సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

1 3 8 /

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

A. ఆర చుటకు, దేవుని గృహముగా, దేవుని సొ త ప్రి య కుటు బముగా మనము సహోదరీ సహోదరులుగా జీ చవలసియున్నది.

తీతు 2.14లో పౌలు మాటల ప్కార , ఆయన ప్జల�ైన స ఘము కొరకు ేసు బలిని “ఆయన సమస్మ�ై న దుర్నీతి ను డి మనలను విమో చి, సత్‌క్రి యలయ దాసక్తి గల ప్జలను తన కోసరము పవిత్ పరచుకొని తన సొ త్ తు గా చేసికొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను.” అవును, అపొ . 2.10 ప్కార మనము రూప చబడిన సత్్యలను చేయుటకు మనము ఆసక్తి కలిగియు డాలి. ఈ పనుల వెనుక ఉన్న ప్ధానమ�ై న ఉద్దే శము దేవుని ఔన్నత్మును మరియు స్వభావమును చూపుట అయ్యన్నది అని 1 పేతురు 2లో పేతురు స్ష్ము చేశాడు. ఈ లోకములో ఆయన స్వభావము యొక్క గుణాతిశయములను ప్కట చుటకు మనము ఆయన సొ త్ తు అయ్యన్నాము. “అయితే మీరు చీకటిలో ను డి ఆశ్చర్కరమ�ై న తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్చురము చేయు నిమిత్ము, ఏర్రచబడిన వ శమును, రాజుల�ైన యాజక సమూహమును, పరిశుద్ జనమును, దేవుని సొ త్యిన ప్జలున�ై యున్నారు. ఒకప్పడు ప్జగా ఉ డక యిప్పడు దేవుని ప్జయ�ైతిరి” (1 పేతురు 2.9).

1. మనము దేవునిపిల్లమ�ై యున్నాము అని, దేవుని కుటు బముమరియు గృహములో సభ్యలమ�ై యున్నాము అని లేఖనము ప్కటిసతు ్ ది,ఎఫెస. 4.1-3. 2. ే సు క్రీ సతు ్ సువార్లోని శుభవార్ను గూర్చి సాక్ష్మిచ్చు విషయములో సహకరి చు కార్ములను కూడా మనము చేయవలసియున్నది,ఫిలిప్ీ. 1.27-28. B. తరువాత, లోకములో క్రీ సతు ్ యొక్క శరీరముగా, మన అనుబ ధములలో ఒకరితో ఆకారము మరియు మన పొ రుగువారితో మన అనుబ ధములలో ే సు జీవితమును మనము కనుపరచాలి. 1. లోకములో ేసు యొక్క పనికి ప్రా తినిధ్ము వహి చుట మరియు దానిలో తోడ్డుట ప్తి క్రై స్వుడు మరియు ప్తి సథా ్నిక స ఘము యొక్క హక్కు మరియు బాధ్త అయ్యన్నది,రోమా. 12.4-6a. 2. కేవలమ ఒకే శరీరము, ఒకే విశ్వాసము, మరియు మన పిలుపునకు ఒకే నిరీక్షణ ఉన్నది అని పౌలు ఉదఘా ్ట చాడు. ఈ ఐక్త వెలుగులో, మన స ప్దాయము లేక ఉద్మము దేవుని దృష్టి లో ఇతరుల క టే ప్రా ముఖ్మ�ై నదిఅను స్వార్పు ఆలోచనను డిమనము పశ్చాతతా ్పపడాలి. ఇతర విశ్వాసులయొక్క తోడ్పటును నిర్క్ష్ము చేయుట అన�ై తికమ�ై నది, మరియు లోకములో దేవుని ఉద్దే శ్ములను నెరవేర్చుటకు మనము వారితో ఐక్మవ్వాలి, ఎఫెస. 4.1-6. C. చివరిగా, పరిశుదధా ్త్మ మ దిరముగా, దేవుని నామము ెరుగబడు మరియు మహిమపరచబడు పవిత్మ�ై న స్లముగా మనము పరిశుద్మ�ై న మరియు విధేయత గల కార్ములను అన్వేష చాలి. 1. విశ్వాసులముగా మనము కలిసి చేయు పనులన్నిటిలో, దేవుని పవిత్తను మరియు మన విధేయతను బయలుపరచు క్రి యలను చేసతూ ్ మనము జీ చాలి,హెబ్రీ . 12.14.

4

Made with FlippingBook - Online catalogs