ నియమాలను జీవితమునకు అన్వ చవచ్చు: 1. వాస్విక వాక్ భాగ స దర్ములో దేవుడు ప్జలకు ఏమి చెబుతున్నాడు? 2. ప్తి స్లములో ప్జల దరికీ , నేటి వారికి కూడా వర్తి చు ఏ నియమాలను ఆ లేఖన భాగము బో ధిస్ తు ది? 3. ఇక్కడ, నేడు, నా జీవిత మరియు పరిచర్లో ఈ నియమమును ఏ విధ గా ఉపయోగి చాలని పరిశుద్ ధా త్ముడు కోరుచున్నాడు ? మీ వ్క్తి గత అధ్యన లో ఈ ప్శ్నలకు మీరు జవాబులు ఇచ్చిన తరువాత, మీ పేపర్ అభ్యసము కొరకు మీ మెలకువలను వ్రా యుటకు మీరు సిద్ గా ఉ టారు. మీ పేపర్ కొరకు ఈ నమూనా ఆకారమును చూడ డి: 1. మీరు ఎ చుకున్న వాక్ భాగము యొక్క ముఖ్ అ శము లేక ఆలోచన ఏమిటో వ్రా య డి. 2. వాక్భాగ యొక్క అర్మును సారా శ గా వ్రా య డి (దీనిని మీరు ర డు లేక మూడు పేరాలో వ్రా య డి, లేక, మీరు కోరితే, ఈ వాక్ భాగము మీద వచన - వచన వ్యఖ్యన వ్రా య డి). 3. దేవుని వాక్ముప�ై ఈ వాక్ భాగము ఇచ్చే ఒకటి లేక మూడు ముఖ్ నియమాలను వ్రా య డి.
ఆకారము మరియు కూర్పు
1 2 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
4. వాటిలో ఒకటి, కొన్ని, లేక అన్ని నియమాలు ఈ క ది వాటిలో ఒకటి లేక అన్నివాటితో ఎలా టి అనుబ ధ కలిగియున్నదో చెప్పండి: a. మీ వ్క్తి గత ఆత్మీయత మరియు క్రీ సతు ్తో నడక b. మీ సథా ్నిక స ఘములో మీ జీవిత మరియు పరిచర్ c. మీ సముదాయ లో లేక సమాజ లో ఉన్న పరిస్థి తులు లేక సవాళ్ళు సహాయ కొరకు, కోర్సు పాఠ్పుస్కాలనుమరియు/లేకవ్యఖ్యనాలను చదివిదానిలోని మెలకువలను మీ పనిలో చేర డి. మీరు వేరే వారి ఆలోచనలను తీసుకొన్నప్పడు వారిని ఖచ్చితముగా ప్సతా ్ చ డి. వాటిని సూచనలలో ఉపయోగి చ డి. మీరు వారిని గూర్చి ప్సతా ్ చుటకు ఏ విధానమున�ై నా ఉపయోగి చవచ్చు, కాని 1) మీ పేపర్ అ తటిలో ఒకే విధానమును ఉపయోగి చ డి, మరియు 2) మీరు ఎక్కడ ఇతరుల ఆలోచనలు ఉపయోగి చుచున్నారో సూచన ఇవ డి. (అధిక సమాచార కొరకు, అనుబ ధాలలోని మీ రచనలను డాక్యమ ట్ చేయుట : గుర్తి పు ఇవ్వవలసిన చోట
గుర్తి పు ఇచ్చుటకు మీకు సహాయపడు మార్దర్శి ని చూడ డి.) మీ వ్యఖ్యన ప్రా జెక్ట్ ఈ క ది పరిమాణాలు కలిగియు డాలి : • అది స్ష్ముగా వ్రా యబడాలి లేక ట�ై పు చేయబడాలి. • ప�ై నున్న వాక్ భాగాలలో ఒక దాని అధ్యనమ�ై యు డాలి. • సమయానికి (ఆలస్యం కాకు డా) అప్గి చాలి. • అది 5 పేజీలద�ై యు డాలి.
• చదువువాడు అనుసరి చుటకు ప�ై న ఇవ్వబడిన ఆకారమును అది పాట చాలి. • వాక్ భాగము నేటి జీవన మరియు పరిచర్కు ఎలా ఉపయోగపడుతు దో అది చూప చాలి. ఈ హెచ్చరికలు మిమ్మును ఒత్తి డికి లోను చేయకు డా చూడ డి ; ఇది బ�ై బిలు అధ్యన ప్రా జెక్ట్ ! ఈ పేపర్ లో మీరు వాక్ భాగమును చదివారని, దానిలో కొన్ని ముఖ్మ�ై న నియమాలు కనుగొన్నారని, మరియు వాటిని మీ జీవిత మరియు పరిచర్కు అనుస ధాన చేసారని మాత్మే చూప చవలసియు ది. ఈ వ్యఖ్యన ప్రా జెకటు ్కు 45 పా టలు ్ ఉన్నాయిమరియు మీమొత్ గ్రే డులో 15%ను ఇది కలిగియు ది, కాబట్టి మీరు చక్కటి ప్రా జెక్ట్ చేయునటలు ్ శ్మపడ డి. పరిచర్య ప్రా జెక్ట్ దేవుని వాక్ము సజీవమ�ై బలముగలద�ై ర డ చులుగల ెటువ టి ఖడ్ముక టెను వాడిగా ఉ డి, ప్రా ణాత్మలను కీళ్ను మూలుగను విభ చున తమటటు ్కు దూరుచు, హృదయముయొక్క తల పులను ఆలోచనలను శోధ చుచున్నది (హెబ్రీ . 4.12). మన దేవుని వాక్మును కేవల విని మోసపోే వారిగా గాక దానిని అనుసరి చి నడచుకోవాలని అపొ స్లుడ�ై న యాకోబు గురతు ్చేసతు ్న్నాడు. ఈ క్మమును నిర్క్ష్యం
గ్రే డంగ్
ఉద్దే శ్యం
/ 1 3
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
చేయు వ్క్తి , అద్ములో తన ముఖమును చూసుకొని తరువాత అది ఎలా ఉ టు దో మరచిపోే వ్క్తి ని పో లియున్నాడని ఆయన సూచిసతు ్న్నాడు. ప్తి విషయములోను, వాక్మును అనుసరి చువాడు ఆశీర్వద చబడతాడు (యాకోబు 1.22-25). మీరు నేర్చుకొను విషయములను అభ్యసిక గా నిజ జీవిత అనుభవాలలో మీ వ్క్తి గత జీవిత అవసరతలలో, మీ పరిచర్లో మరియు మీ స ఘమ తటిలో ఉపయోగిసతా ్రని మా ఆకా క్ష. కాబట్టి , మీరు ఈ కోర్సు ద్వారా నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలియజేయుటకు గాను ఒక పరిచర్ ప్రా జెకటు ్ను వ్రా యుట ఈ కోర్సులోని ప్రా ముఖ్మ�ై న భాగము. 1 పేతురు 2:9-10 స ఘమును ఒక జాతి, దేశము, యాజకుల సమూహము మరియు ప్జలు అని వర్ణి సతు ్ ది. ఈ పదములలో ఏవి కూడా మన రక్షణను వ్క్తి గత ఆలోచనగా అర్ము చేసుకొనుటకు అనుమతినివ్వవు. ఈ పరిచర్ ప్రా జెకటు ్ యొక్క ముఖ్ ఉద్దే శ్ము రక్షణ మరియు స ఘము మధ్ ఉన్న అనుబ ధమును వివరి చుటలో మీ న�ై పుణ్తలకు సానబెటటు ్ట అయ్యన్నది. క ద ఇవ్వబడిన ప్తి మెటటు ్ను పూర్తి చెయ్యండి. మీకు తెలిసిన ఒక వ్క్తి తన ఆత్మీయ జీవితములో స ఘము ప్ధానమ�ై న భాగము కాదు అని పరిగణి చు ఒక ప్సతు ్త లేక మునుపటి అనుభవమును గూర్చిన ఒక స దర్మును గుర్తి చ డి మరియు కలు ్ప్ గా వర్ణి చ డి. (వారి పేరు చెప్పట మీకు ఇష్ము లేకపో తే ఏద�ై నా ఒక ఊహాత్మక పేరు ఇవ డి.) స ఘమును ఈ విధముగా నిర్క్ష్ము చేయుటను వారి మాటలలో వ్క్పరచవచ్చు; ‘దేవుని ఆరాధ చుటకుగాను స ఘమునకు వెళలా ్లని నేననుకొనుట లేదు!” లేక అది వారి స్వభావములో వ్క్పరచబడవచ్చు; వారికి కీలకమ�ై న క్రై స్వ అనుభవము ఉన్నటలు ్ చెబుతారుగాని, స ఘమునకు ఏనాడు వెళ్రు. రక్షణమరియు స ఘమును గూర్చినబ�ై బిలు బో ధనలను వారుఅపార్ము చేసుకున్నారు అనిమీరు నమ్ముచున్నారు అనుటకు కారణములను మీసొ తమాటలలో తెలియజేసతూ ్ ఆ వ్క్తి కి ఒక సమూనా లేఖను వ్రా య డి. ఈ లేఖలోని విషయములు ఈ కోర్సులో మీరు నేర్చుకునే వేదా తశాస్్మునకు అనుగుణ గా ఉ డాలి. వేదా తశాస్్ ఆలోచనలను ఆచరణలో పెటటు ్ట ఈ లేఖ యొక్క ముఖ్ ఉద్దే శ్మ�ై యున్నది. ఇది ఒక “వేదా తశాస్్ ప్రా జెకటు ్” కాదు గాని, హితమ�ై న బ�ై బిలు బో ధను లేఖనములను అపార్ము చేసుకున్న లేక ఉద్దే శ్పూర్వకముగా అవిధేయత చూపు ఒక వ్క్తి కి బో ధ చుట అయ్యన్నది. ఈ లేఖ యొక్క ఒక కాప మీ సలహాదారునికి ఇవ డి. తరువాత, మీరు ఎవరిని గూర్చి వ్రా శారో ఆ వ్క్తి తో మాటలా ్డుటకు దేవుడు మీకు అనుమతి ఇసతా ్డో లేదో ప్రా ర్నాపూర్వకముగా పరిగణి చ డి (ఇది ఒకవేళ మీ ప్సతు ్త స దర్ము అయితే), తరువాత వారికి అయితే లేఖ ప ప డి, లేక వారి రక్షణ మరియు స ఘ జీవితమును గూర్చి వారితో వ్క్తి గతముగా మాటలా ్డ డి. పరిచర్ ప్రా జెకటు ్కు 30 పా టలు ్ ఉన్నాయి మరియు ఇది మీ మొత్ గ్రే డులో 10% కలిగియు ది, కాబట్టి నిశ్చయతతో మీ మెలకువలను ప చుకో డి మరియు మీ సారా శమును స్ష్ముగా వ్రా య డి.
