సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

1 8 2 /

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

అ ను బ ం ధ ం 1 5 దేవుని ప్జలలో చేరుటగా రక్షణ Terry Cornett

I. బ�ై బిలు నేపథ్యములో రక్షణను నిర్వచిచుటకు ఉత్మమ�ై న మార్ము దానిని దేవుని ప్జలతో చేర్చబడుట అని వర్ణి ంచుట అయ్యున్నది. A. పాత నిబ ధన 1. పాత నిబ ధనలోని రక్షణను నమూనా ఐగుపతు ్ బానిసత్వము మరియు బ ధకము ను డి దేవుడు తన ప్జలను “రక్ష ించిన” నిర్మన అయ్యన్నది. a. రక్ష ించబడుట అ టే బ ధకముల ను డి విడిప చబడి దేవుని ప్భుత్వము, ఆజ్లు, భద్త, సమకూర్ప, మరియు సన్నిధి క ద ఉ చబడిన దేవుని ప్జలతో జతచేయబడుట అయ్యన్నది. b. నిర్మ. 6.7 (cf. లేవీ. 26.12; ద్వితీ. 4.20, హోషేయా 13.4). 2. “ఆయన ప్జలు”గా దేవుడు ఇశ్రాే లును ఎన్నుకొనుట, భూమి మీద ఉన్న ప్జల దరి మధ్ వారికి ఒక ప్త్యకమ�ై న సథా ్నమును ఇ ది. a. ద్వితీ. 7.6 b. ద్వితీ. 27.9 3. ఇశ్రాే లుకు వెలుపల ఉన్నవారు రక్షణ పొ దుటకు ఏక�ై క మార్ము దేవుని ప్జలతో జతచేయబడుట అయ్యుండెను. a. నిర్మ. 12.37-38, 48a b. ె షయా 56.3-8 4. మోషే (జాతిపరముగా హేబ్రీ యుడ�ై నా, ఐగుపతు ్ స స్కృతిలో పెరిగాడు కాబట్టి అన్యడు) కూడా రక్షణపొ దుటకుగాను దేవునిప్జలతో జతపరచబడుటకు ఉద్దే శ్పూర్వకమ�ై న నిర్యమును తీసుకొనవలసివ ది అని కరొ ్త్ నిబ ధన సూచిసతు ్ ది. హెబ్రీ . 11.25 5. సారా శ : [పాత నిబ ధనలో] రక్షణ అనునది మానవుని యొక్క యోగ్త వలన మాత్మే కలుగలేదుగాని, దేవుడు ఏర్రచుకొనిన దేశమునకు చె దుట వలన కలిగి ది (“Salvation,” International Standard Bible Encyclopedia [Electronic ed.]. Cedar Rapids: Parsons Technology, 1998.).

Made with FlippingBook - Online catalogs