సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

/ 1 3

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

చేయు వ్క్తి , అద్ములో తన ముఖమును చూసుకొని తరువాత అది ఎలా ఉ టు దో మరచిపోే వ్క్తి ని పో లియున్నాడని ఆయన సూచిసతు ్న్నాడు. ప్తి విషయములోను, వాక్మును అనుసరి చువాడు ఆశీర్వద చబడతాడు (యాకోబు 1.22-25). మీరు నేర్చుకొను విషయములను అభ్యసిక గా నిజ జీవిత అనుభవాలలో మీ వ్క్తి గత జీవిత అవసరతలలో, మీ పరిచర్లో మరియు మీ స ఘమ తటిలో ఉపయోగిసతా ్రని మా ఆకా క్ష. కాబట్టి , మీరు ఈ కోర్సు ద్వారా నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలియజేయుటకు గాను ఒక పరిచర్ ప్రా జెకటు ్ను వ్రా యుట ఈ కోర్సులోని ప్రా ముఖ్మ�ై న భాగము. 1 పేతురు 2:9-10 స ఘమును ఒక జాతి, దేశము, యాజకుల సమూహము మరియు ప్జలు అని వర్ణి సతు ్ ది. ఈ పదములలో ఏవి కూడా మన రక్షణను వ్క్తి గత ఆలోచనగా అర్ము చేసుకొనుటకు అనుమతినివ్వవు. ఈ పరిచర్ ప్రా జెకటు ్ యొక్క ముఖ్ ఉద్దే శ్ము రక్షణ మరియు స ఘము మధ్ ఉన్న అనుబ ధమును వివరి చుటలో మీ న�ై పుణ్తలకు సానబెటటు ్ట అయ్యన్నది. క ద ఇవ్వబడిన ప్తి మెటటు ్ను పూర్తి చెయ్యండి. మీకు తెలిసిన ఒక వ్క్తి తన ఆత్మీయ జీవితములో స ఘము ప్ధానమ�ై న భాగము కాదు అని పరిగణి చు ఒక ప్సతు ్త లేక మునుపటి అనుభవమును గూర్చిన ఒక స దర్మును గుర్తి చ డి మరియు కలు ్ప్ గా వర్ణి చ డి. (వారి పేరు చెప్పట మీకు ఇష్ము లేకపో తే ఏద�ై నా ఒక ఊహాత్మక పేరు ఇవ డి.) స ఘమును ఈ విధముగా నిర్క్ష్ము చేయుటను వారి మాటలలో వ్క్పరచవచ్చు; ‘దేవుని ఆరాధ చుటకుగాను స ఘమునకు వెళలా ్లని నేననుకొనుట లేదు!” లేక అది వారి స్వభావములో వ్క్పరచబడవచ్చు; వారికి కీలకమ�ై న క్రై స్వ అనుభవము ఉన్నటలు ్ చెబుతారుగాని, స ఘమునకు ఏనాడు వెళ్రు. రక్షణమరియు స ఘమును గూర్చినబ�ై బిలు బో ధనలను వారుఅపార్ము చేసుకున్నారు అనిమీరు నమ్ముచున్నారు అనుటకు కారణములను మీసొ తమాటలలో తెలియజేసతూ ్ ఆ వ్క్తి కి ఒక సమూనా లేఖను వ్రా య డి. ఈ లేఖలోని విషయములు ఈ కోర్సులో మీరు నేర్చుకునే వేదా తశాస్్మునకు అనుగుణ గా ఉ డాలి. వేదా తశాస్్ ఆలోచనలను ఆచరణలో పెటటు ్ట ఈ లేఖ యొక్క ముఖ్ ఉద్దే శ్మ�ై యున్నది. ఇది ఒక “వేదా తశాస్్ ప్రా జెకటు ్” కాదు గాని, హితమ�ై న బ�ై బిలు బో ధను లేఖనములను అపార్ము చేసుకున్న లేక ఉద్దే శ్పూర్వకముగా అవిధేయత చూపు ఒక వ్క్తి కి బో ధ చుట అయ్యన్నది. ఈ లేఖ యొక్క ఒక కాప మీ సలహాదారునికి ఇవ డి. తరువాత, మీరు ఎవరిని గూర్చి వ్రా శారో ఆ వ్క్తి తో మాటలా ్డుటకు దేవుడు మీకు అనుమతి ఇసతా ్డో లేదో ప్రా ర్నాపూర్వకముగా పరిగణి చ డి (ఇది ఒకవేళ మీ ప్సతు ్త స దర్ము అయితే), తరువాత వారికి అయితే లేఖ ప ప డి, లేక వారి రక్షణ మరియు స ఘ జీవితమును గూర్చి వారితో వ్క్తి గతముగా మాటలా ్డ డి. పరిచర్ ప్రా జెకటు ్కు 30 పా టలు ్ ఉన్నాయి మరియు ఇది మీ మొత్ గ్రే డులో 10% కలిగియు ది, కాబట్టి నిశ్చయతతో మీ మెలకువలను ప చుకో డి మరియు మీ సారా శమును స్ష్ముగా వ్రా య డి.

ప్ణాళిక మరియు సారాంశం

మొదటి మెటటు ్

రెండవ మెటటు ్

మూడవ మెటటు ్

గ్రే డంగ్

Made with FlippingBook - Online catalogs