ప్ణాళిక మరియు సారాంశం
మొదటి మెటటు ్
రెండవ మెటటు ్
మూడవ మెటటు ్
గ్రే డంగ్
/ 1 5
స ాం ఘ వే దా ాం త శా సతి్ ము అ ధయ య న ము గి ాం పు పే జీ
దేవున్ పరా ణాళికలో పూరా్వలోచనగా సాంఘము
పా ఠ ాం 1
యిేసు క్్సతి ు యొక్క బలమ�ై న నామములో సా్వగతాం! ఈ పాఠములోన్ విషయాలను చద్వి, అధయయనాం చేస్, చరిచిాంచి మరియు అనువరితి ాంచిన ప్మముట, మీర్ ఈ విధముగా చేయగలగాలి: • దేవున్ ఉననితమ�ై న ఉదేదే శయముయొక్క పూరా్వలోచనలో సాంఘము ఏవిధముగా ఉననిదో వివరిాంచగలుగుతార్,అనగా,అబారా హాముతోఆయనచేయబో వున్బాంధన దా్వరా యిేర్రచబడ్ నూతన మానవాళి దా్వరా తనకు తాను మహిమను తెచుచికొనుటకు దేవుడ్ కలిగియుాండిన న్శచియతను వివరిాంచగలుగుతార్. • ఆయన కృపగల రక్షణ పరా ణాళికలో దాగియునని సాంఘమునకు సాంబాంధ్ాంచిన లేఖనములను మరియు భావనలను, క్్సతి ుయిేసునాందు అనుయలను చేరిచిన గొప్ మరముమును బయలుపరచుటకు ఆయన కలిగియుాండిన లక్షయమును వలిలే ాంచగలుగుతార్. • దేవున్ యొక్క బయలుపరచబడిన లేఖన పరా ణాళికలో సాంఘము దాన్కునని విధానమును వివరిాంచగలుగుతార్, అనగా ఆద్ నుాండి, తన కొరకు విశేషమ�ై న మరియు పరా తేయకమ�ై న పరా జలను, అనగా దేవున్ పరా జలను సృజిాంచుట దేవున్ ఉదేదే శమ�ై యుననిద్ అన్ వివరిాంచగలుగుతార్. • రక్షణకు బ�ై బిలు న్ర్వచనమును ఇచిచి, సాంఘములో పాలుపాంపులకు దాన్కి మధయ ఉనని సాంబాంధమును అరథా ము చేసుకోగలుగుతార్. • పాత న్బాంధనలోన్ దేవున్ పరా జల వెలుగులో సాంఘమును వరిణు ాంచు బ�ై బిలు భాగమును వలిలే ాంచగలుగుతార్. పరిశుద్జనము 1 పేతుర్ 2.9-10ను చదవాండి. “సాంఘము” అను పదము అనేక చితరా ములను మన మనసుసుకు తేగలదు. అనేకమాంద్ “సాంఘము” అను పదమును మొటటి మొదట్సారిగా విననిపు్డ్ పెైన స్లువ ఉనని ఒక భవనము వారికి గురతి ్కువసతి ుాంద్. అయితే అపొ సతి లుడెైన పేతుర్ సాంఘమును గూరిచి ఇలా ఆలోచన చేయలేదు. పేతుర్ ఆలోచన పరా కారాం, సాంఘము అనగా దేవున్ సేవిాంచుటకు మరియు భూమి మీద ఆయన నామమునకు పారా తిన్ధయాం వహిాంచుటకు ఆయన ఏర్రచుకొన్న పరా తేయకిాంచబడిన గుాంపు అయుయననిద్. ఈ వచనములలో పేతుర్ న్ర్మ. 19:5-6లో దేవుడ్ ఇశా్యిేలు కోరకు ఉపయోగిాంచిన పదములను ఉపయోగిాంచుచునానిడ్: “కాగా మీర్ నా మాట శ్ద్గా విన్ నా న్బాంధనననుసరిాంచి నడిచినయిెడల మీర్ సమసతి దేశజనులలో
ప్ఠయా ఉదేదే శములు
1
ధాయానం
1 6 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
నాకు స్వకీయ స పాద్మగుదురు. సమస్ భూమియునాదే గదా. మీరు నాకు యాజక రూపమ�ై న రాజ్ముగాను పరిశుద్మ�ై న జనముగాను ఉ దురని చెప్పము; నీవు ఇశ్రాే లీయులతో పలుకవలసిన మాటలు ఇవే .”మరియు పేతురు, అన్యలు కూడా భాగమ�ై యున్న స ఘముతో మాటలా ్డుతున్నాడని ఎరిగియు డి కూడా, వె టనే ఈ మాటలను జోడి చుచున్నాడు, “ఒకప్పడు ప్జగా ఉ డక యిప్పడు దేవుని ప్జై తిరి; ఒకప్పడు కనికరి పబడక యిప్పడు కనికరి పబడినవార�ై తిరి.” స ఘము దేవుడు ఏర్రచుకొనిన జనమ�ై యున్నది, ఆయనను ఆరాధ చు ఆయన యాజకుల�ైయు డి,మరియు దేశములన్నిటి మధ్, ఇప్పడు స ఘము దేవుని దేశమ�ై యు డి దేవుని రాజ్ విలువలకు అనుగుణ గా లోకములో నివస చుచున్నది. దేవుడు పరిపా చు లోకము ఏవిధముగా ఉ టు దో తెలుసుకోవాలని ఆ చు ప్జలకు కేవల స ఘమును చూచుట ద్వారా కనబడు విధముగా జీ చుట మన బాధ్త అయ్యన్నది. ఇది ఎ త గొప్ ధన్త మరియు ఉన్నతమ�ై న పిలుపు అయ్యన్నది! అబ్రా హాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ేసున దు విశ్వాసము చిన మా అ దరినీ అబ్రా హాము బిడ్లనుగా చేసి, అతనికి నీవు చేసిన వాగ్దా నములకు వారసులనుగా చేసిన దుకు నీకు వ దనములు. త డ్రీ , పాపపు లోకములో నీకు సరియ�ైన ప్తినిధులుగా ఉ డుటకు నాకు సహాయము చేయుము. మేము మా చుట్ టూ ఉన్న దేశములకు భిన్నముగా ఉ డి కొ డప�ై ఉన్న పట్ణము వలె ప్కా చునట్ లు కృప చూప డి. ప్జలు మా హృదయమును అర్ము చేసుకొనునట్ లు మరియు మా పరలోక త డ్రి అయిన మీకు మహిమను ఇచ్చునట్ లు సత్ క్రి యలు చేయుటకు మాకు సహాయము చేయుము. అన్నిటి క టే ఎక్కువగా మీరు ఏర్రచుకొనిన జనములో చేర్చబడుటకు ప్తి ఒక్కరు అవకాశము పొ దుటకు శుభవార్ను ప్కట చుటలో మాకు సహాయము చేయ డి. నీతో కుడా పరిపా చు మా ప్భువ�ై న ేసు క్రీ స్ తు నామమున, పరిశుద్ ధా త్మ దేవుని శక్తి తో ప్రా ర్థి చుచున్నాము. ఆమెన్. న�ై సన్ విశ్వాస స గ్హమును (అనుబ ధములలో ఉన్నది) వల్లి చిన మరియు/లేక పాడిన తరువాత, ఈ క ది ప్రా ర్నలు చేయ డి:
1
న�ై సీన్ విశ్వాస ప్మాణము మరియు ప్రా ర్న
ఈ పాఠ లో క్విజ్ లేదు
క్విజ్
ఈ పాఠ లో లేఖన క టస్ లేదు
లేఖన కంటస్ విశ్లే షణ
