సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

1 8 0 /

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

పర పరలు (కొనసాగి పు)

వారు సమ చినప్టికీ, ప్రొ టెస్టె ట్ వారు మొదటి నాలుగు వాటిని ప్రా థమిక గా ఒప్పకొనుచున్నారు. కాబట్టి , స ఘము అ తా ఉపయోగి చు సభలు 451లో జరిగిన Council of Chalcedonలో ముగి చబడడా ్యి. ఈ నాలుగు ఎక్యమినికల్ సభలు ఐరోపా సా స్కృతిక స దర్మునకు ము దు జరిగాయి అని మరియు వాటిలో ఏవి కూడా ఐరోపాలో జరగలేదు అని గుర్తి చుట చాలా అవసరము. అవి స ఘము అ తటి యొక్క సభలు మరియు అవి క్రై స్వ్యం ముఖ్ముగా తూర్ప దేశములకు చె దిన సమయములోనివి. ఆధునిక దృష్టి లో దానిలో పాలుప చుకున్నవారు ఆఫ్రి కన్, ఆసియా వారు మరియు ఐరోపావారు. ఈ సభలు “ఐరోపాకు దూరముగా ఉన్న స స్కృతులలో మూలము ఉ డి, ఆధునిక ఐరోపా గుర్తి పు యొక్క అభివృద్ధి కి ము దు ఉన్న స ఘమునకు చె దినవి, మరియు దానిలో గొప్ ఆలోచనలు ఆఫ్రి కా వారివి” (Oden, The Living God , San Francisco: HarperSanFrancisco, 1987, p. 9). ఈ సభలయొక్క ముఖ్మ�ై న సృష్టి ఏమిట టే నేడు మన పిలచుకొనే న�ై సన్ విశ్వాస స గ్హము. ఇది క్రై స్వ విశ్వాసమునకు ఒక సారా శ గా ఉ ది మరియు దీనిని కాథలిక్, ఆరతో ్డాక్స్, మరియు ప్రొ టెస్టె ట్ క్రై స్వులు అ గీకరిసతా ్రు. ఈ క ది చారటు ్లో మొదటి నాలుగు ఎక్యమినికల్ సభలు సార శ రూప లో ఇవ్వబడడా ్యి:

పేరు/తేది/స్లం

ఉద్దే శం

దేనిని ఖ డి చుట: Arianism జవాబివ్వబడిన ప్శ్న: ే సు దేవుడా? తలపెట్టి న కార్యం: క్ రై స్వ విశ్వాసమునకు సారా శ గా ఉ డుటకు న�ై సన్ విశ్వాస స గ్హము యొక్క ఆర భ రూపమును అభివృద్ధి చేసారు దేనిని ఖ డి చుట: Macedonianism జవాబివ్వబడిన ప్శ్న: పరిశుదధా ్త్మ వ్క్తి గతమ�ై నదా మరియు ే కలిగియున్నదా? తలపెట్టి న కార్యం: ప రిశుదధా ్త్మను గూర్చి మాటలా ్డు మాటలను పొ డిగి చి న�ై సన్ విశ్వాస స గ్హమును ముగి చారు దేనిని ఖ డి చుట: Nestorianism జవాబివ్వబడిన ప్శ్న: ే సు క్రీ సతు ్ ఒకే వ్క్తి లో దేవుడు మరియు మానవుడు కూడానా? తలపెట్టి న కార్యం: క్ రీ సతు ్ నరావతార దాల్చిన దేవుని వాక్ము అని నిర్వ చి ఆయన తల్లి మరియను theotokos (దేవుని తల్లి )గా ప్కట చారు క దేవునిలో సమానత్వము

మొదటి ఎక్యమినికల్ సభ 325 A.D. Nicea, Asia Minor

ర డవ ఎక్యమినికల్ సభ 381 A.D. Constantinople, Asia Minor

మూడవ ఎక్యమినికల్ సభ 431 A.D. Ephesus, Asia Minor

దేనిని ఖ డి చుట: Monophysitism జవాబివ్వబడిన ప్శ్న: ే సు మానవుడు మరియు దేవుడు ఎలా కాగలడు?

నాల్వ ఎక్యమినికల్ సభ 451 A.D. Chalcedon, Asia Minor

తలపెట్టి న కార్యం: ే సు యొక్క ర డు స్వభావముల (మానవ మరియు ద�ై విక) మధ్ అనుబ ధమును వివరి చారు

Made with FlippingBook - Online catalogs