సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook
/ 1 8 5
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
అ ను బ ం ధ ం 1 6 స ఘ వేదా తశాస్్ము Don L. Davis and Terry Cornett ©1996 World Impact Press
సంఘము వాక్యము సరిగా ప్కటించబడు అపొ స్లత్వ సమాజమ�ై యున్నది
I. పిలువబడన సామాజము A. స ఘము యొక్క ప్రా ముఖ్మ�ై న అర్ము ఎక్లే షియ అయ్యన్నది: నూతన సమాజములోనికి “ పిలువబడుటకు ” “బయటకు పిలువబడినవారు.” 1. థెస్సలోనీకయుల వలె, జీవముగల దేవుని సే చుటకు స ఘము బయటకు పిలువబడి ది మరియు పరలోకము ను డి వచ్చు ఆయన కుమారుని కొరకు వేచి ఉ డుటకు పిలువబడి ది. 2. క్రీ సతు ్కు చె దుట కొరకు స ఘము పిలువబడి ది (రోమా. 1.6). ేసు స ఘమును గూర్చి “నా ఎక్లే సియ ”అని పిలుసతా ్డు, అనగా ఆయన విశేషమ�ై న సొ తతు ్ అయిన “పిలువబడినవారు” (మత్యి 16.18; గలతీ. 5.24; యాకోబు 2.7). 3. దేవుని పిలుపులోని మూలకములు: a. రక్ష ించుటకు దేవుడు కలిగియున్న కోరిక పునాది అయ్యన్నది (యోహాను 3.16, 1 తిమోతి 2.4). b. స దేశము రాజ్మును గూర్చిన శుభవార్ (మత్యి 24.14). c. “విశ్వస చు ప్తివాడును” పొ దుకొనువారు (యోహాను 3.15). d. పద్తి, క్రీ సతు ్ దిన రక్ము మరియు ఆయన ప్భుత్వము యొక్క గుర్తి పుప�ై విశ్వాసము ద్వారా (రోమా. 3.25; 10.9-10; ఎఫెస. 2.8). e. ఫలిత పునరుజ్జీ వనము మరియు క్రీ సతు ్ శరీరములోనికి చేర్చబడుట (2 కొరి థీ. 5.17; రోమా. 12.4-5; ఎఫెస. 3.6; 5.30).
B. స ఘము పిలువబడి ది.
1. లోకములోనికి పిలువబడిరి: a. లోకము సాతాను అధికారములో ఉ టూ, దేవునికి విరోధముగా నిలబడుతు ది.
Made with FlippingBook - Online catalogs