ఈ పాఠ లో జమ చేయవలసిన అభ్యసములు లేవు
అభ్యాసములు జమ చేయవలసిన తేది
/ 1 7
స ాం ఘ వే దా ాం త శా సతి్ ము అ ధయ య న ము గి ాం పు పే జీ
సంబంధం
భవిషయాత్్ను గూరిచు ఆలోచన చేసూ్ ఎకుక్వ సమయమును గడుపుట అాంతయ ద్నములను గూరిచిన జరిగిన ఒక సెమినార్ తర్వాత, బయటకు వచిచి ఒక విశా్వస్ ఇలా వాప్ యాడ్, “ఇాంత పెదదే పెదదే విషయముల మీద ఇాంత సమయము ఎాందుకు గడ్పుతునానిమోనాకు అరథా ము కావటేలే దు. ఇాందుమూలముగానేచాలామాంద్కి సాంఘము అాంటే చాలా అయిషటి ముగా ఉాంటుాంద్ –నేడ్ జర్గు విషయముల మీద ఎలా దృష్టి పెటటి ాలో మనకు తెలియదు. అాంతా ఆకాశములో, భవిషయతతి ులో కలుగు పరదెైసును గూరిచి మాటలే ాడ్తూ, ఒకద్నమున దేవుడ్ చేయబో వు ఒక సార్వతిరా క పన్న్ గూరిచి చరిచిసతి ుాంటాము. మనము ఎలలే పు్డ్ ఎాందుకు ఇాంత “పెదదే పెదదే ” విషయములు మాటలే ాడాలో నాకు అరథా ము కావటేలే దు. నేను నేడ్ ఏమి చేయాలి అను విషయము మీద దృష్టి పెటటి ాలనుకొనుచునానిను!” ఇట్టి భారమును మోయుచునని ఒక విశా్వస్కి మీర్ ఎలా స్ాంద్సతి ార్. గురి్ంపు ఒక కాగితమును త్సుకొన్, మీ గురిాంచి తెలియన్ ఒక వయకితి మిముమును గూరిచి అరథా ము చేసుకొనుటకు మరియు మీ ఇషటి ాయిషటి ములను తెలుసుకొనుటలో సహాయము చేయుటకు కొన్ని చిహనిములను లేక చినని చితరా ములను గ్యాండి. తర్వాత ఈ చితరా ములను పాంచిపెటటి ుటను గూరిచిమీసహలాదార్డ్ ఇచుచి సూచనలను పాట్ాంచాండి. రక్షి ంపబడషి నవ్ర్ మరియు నశించనవ్ర్ లేఖనములు “రక్ిాంపబడినవార్” మరియు “నశిాంచినవారి” గూరిచి చాలా తరచుగా మాటలే ాడతాయి. ఏనాడ్ సువారతి వినన్ ఒక వయకితి కి ఇద్ కఠినమ�ై న భాష కావచుచి. సా్వభావికముగా తల�తతి ు పరా శనిలు ఏవనగా, “దేన్ నుాండి రక్ిాంపబడడ్ ార్?” మరియు “నేను నశిాంచితిన్ అాంటే నీ అరథా ము ఏమిట్?” ఎవర�ై నా మిముమును ఇలాాంట్ పరా శనిలు అడిగితే ఎలా జవాబిసతి ార్?
1
1
2
3
దేవుని ప్ణాళికయొకక్ పూర్వాలోచనలో సంఘము భాగాం 1 ర� వ.డా.డాన్ ఎల్ డేవిస్
ముఖయా సందేశము
దేవుడ్తనకొరకుతాను కలిగియుననిఘనమ�ై నఉదేదే శయములో సాంఘముదాగియుననిద్; అబారా హాముతో తాను చేయబో వు న్బాంధనలో నూతన మానవాళిన్ విమోచిాంచుట దా్వరా తనకు తాను మహిమను తెచుచికోవాలన్ దేవుడ్ న్రా్రిాంచుకునానిడ్. ఆయన కృపగల రక్షణ పరా ణాళిక బయలుపరచబడినపు్డ్ కూడా ఇద్ కన్ప్సతి ుాంద్, మరియు ఈ పరా ణాళికలో తన రాజయ ఉదేదే శయములలో అనుయలను చేర్చి అదు్తమ�ై న ఆశ కూడా
భ్గం 1యొకక్ స్ర్ంశం
1 8 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
భాగమ�ై యున్నది. చివరిగా, తన కొరకు విశేషమ�ై న మరియు ప్త్యకి చబడిన ప్జలను, అనగా దేవుని ప్జలను సృ చుటను గూర్చి లేఖనములో దేవుడు బయలుపరచిన చిత్ములో కూడా స ఘము దాగియున్నది. దేవుని ప్ణాళిక యొక్క పూర్వాలోచనలో స ఘము యొక్క మొదటి భాగములో ఈ క ది విషయములను చూచునటలు ్ మిమ్మును బలపరచుట మా ఉద్దే శ్మ�ై యున్నది: • ఆయనతో నిత్ము నివస చు నూతన మానవాళి ద్వారా తనను తాను మహిమపరచుకొను దేవునిఘనమ�ై న ఉద్దే శ్ములో స ఘము పూర్వాలోచనగా ఉన్నది. • లోకము కొరకు తన విమోచన ఉదేశ్ములో అన్యలను చేర్చుదును అని దేవుడు చేసిన వాగదా ్నములో స ఘము పూర్వాలోచనగా ఉన్నది. • ఆయనకు ప్త్యకి చబడిన ప్జలుగా ఆయనతో నివస చుటకు తన ప్జలను ( లావోస్ ) లేవనెతతా ్లని దేవుడు చేయు ప్యత్నములలో స ఘము పూర్వాలోచనగా ఉన్నది. • భూమి మీద ఉన్న దేశములన్నిటిని తన ప్జలుగా మలచుకొనుటకు మానవ చరిత్ అ తటా దేవుడు కార్ములు చేయుచున్నాడు. I. యేసు క్రీ సతు ్ యొక్క సంఘము దేవుని ఘనమ�ై న ఉద్దే శ్యములో పూర్వాలోచనగా ఉన్నది: అబరా ్హాముతో చేయబడన నిబంధనలో సువార్ను ప్వచిచుట ఆధారంగా నూతన మానవాళి ద్వారా తనకు తాను మహిమను తెచ్చుకొనుట.
1
వీడయోభాగం 1 ఆకారము
A. తన నామమును ఘనపరచుకొనుట దేవుని ఉన్నతమ�ై న ఉద్దే శ్మ�ై యున్నది.
1. సృష్టి యావతతు ్ ఆయన చిత్ ప్కారము, ఆయన శక్తి తో, ఆయన మహిమ కొరకు సృ చబడినది.
a. నిర్మ. 20.11
b. ె షయా 40.26-28
c. యిర్మీయా 32.17
/ 1 9
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
2. దేవుడు తన మహిమ నిమిత్ము తన ప్జల�ైన ఇశ్రాే లు యొక్క విమోచన ప్ణాళికను నిర్యి చుకున్నాడు మరియు జరిగి చాడు అని, మరియు తన ప్ణాళికలో విరోధులను ఓడి చాడు అని కీర్నకారుడు చెబుతాడు,కీర్నలు 135.8-12. B. అబ్రా హాముతో దేవుని నిబ ధన: అతని ద్వారా, భూమి మీద ఉన్న కుటు బములన్నీ దీ చబడతాయి, ఆది. 12.1-3. ఈ వాక్భాగము స్ష్ముగా ఈ క ది విషయములను బయలుపరుసతు ్ ది:
1
1. అబ్రా హాము స తతి ద్వారా భూమి మీద ఉన్న కుటు బములన్నీ దీ చబడతాయి.
2. అబ్రా హాము వ శావళి ద్వారా దేవుడు ద�ై వికమ�ై న కార్ములను చేసతా ్డు అని వాగదా ్నము చేయబడి ది.
C. తన కుమారుడ�ై న ేసు క్రీ సతు ్ ద్వారా విమో చబడిన ప్జలను, అన్యలతో సహా, భూమిమీద ను డి వెలికితీయుట దేవునిఘనమ�ై న ప్ణాళిక అయ్యన్నది అని ఈ నిబ ధన బయలుపరుసతు ్ ది,గలతీ. 3.6-9. అబ్రా హాము నిబ ధనలో పూర్వాలోచనగా స ఘము ఉ డుటను గూర్చి ఈ వాక్భాగము అనేక అ తర్భవములను ఇసతు ్ ది.
1. అబ్రా హాము విశ్వాసము నీతిగా ఎ చబడి ది.
2. అబ్రా హాముతో దేవుడు చేసిన వాగదా ్నముతో విశ్వాసులు అనుబ ధ కలిగియున్నారు.
3. అబ్రా హాముతో చేయబడిన నిబ ధనలో దేవుడు విశ్వాసము ద్వారా అన్యలను నీతిమ తులుగా తీర్చుతాడు అని లేఖనములు ము దుగానే తెలియపరచాయి.
2 0 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
II. దేవుని వివృతమగు ప్ణాళికలో సంఘము పూర్వాలోచనగా ఉన్నది: యేసు క్రీ సతు ్నందు, దేవుడు యూదులు మరియు అన్యుల మధ్య నుండ తన సొ ంత మహిమ కొరకు ప్జలను ఏర్పరచు మర్మమును సర్వలోకమునకు బయలుపరచాడు. అబ్రా హాముతో చేయబడిన వాగదా ్నము ద్వారా అన్యలను విమో చు దేవుని మర్మము అను ప్త్క్షతను మూడు వాక్భాగములు స్ష్ముగా బయలుపరుసతా ్యి. A. మొదటి వాక్భాగము: అనేక యుగములుగా రహస్ముగా ఉన్న మర్మము ఇప్పడు ప్వక్లు మరియు అపొ స్లుల ద్వారా బయలుపరచబడి ది, రోమా. 16.25-27. ఈ వాక్భాగము అనేక కీలకమ�ై న విషయములను సూచిసతు ్ ది:
1
1. ఈ మర్మము: ేసు క్రీ సతు ్ యొక్క సువార్ ప్కటన
2. ే సు క్రీ సతు ్ను గూర్చిన ఈ ప్కటన అనేక యుగములుగా రహస్ముగా ఉ చబడిన మర్మము బయలుపరచబడుట మీద ఆధారపడియున్నది.
3. ఈ మర్మము అపొ స్లులు మరియు ప్వక్ల ద్వారా విశ్వాసము ద్వారా కలుగు విధేయతను కలిగి చుటకు దేశములన్నిటికీ బయలుపరచబడి ది.
B. ర డవ వాక్భాగము: మీయ దున్న క్రీ సతు ్, దేవుని మర్మము యొక్క ప్త్క్షతగా మహిమకు నిరీక్షణ అయ్యన్నాడు, కొలస . 1.25-29 మర్మమును గూర్చి మనము నేర్చుకొను కీలకమ�ై న మెళకువలు ఏవనగా:
1. అనేక యుగములు మరియు తరముల పాటు మరుగుచేయబడియున్న మర్మము ఇప్పడు ఆయన పరిశుదధు ్లకు బయలుపరచబడి ది.
2. ఈ మర్మము యొక్క మహిమలోని ఔన్నత్మును దేవుడు అన్యలకు తెలియజేశాడు.
/ 2 1
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
3. మనమహిమకునిరీక్షణఅయినమీయ దున్న, అనగా అన్యలయ దున్న క్రీ సతు ్ ఈ మర్మమ�ై యున్నాడు.
C. మూడవ వాక్భాగము: స ఘములో అన్యలు చేర్చబడుట అను వివృతమగు మర్మము, ఎఫెస. 3.4-12. క్రీ సతు ్న దు విశ్వాసము అను మర్మము: 1. మునుపటి తరముల వారికి బయలుపరచబడలేదుగాని, ఇప్పడు క్రీ సతు ్ యొక్క పరిశుద్ అపొ స్లులు మరియు ప్వక్లకు ఆత్మ ద్వారా బయలుపరచబడి ది
1
2. అన్యలు తోటి వారసులు, ఒకే శరీరములో సభ్యలు మరియు సువార్ను విశ్వస చుట ద్వారా ేసు క్రీ సతు ్ అను వాగదా ్నములో పాలిభాగసతు ్లు
3. అపొ స్లుల పరిచర్ ద్వారా, దేవుని మర్మము బయలుపరచబడి ది: స ఘము ద్వారా, పరలోక స్లములలో ఉన్న నాయకులు మరియు అధికారులకు దేవుడు ఈ అపారమ�ై న దేవుని జఞా ్నమును బయలుపరుసతా ్డు.
III. సంఘము ఇశ్రా యేలు దేశములో పూర్వాలోచనగా ఉన్నది, మరియు ఈ ఇశ్రా యేలు ద్వారా దేవుడు ఆయన ప్త్యేకించబడన ప్జలు, అనగా దేవుని ప్జలు , యొక్క స్పష్మ�ై న చత్మును అందించాడు, 2 కొరింథీ. 6.16 మరియు 2 థెస్స. 2.13-14.
A. ఇశ్రాే లు మెస య వచ్చు వాహనమ�ై యున్నది.
1. ఇశ్రాే లు దేవదూతతో పెనుగులాడిన తరువాత యాకోబు ఇవ్వబడిన పేరు అయ్యన్నది,ఆది. 32.28
2. ఇది యాకోబు వారసులకు ఇవ్వబడిన పేరు అయ్యన్నది.
2 2 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
a. పన డు గోత్ములను “ఇశ్రాే లీయులు” అని పిలుసతా ్రు.
b. “ఇశ్రాే లు పిల్లు,”ె హో . 3.17; 7.25; న్యయాధి. 8.27; యిర్మీయా 3.21
c. “ఇశ్రాే లు గృహము,”నిర్మ. 16.31; 40.38
3. అబ్రా హాము యొక్క ఈ భౌతిక వ శావళి, అబ్రా హాముకు దేవుడు చూపిన నిబ ధన విధేయత ఆధారముగా ఎన్నుకోబడి ది,ద్వితీ. 7.6-8
1
4. దేవుని ఏర్పటు మరియు అబ్రా హాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన వాగదా ్నము వారి వారసులకు కూడా వర్తి చబడి ది. మెస య ఇశ్రాే లు దేశము ద్వారా రావలసియు డెను, మరియు ఆయన ద్వారా, లోకమునకు రక్షణ కలుగవలసియు డెను.
a. నిర్మ. 19.5-6
b. ద్వితీ. 14.2
c. ద్వితీ. 26.18-19
d. యోహాను 4.22
5. దేవుని ప్జలుగా గుర్తి చబడిన ఇశ్రాే లు: cf. నిర్మ. 15.13,16; స ఖ్య. 14.8; ద్వితీ. 32.9-10; ెషయా 62.4; యిర్మీయా 12.7-10; మరియు హోషే. 1.9-10
6. అన్యలు దేవుని సొ త ప్జలుగా ము దుగానే గుర్తి చబడడా ్రు,రోమా. 9.24-26
/ 2 3
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
B. దేవుని ప్జలుగా ఇశ్రాే లు యొక్క చిత్ము దేవుని నిబ ధన రాజ్ సమాజముగా ఇప్పడు స ఘమునకు అనువర్తి చబడి ది.
1. దేవుని కరొ ్త్ మానవాళిగా యూదులు మరియు అన్యలతో కూడిన స ఘము ఇప్పడు దేవుని ప్జ అయ్యుంది, 1 పేతురు 2.9-10.
a. దేవుని స ఘము సున్నతి ద్వారా గుర్తి చబడదుగాని, ేసున దు విశ్వాసము వలన నూతన సృష్టి ద్వారా గుర్తి చబడుతు ది, 2 కొరి థీ. 5.17 (cf. ఫిలిప్ీ. 3.2-3). b. దేవుని స ఘము జాతి ఆధారముగా గుర్తి చబడదుగాని, క్రీ సతు ్న దు విశ్వాసము ఆధారముగా కరొ ్త్ నిబ ధన ద్వారా, మరియు పరిశుదధా ్త్మ పుదల వలన కలుగు ముద్ ద్వారా గుర్తి చబడుతు ది, 2 కొరి థీ. 3.3-18.
1
2. ఇశ్రాే లుకు ఇవ్వబడిన వాగదా ్నములు ఇప్పడు స ఘమునకు ఇవ్వబడినవి.
a. 2 కొరి థీ. 6.16-18
b. నిర్మ. 29.45
c. లేవీ. 26.12
3. స ఘమునకు ఒక ప్త్యకమ�ై న సథా ్నము ఇవ్వబడినప్టికీ, ఇశ్రాే లు విడువబడలేదు లేక దాని ఎ పిక రదదు ్ కూడా కాలేదు.
a. క్రీ సతు ్న దు నిబ ధన యొక్క నెరవేర్పను జెకర్య ప్కట చిన విధముగానే,లూకా 1.67-79, దేవుని చిత్ము నిలిచియు టు ది అని పౌలు ఉదఘా ్ట చాడు, రోమా. 9.6.
2 4 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
b. సర్వశక్తి గల దేవుడు తన ప్జలను విడువలేదు,రోమా. 11.1.
c. దేవుని ద్వారా పిలువబడిన ఇశ్రాే లు రక్ష ించబడుతు ది ఎ దుక టే “దేవుడిచ్చు వరములు మరియు పిలుపు వెనుదీయలేనివి,”రోమా. 11. 25-26, 29.
d. ఇశ్రాే లు రక్ష ింపబడునటలు ్ దేవుని కృప చూచుకు టు ది,రోమా. 9.27-29; ెషయా 1.24-26.
1
ముగింపు » దేవుని యొక్క ఘనమ�ై న ఉద్దే శ్ములో స ఘము పూర్వాలోచనగా ఉన్నది: అబ్రా హాముతో ఆయన చేసిన నిబ ధన ఆధార గా ఒక కరొ ్త్ మానవాళి ద్వారా తనకు మహిమను తీచుకోవాలనే దేవుని నిశ్చయత. » క్రీ సతుే ్ సున దు అన్యలను చేర్చుట అను ఆయన ఘనమ�ై న మర్మము బయలుపరచబడుటలో స ఘము పూర్వాలోచనగా ఉన్నది. » దేవుని ప్జలు, అనగా దేవుని లావోస్ , అను చిత్ములో స ఘము పూర్వాలోచనగా ఉన్నది. ఈ వీడియో మీ ము దు చుతున్న ప్శ్నలకు జవాబిచ్చుటకు మీకు అవసరమ�ై న త సమయమును తీసుకో డి. ఆర చుటకు, తనకు తాను మహిమను మరియు ఘనతను తెచ్చుకొనుటకు దేవుడు కలిగియున్న ఉద్దే శ్ములను గూర్చి, తన కొరకు భూమి మీద ను డి ప్జలను విమో చు ఉద్దే శ్ముతో దాని స బ ధమును గూర్చి మనము స్ష్ముగా ఉ డాలి. అబ్రా హాముతో తాను చేసిన నిబ ధన ద్వారా, సువార్‌లో అన్యల పాలుప పులను గూర్చి ఆయన బయలుపరచిన మర్మము ద్వారా, ఆయన సొ త ప్జలను సృ చుట ద్వారా, రానున్న కరొ ్త్ మానవాళి యొక్క చిత్ము ద్వారా ఆయన నిత్ ఉద్దే శ్మును గూర్చి దేవుడు స్ష్మ�ై న గురుతులను ఇసతా ్డు. మీ జవాబులను స్ష్ముగా, కలు ్ప్ గా ఇవ డి, మరియు వీల�ైన తవరకు, లేఖన ఆధారము ఇవ డి! 1. అబ్రా హాము ద్వారా భూమి మీద ఉన్న కుటు బములన్నీ దీ చబడు లాగున దేవుడు అబ్రా హాముతో ఏవిధముగా నిబ ధన చేశాడు? 2. ఆయన సృష్టి , ఆయన తనను గూర్చి తాను బయలుపరచుకొనుట, మరియు ఇతరులను తన కొరకు విమో చుకొనుట విషయములో దేవుడు తనను
మలుపు 1 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము
/ 2 5
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
గూర్చి తాను కలిగియున్న ఉన్నతమ�ై న ఉద్దే శ్మును గూర్చి లేఖనము ఏమని సాక్ష్మిసతు ్ ది?దేవుడు విశ్వమును ఎ దుకు సృ చాడు? 3. విమోచన కొరకు దేవుని ఉద్దే శ్మును గూర్చి రోమా. 16, ఎఫెస. 3, కొలస . 1లో బయలుపరచబడిన మర్మము యొక్క స్వభావము ఏమిటి? 4. భూమి మీద ను డి తన కొరకు ప్జలను ఏర్రచుకొను ఉద్దే శ్ము దృషట్ ్యా అన్యలను గూర్చి తాను కలిగియున్న ఉద్దే శ్మును గూర్చి దేవుడు ఏమి బయలుపరుసతా ్డు? అబ్రా హాముతో దేవుడు చేసిన నిబ ధనలో ఈ ఉద్దే శ్ము ఎలా కనబడుతు ది? 5. ఏ విధముగా ఇశ్రాే లు మెస య ఈ లోకములోనికి వచ్చుటకు దేవుని సాధనము మరియు వాహనముగా ఉన్నది? దేవునితో దాని అనుబ ధములో ఇశ్రాే లు దేవుని ప్జై న స ఘము యొక్క స్ష్మ�ై న చిత్మును ఏ విధముగా బయలుపరుసతు ్ ది? 6. ఇశ్రాే లుకు చేయబడిన వాగదా ్నమును అపొ స్లులు ే సు క్రీ సతు ్న దు దేవుని స ఘమునకు ఏవిధముగా అనువర్తి సతా ్రు? ఉదాహరణలు ఇవ డి. 7. క్రీ సతు ్న దు స ఘముకు దేవుని రక్షణ ప్ణాళికలో ప్త్యకమ�ై న సథా ్నము ఇవ్వబడి ది. అలా టప్పడు, దేవుని ప్జలుగా ఇప్పడు ఇశ్రాే లు యొక్క సథా ్నము ఏమిటి? దేవుడు ఇశ్రాే లును విడిచిపెటటా ్డా లేక వారి ఎ పికను రదదు ్ చేశాడా? వివరి చ డి.
1
దేవుని ప్ణాళికలో పూర్వాలోచనగా సంఘము భాగ 2: రక్షణ: దేవుని ప్జలలో చేరుట Rev. Terry Cornett
పాపము వలన, ప్తి మానవుడు నిస్సహాయ పరిస్థి తిలో ఉన్నాడు. మనము పాపము మరియు దానియొక్కప్భావములను డిరక్ష ింపబడవలసియున్నది, కానిమనపాపపు స్వభావము దేవుని రక్షణను లేక ఆయనతో ఏదో ఒక విధముగా తిరిగి ఐక్పరచబడు మార్ములను ఆ చకు డా చేసతు ్ ది. విశేషముగా, దేవుడు మనలను ఆయన విరోధులుగా విడిచిపెటటు ్టకు నిర్ చుకోలేదు. మనము పాపులమ�ై యు డగానే, క్రీ సతు ్ మన కొరకు మరణి చెను అని అపొ స్లుడ�ై న పౌలు బో ధిసతు ్న్నాడు. సువార్ అనగా మన కొరకు మనము చేసుకోలేని రక్ష ించు కృపను దేవుడు మనకు అనుగ్హి చుట అను శుభవార్ అయ్యన్నది. ఈ కృపను అర్ము చేసుకొనుట ఆరాధ చు సమాజముగా స ఘము యొక్క బాధ్తను గుర్తి చుటకు ఆధారమ�ై యున్నది.
భాగం 2యొక్క సారాంశం
2 6 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
రక్షణ: దేవుని ప్జలలో చేరుట అను ఈ భాగము కొరకు మన ఉద్దే శ్ము, మిమ్మును ఈ క ది విషయములు చేయునటలు ్ బలపరచుట అయ్యన్నది: • రక్షణకు వేదా తశాస్్ నిర్వచనమును ఇచ్చుట. • దేవుని ను డి దూరమగుట యొక్క పరిణామాలను వివరి చుట. • క్రీ సతు ్తో మన ఐక్త ద్వారా మనకు కలుగు లాభములను వివరి చుట. • నిర్మకా డము క్రై స్వ రక్షణకు మాదిరిగా ఎలా పనిచేసతు ్ దో అర్ము చేసుకొనుట. • స ఘములో (దేవుని ప్జలలో) చేర్చబడుట అనునది రక్షణ పొ దిన తరువాత అదనముగా చేర్చబడు ఒక విషయము కాదుగాని, రక్ష ించబడుటలో కే ద్ విషయమ�ై యున్నది అని గ్హి చుట.
1
I. రక్షణ అంటే అర్ము ఏమిటి?
వీడయోభాగం 2 ఆకారము
A. కరొ ్త్ నిబ ధనలో రక్షణ అని అనువద చబడిన గ్రీ కు పదము సొ టేరియ. దీని అర్ము ఒకరిని విమో చుట లేక విడిప చుట లేక రక్ష ించుట.
1. రోమా. 1.16
2. 1 థెస్స. 5.9
3. 1 పేతురు 1.9
B. రక్షణకు ఒక నిర్వచనము: వ్క్తి గతముగా నా ఆలోచన ప్కార , రక్ష ించబడుట అ టే: క్రీ స్ తు తో ఐక్యపరచబడుటద్వారా తద్వారా ఆయన వాగదా ్నము చేసిన రాజ్మును స్వాధీనపరచుకొను “దేవుని ప్జలలో” చేర్చబడుట ద్వారా పాపము ద్వారా కలిగిన నాశనము మరియు దేవుని నుండయెడబాటు నుండ విమోచిచబడుట అయ్యన్నది.
/ 2 7
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
II. బ�ై బిలుప్కారంరక్షణఅనగాపాపముద్వారా కలిగిననాశనము/ఎడబాటునుండవిమోచిచబడుట అయ్యున్నది.
A. పాపము మానవాళిని దేవుని ను డి వేరుపర ది.
1. ఆది. 3.8
2. ె షయా 59.2
1
3. కొలస . 1.21
B. పాపము వలనదేవునిను డివేరుచేయబడుటఅ టేమానవులు న చిపో యిరి అని అర్మ�ై యున్నది. మానవులు ఉ డవలసిన సథా ్నములో ఒక్కరు లేరు గాని, తప్పపో యిన గొర్రె ల వలె దేవుని ను డి చెదిరిపో యారు. లూకా 15లో, పాపము వలన కలిగిన మానవుల పరిస్థి తిని ేసు న చిపో యినవాటి దృషట్ ్యా వర్ణి చాడు. మానవులు ఈ విధముగా ఉన్నారని ఆయన ఉపమానములు చెప్పడు:
1. తప్పపో యిన కుమారుడు
2. తప్పపో యిన గొర్రె పిల్
3. పో యిన నాణెము
లూకా 19.10 మనుష్కుమారుడు న చినవారిని వెదకి రక్ష ించుటకు వచ్చెను.
C. దేవుని ను డి ఎడబాటు వలన కలుగు మూడు పరిణామాలు ఏవనగా మరణ , బానిసత , మరియు తీర్ప.
1. దేవుడు జీవమ తటికీ మూలమ�ై యున్నాడు కాబట్టి , పాపము వలన కలిగిన ఈ ఎడబాటు/తప్పపో వుట ఆదాము హవ్వల వృత్ాంతము స్ష్ము చేయునటలు ్ మరణకరమ�ై న పరిణామములు కలిగియున్నది.
2 8 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
a. ఆది. 2.16-17
b. లూకా 15.24
c. See also రోమా. 5.12, ఎఫెస. 2.1
2. దేవుడు స్వాత త్్యమునకు మరియు భద్తకు మూలమ�ై యున్నాడు కాబట్టి , మన తప్పపో యినతనము/ఎడబాటు మనలను పాపము మరియు అపవాదికి బానిసలను చేసతు ్ ది.
1
a. యోహాను 8.34
b. రోమా. 6.20-21
c. కొలస . 1.13
3. దేవుడు సమస్ మ చికి మూలమ�ై యున్నాడు కాబట్టి , ఆయన ను డి మనము తప్పపో వుట మరియు ఎడబాటు మరియు మన పరిణామ దుష్ క్రి యలు శిక్ష మరియు తీర్ప అను అదనపు పరిణామాలను కొనితెచ్చాయి.
a. రోమా. 2.5-6 (ఎఫెస. 2.3ని కూడా చూడ డి)
b. యోహాను 3.36
III. క్రీ సతు ్తో ఐక్యపరచబడుట ద్వారా మరియు ఆయన ద్వారా తండ్య�ై న దేవునితో ఐక్యపరచబడుట ద్వారా మాత్మే ప్జలు రక్షి ంపబడగలరు.
A. క్రీ సతు ్తో ఐక్త
/ 2 9
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
1. 2 కొరి థీ. 5.17
2. యోహాను 15.5
3. గలతీ. 2.19b-20
4. రోమా. 6.5
1
B. క్రీ సతు ్తో ఐక్తకు చట్పరమ�ై న కోణము ఉన్నది: మన సథా ్నమ దు మరణి చిన క్రీ సతు ్ మీద దేవుడు ఉగ్తను మరియు తీర్పను ఉ చాడు. క్రీ సతు ్తో ఐక్పరచబడుట ద్వారా, సిలువప�ై ఆయన మరణములో మనము పాలిభాగసతు ్లమవుతాము, కాబట్టి మన పాపములకు వెల చెల్లి చబడినది అని దేవుడు పరిగణి చి, కృపతో మనలను క్షమిసతా ్డు.
1. ె
షయా 53.5
2. హెబ్రీ . 9.28
3. కొలస . 2.13-14
విశ్వాసము క్రీ స్ తు ను నమ్ముట మరియు ఆయనతో ఐక్పరచబడుట అయ్యన్నది కాబట్టి , ఇట్టి నీతి ఆపాదన దేవుడు ఊరకనే మనలను గూర్చి ప్కట చుచున్నాడు అన్నట్ లు ఒక నటన కాదు. బదులుగా, విశ్వాసము ద్వారా క్రీ స్ తు తో ఐక్పరచబడుట వలన (తద్వారా క్రీ స్ తు లో జీ చుట వలన), నిజముగా వాస్వమ�ై నదానిని దేవుడు ప్కటిస్ తా డు. అవును, దేవుడు దుష్ టు లను నీతిమ తులుగా తీర్చుతాడు, కాని కేవల క్రీ స్ తు ను విశ్వస చి, ఆయనతో ఐక్పరచబడినప్పడు మాత్మే. కాబట్టి , క్రీ స్ తు నీతి పాపిని కప్పతు ది మరియు ఆ విధముగా అతడు నీతిగా ఎ చబడతాడు, కాని ఇది ఒకనిని ేసుక్రీ స్ తు తో ఐక్పరచు విశ్వాసము ద్వారా కలుగుతు ది. . . . అ టే మనమిక పాపులము కాము అని అర్ము కాదు, ఎ దుక టే మనము
3 0 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
మన తట మనము పాపులమ�ై యున్నాము. అయితే క్రీ స్ తు న దు, మనము పరిపూర్ముగా నీతిమ తులమ�ై యున్నాము! ~ J. Rodman Williams. Renewal Theology. Vol. 2. Grand Rapids: Zondervan, 1996. p. 74. C. క్రీ సతు ్తో ఐక్తకు ఆత్మీయ కోణము ఉన్నది: మన ఆత్మ ఆయన ఆత్మతో ఐక్మవుతు ది కాబట్టి , ే సు జీవితము మనలో ను డి ప్వహి చి, భ్ష్త్వమును మరియు మరణమును జ చుటలో సహాయపడుతు ది.
1
1. రోమా. 8.10-11
2. కొలస . 3.3-4
D. క్రీ సతు ్తో ఐక్తలో విమోచన కోణము ఉన్నది: మనము సాతానును జ చినవానితో ఐక్పరచబడడా ్ము కాబట్టి , మనలను అపవాది ఇక జ చలేదు. క్రీ సతు ్ మనలను దుషటు ్ని యొక్క బానిసత్వము ను డి విడిపిసతా ్డు.
1. యోహాను 8.34-36
2. లూకా 11.20-22
3. కొలస . 2.15
4. యాకోబు 4.7
IV. రక్షణ అనగా ఆయన వాగదా ్నము చేసిన రాజ్యమును స్వాధీనపరచుకొను “దేవుని ప్జల”తో మనము చేర్చబడుట అయ్యున్నది.
ఈ కీలకమ�ై న విషయమును గూర్చి అదనపు సమాచారము కొరకు, “దేవుని ప్జలతో చేర్చబడుటగా రక్షణ” అను అనుబ ధమును చూడ డి.
A. క్రీ సతు ్ దేవుని కుమారుడ�ై యున్నాడు కాబట్టి , ఆయనతో మన ఐక్త మనలను దేవుని కుటు బముతో జతపరుసతు ్ ది.
/ 3 1
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
1. ఎఫెస. 1.5.
2. హెబ్రీ . 2.11-13
3. గలతీ. 4.6
B. దేవుడు తన ప్జలకు వాగదా ్నము చేసిన విషయములలో కొన్ని:
1
1. కదల్చబడని రాజ్ము
a. లూకా 12.32
b. హెబ్రీ . 12.27
2. ఏ కీడు లేక బాధలేని కరొ ్త్ ఆకాశము మరియు భూమి
a. 2 పేతురు 3.13
b. ప్కటన 21.1-5
3. నాశనము కాని, నిత్ము నివస చు క్రొ త్ శరీరము
a. లూకా 18:29-30
b. 1 కొరి థీ. 15:50-57
3 2 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
4. నూతన ెరూషలేములో దేవుని సన్నిధిలో నివస చు హక్కు
a. ప్కటన 21:2-3
b. ప్కటన 22:3-4
5. నూతన క్మములో దేవునితో పా చు హక్కు
1
a. 2 తిమోతి 2.12
b. ప్కటన 22.5
6. ఈ ప్సతు ్త జీవితములో నమ్మకముగా జీ చుట వలన కలుగు ప్తిఫలములు
a. 2 తిమోతి 4.8
b. యాకోబు 1.12
c. ప్కటన 2.10
7. వర్న లేక గ్హణశక్తి కి చిన ఊహి చలేని కరొ ్త్ అద్భతములు
a. 1 కొరి థీ. 2.9
b. 1 యోహాను 3.2
/ 3 3
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
C. పౌలు మరియు పేతురు ఇరువురు రక్షణను “దేవుని ప్జలలో” భాగమ�ై యు డుటగా వర్ణి చారు.
బ�ై బిలు భావనలో రక్ష ింపబడుట అనగా ఆయనను స కరి చుటకు ే ర్రచబడిన దేవుని ప్జలలో భాగముగా ఈ అనుభవములలో పాలుప చుకొనుట అయ్యన్నది. క్రొ త్ ఆకాశము మరియు భూమిని చెదురుగా ఉన్న వ్క్ తు లు స్వత చుకోరుగాని, భూమి మీద దేహము ను డి దేవుడు పిలచిన క్రొ త్ సమాజమువారు స్వత చుకు టారు. ఈ ఆశీర్వాదములను స్వాధీనపరచుకొనుచు దేవుని ప్జలలో వారి స్ థా నమును తీసుకొని ఏఒక్కర�ై నా “న చినవారిగా” ఎ చబడతారు. బ�ై బిలులో రక్షణకు అతి ఉత్మయమ�ై న చిత్ము నిర్మకా డములో కనిపిస్ తు ది, అక్కడ ఇశ్రాే లు పిల్లు ఐగుప్ తు బానిసత్వము ను డి విడిప చబడ్ డా రు. స ఘ చరిత్లో ఆది ను డే, నిర్మకా డ వృత్ాంతమును రక్షణను గూర్చి క్రై స్వ అవగాహనను వివరి చు వృత్ాంతముగా పరిగణి చుట జరిగి ది. రక్ష ింపబడుట అ టే ఏమిటో నిర్మకా డము ఇచ్చు చిత్ములో గమ చ డి.
1. 1 పేతురు 2.10
2. ఎఫెస. 1.18-23
1
ఈ విధముగా, దేవుడు కేవల వ్క్ తు లను మాత్మే రక్ష ించి, వారిని పరలోకము కొరకు సిద్పరచుట లేదు; బదులుగా, ఆయన తన నామము కొరకు ప్జలను సృ చుచున్నాడు, వారిలో దేవుడు నివస చగలడు మరియు వారు తమ జీవితములలో కలిసిదేవునిజీవితమునుమరియు స్వభావమును పునరుత్పతతి చేస్ తా రు. పౌలు రచనలలో ఇట్టి రక్షణ అభిప్రా యము స్ష్ముగా కనిపిస్ తు ది. ~ Gordon D. Fee. God’s Empowering Presence. Peabody: Hendrickson, 1994. p. 872.
D. రక్షణ అనగా దేవుని ప్జలతో ఐక్పరచబడుట అను విషయమును మనము అర్ము చేసుకొనుటకు పాత నిబ ధన లేఖనములు పునాది వేశాయి.
1. ఐగుపతు ్ ను డి రక్షణ (నిర్మన):
a. నిరీక్షణలేక ఘోరమ�ై న బాధలో నివస చుచున్న బానిస ప్జలు (ఐగుపతు ్లో ఇశ్రాే లీయులు)
b. ఆయన ప పిన యోధుని ద్వారా (మోషే) దేవుని కృపగల ఎ పికలో పిలువబడడా ్రు
c. రక్ము పూయబడుట ద్వారా దేవుని ఉగ్తను తప్పించుకున్నారు (పస్కా గొర్రె పిల్)
3 4 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
d. దేవుని మహా శక్తి ద్వారా దుషటు ్డ�ై న యజమాని చేతుల ను డి విడిప చబడడా ్రు (ఫరో మరియు అతని స�ై న్ముల యొక్క ఓటమి)
e. నీటి గు డా నడుచుట ద్వారా విమో చబడడా ్రు (ె ర్ సముద్ము)
f. దేవుని చిత్మునకు (ధర్మశాస్్ము) విధేయత చూపిన పరిశుద్ జనముగా (ఇశ్రాే లు) రూపొ ద చబడడా ్రు
1
g. జనములకు సాక్షులుగా ఉ డు బాధ్తను పొ దారు (నిర్మ. 19.5-6)
h. మరియు చివరికి కృపగల రాజధానిగల (ె రూషలేము) వాగదా ్న దేశములోనికి (కనాను) నడిప చబడడా ్రు, అక్కడ గొప్ రాజు (దావీదు) పరిపాలనలో సమాధానముతో జీ చారు
2. పాపము ను డి రక్షణ:
a. నిరీక్షణలేక ఘోరమ�ై న బాధలో నివస చుచున్న బానిస ప్జలు (పాపము క ద ఉన్న ప్తి మానవుడు)
b. ఆయన ప పిన యోధుని ద్వారా (ే సు) దేవుని కృపగల ఎ పికలో పిలువబడడా ్రు
c. రక్ము పూయబడుట ద్వారా దేవుని ఉగ్తను తప్పించుకున్నారు (ే సు, దేవుని గొర్రె పిల్)
d. దేవుని మహా శక్తి ద్వారా దుషటు ్డ�ై న యజమాని చేతుల ను డి విడిప చబడడా ్రు (సాతాను మరియు వాని దయ్పు స�ై న్ముల యొక్క ఓటమి)
e. నీటి గు డా నడుచుట ద్వారా విమో చబడడా ్రు (బాప్తి స్మము)
/ 3 5
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
f. దేవుని చిత్మునకు (క్రీ సతు ్ ఆజ్లు) విధేయత చూపిన పరిశుద్ జనముగా (స ఘము) రూపొ ద చబడడా ్రు
g. జనములకు సాక్షులుగా ఉ డు బాధ్తను పొ దారు (మత్యి28.18 20)
h. మరియు చివరికి కృపగల రాజధానిగల (నూతన ె రూషలేము) వాగదా ్న దేశములోనికి (నూతన సృష్టి ) నడిప చబడడా ్రు, అక్కడ గొప్ రాజు (ే సు) పరిపాలనలో సమాధానముతో జీ చారు
1
3. నిర్మకా డములో రక్ష ింపబడుట అ టే ఏమిటి?
4. కరొ ్త్ నిబ ధనలో రక్ష ింపబడుట అ టే ఏమిటి?
a. రోమా. 8.20-25
b. 2 పేతురు 3.13
ముగింపు » రక్ష ింపబడుట అ టే పాపము వలన కలిగిన దేవుని ను డి ఎడబాటు మరియు న చినతనము ను డి విమో చబడి, క్రీ సతు ్తో ఐక్పరచబడుట అయ్యన్నది, తద్వారా ఆయన వాగదా ్నము చేసిన రాజ్మును స్వతంత్ర చుకొను “దేవుని ప్జలలో” చేరుట అయ్యన్నది. » ఈ రక్షణలో ఎల్ప్పడు పాపమునకు దేవుడిచ్చు తీర్ప ను డి విమో చబడుట మరియు ఒక వ్క్తి జీవితములో పాపము కలిగి చు బానిసత్వము ను డి స్వత త్రు లగుట భాగమ�ై యున్నది. » రక్షణ మరియు స ఘము ఒకే నాణెము యొక్క ర డు వ�ై పులు అయ్యన్నవి, ఎ దుక టే నిర్వచనము ప్కార , రక్ష ించబడుట అనగా దేవుని ప్జలలో భాగమగుట అయ్యన్నది. వ్కతు ్లు రక్షణను అనుభవిసతా ్రుగాని, ఎవరు కూడా వార తట వారే రక్షణ పొ దరు. క్రీ సతు ్తో ఐక్పరచబడుట అనగా, ప్జలతో ఐక్పరచబడుట అయ్యన్నది. క్రీ సతు ్తో ఐక్పరచబడుటలో ఎల్ప్పడు ఆయన ప్జలతో ఐక్పరచబడుట భాగమ�ై యున్నది.
3 6 /
స ాం ఘ వే దా ాం త శా సతి్ ము అ ధయ య న ము గి ాం పు పే జీ
» సాంఘము దేవున్ యొక్క ఉననితమ�ై న వృతతి ాాంతములో భాగమ�ై యుననిద్ మరియు అద్ దేవున్ పరిపాలనలో కొ్తతి మానవాళిన్ కలిగియునని కొ్తతి ఆకాశము మరియు కొ్తతి భూమికి దారిత్సతి ుాంద్, మరియు ఇద్ లోకము మీద పాపము మరియు మరణము యొక్క పరా భావములను పూరితి గా తార్‌మార్ చేసతి ుాంద్. » రక్ిాంచబడ్టకు పరా జలను ప్లచుట అనగా దాన్న్ పరిపాలిాంచు యిేసునాందు విశా్వసము దా్వరా కొ్తతి లోకములో పాలుపాంచుకొనుటకు ఆహా్వనమ�ై యుననిద్. రక్షణ యొక్క అరథా మునకు సాంబాంధ్ాంచిన ర� ాండవ వీడియోలోన్ విషయములను సమీక్ిాంచుటలో మీకు సహాయము చేయుటకు ఈ కి్ాంద్ పరా శనిలు రూపొ ాంద్ాంచబడినవి. మీర్ పరా శనిలకు జవాబు లిచుచిచుాండగా, “రక్షణ”ను గూరిచి మాటలే ాడ్నపు్డ్ బ�ై బిలు యొక్క ఉదేదే శమును స్షటి ము చేయు ఆలోచనల మీద దృష్టి పెటటి ాండి. యిేసు రక్షణను ఎలా సాధ్ాంచాడ్ లేక పరా జలు ఎలా రక్ిాంచబడడ్ ార్ అనునటు వాంట్ పరా శనిలను న్ర్వచిాంచుటకు ఈ పరా శనిలు పరా యతినిాంచుట లేదు అన్ గమన్ాంచాండి (ఈ ఆలోచనలు ఇతర మూలరాయి పాఠాయాంశములలో చరిచిాంచబడతాయి), కాన్ రక్షణ అాంటే ఏమిటో స్షటి తన్చుచిటకు ఇవి రూపొ ాంద్ాంచబడినవి.మీ జవాబులను స్షటి ముగా, కలే ుపతి ాంగా ఇవ్వాండి, మరియు వీల�ైనాంతవరకు, లేఖన ఆధారము ఇవ్వాండి! 1. మానవులు రక్ిాంపబడవలస్న పాపము యొక్క మూడ్ పరిణామాలు ఏవి? 2. లూకా 15లో ఉనని యిేసు చెప్్న ఉపమానములు రక్షణను గూరిచి మనకు ఏమి బో ధ్సతి ాయి? 3. “క్్సతి ుతో ఐకయత” రక్షణకు ఎాందుకు క్లకమ�ై యుననిద్? 4. రక్షణలో సాంఘములో చేరచిబడ్ట ఎలలే పు్డ్ భాగమ�ై యుాంటుాంద్ అన్ అరథా ము చేసుకొనుట ఎాందుకు పారా ముఖయమ�ై యుననిద్? 5. ఒక క�ైై సతి వ విశా్వస్ “నేను రక్ిాంపబడితిన్” మరియు “నేను రక్ిాంపబడతాను” అన్ ఎలా చెప్గలడ్ మరియు ఈ ర� ాండ్ కథనములు ఒకే విధముగా వాసతి వముల�ైయుననివి అన్ ఎలా గ్హిాంచగలడ్?
1
మలుపు 2 విదాయార్్ల ప్శ్నలు మరియు ప్త్యాత్రము
అనుబంధం
ఈ పాఠము న్తయము తనవారిగా ఉాండ్నటలే ు భూమి మీద నుాండి పరా జలను విమోచిాంచుటకు దేవుడ్ కలిగియునని సార్వభౌమ రూపకల్న మీద దృష్టి పెడ్తుాంద్. దేవుడ్ అబారా హాముతో చేస్న వాగదే ానములో, అనుయలను గూరిచి ఇపు్డ్ బయలుపరచబడిన మరముములో, మరియు ఇశా్యిేలు పరా జల యొక్క క్మములో సాంఘము పూరా్వలోచనగా ఉననిద్. తన సొ ాంత మహిమ కొరకు దేవుడ్ తన పరా జలను
ముఖయా అంశ్ల స్ర్ంశం
/ 3 7
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
రక్ష ించాడు, ేసు క్రీ సతు ్న దు విశ్వాసము ద్వారా వారిని తనతో ఐక్పరచుకున్నాడు. వ్క్తి గతముగా రక్ష ించబడుట అనగా విశ్వాసము ద్వారా క్రీ సతు ్తో ఐక్పరచబడుట, మరియు ఆయనలో, తన విమో చబడిన సమాజముతో ఐక్పరచబడుట అయ్యన్నది. ³ తన సృష్టి ద్వారా మరియు ేసు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వములో తన ప్జల ద్వారా తనకు మహిమను మరియు ఘనతను తెచ్చుకొనుట దేవుని ఉన్నత ఉద్దే శ్ము, అ తిమ ఆశ అయ్యన్నది. సమస్ము ఆయన చిత్ము ద్వారా ఆయన మహిమ కొరకు ఉనికిలో ఉన్నవి. ³ ే సు క్రీ సతు ్ యొక్క స ఘము ఆయన ఉన్నతమ�ై న ఉద్దే శ్మును గూర్చి దేవుడిచ్చు కథనములో పూర్వాలోచనగా ఉన్నది. ఆది ను డే, నిత్ము తనకు చె దిన ప్జలుగా ఉ డుటకు మానవాళిని విమో చుట ద్వారా తనకు మహిమను తెచ్చుకోవాలని దేవుడు నిరధా ్రి చుకున్నాడు. అబ్రా హాముతో తాను చేసిన నిబ ధన ద్వారా ఆయన దీనిని సాధ చాడు. ³ క్రీ సతుే ్ సున దు అన్యలను చేర్చు ఘనమ�ై న మర్మములో స ఘము పూర్వాలోచనగా ఉన్నది. అపొ స్లులు మరియు ప్వక్ల ద్వారా, దేవుడు ఈ తరము వారికి మరియు అధికారులకు మరియు శకతు ్లకు ఆయన కుమారుని య దు విశ్వాసము ద్వారా అన్యలను రక్ష ించు తన ఉద్దే శ్మును, మరియు వారిని తన కుటు బములో నిత్ము వరకు చేర్చుకొను ఉద్దే శ్మును బయలుపరచాడు. ³ తన ప్జలను గూర్చి దేవుడిచ్చిన చిత్ములో, అనగా దేవుని లావోస్ లో స ఘము పూర్వాలోచనగా ఉన్నది.ఇశ్రాే లు ప్జల ద్వారా, రానున్న ఒక నూతన మానవాళిని గూర్చి, అన్యలు మరియు యూదులు భాగమ�ై యున్న మానవాళిని గూర్చి దేవుడు ఒక చిహ్నమును ఇచ్చాడు. ³ తన ప్జలుగా దేవుడు స ఘమునకు ఒక ప్త్యకమ�ై న సథా ్నమును ఇచ్చినప్టికీ, ఆయన ఇశ్రాే లును విడిచిపెట్నులేదు, లేక వారి పిలుపును మరియు ఎ పికను రదదు ్ చేయనులేదు. దేవుడు ఒకసారి అన్యలకు రక్షణను తీసుకొని వచ్చిన తరువాత, రోమా 9-11లో ప్సతా ్ చబడినటలు ్ ఆయన ఇశ్రాే లులో శేషమును రక్ష సతా ్డు. ³ రక్షణ, సో టేరియ, అనగా ఒకనిని విడిప చుట లేక విమో చుట లేక భద్పరచుట అయ్యన్నది. ³ పాపము మనలను దేవుని ను డి దూరము చేసి, మనలను న చినవారిగా చేసి, దేవుని ప్రే మను, భద్తను, మరియు సత్మును అనుభ చకు డా చేసతు ్ ది. ³ దేవుని ను డి “న చిపో వుట”కు పరిణామాలు ఏవనగా: భౌతిక మరియు ఆత్మీయ మరణ , పాపమునకు బానిసత , మరియు తీర్ప/శిక్ష.
1
Made with FlippingBook - Online catalogs