సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook
/ 1 8 7
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
స ఘ వేదా తశాస్్ము (కొనసాగి పు)
e. మహిమపరచబడుట మరియు నిత్ జీవము (రోమా. 8.30, 1 తిమోతి 6.12; 2 థెస్స. 2.14), దీనిలో క్రీ సతు ్ వలె ఉ డుటకు మార్చబడితిమి మరియు దేవుని సన్నిధిలో నిత్ము నివస చుటకు సిద్పరచబడితిమి (రోమా. 8.23; 1 కొరి థీ. 15.51-53; 1 యోహాను 3.2). 2. దేవుడు ఏర్రచుకున్న జనులయొక్క కరొ ్త్ సమాజములో పాలుప పులు (1 పేతురు 2.9-10) a. క్రీ సతు ్ శరీరములో సభ్యలు (1 కొరి థీ. 10.16-17; 12.27). b. ఒకే కాపరి క ద ఉన్న దేవుని గొర్రె ల మ ద (యోహాను 10; హెబ్రీ . 13.20; 1 పేతురు 5.2-4). c. దేవుని కుటు బము మరియు గృహములోని సభ్యలు (గలతీ. 6.10; 1 తిమోతి 3.15). d. అబ్రా హాము పిల్లు మరియు నిబ ధన వాగదా ్నముల యొక్క గ్హీతలు (రోమా. 4.16; గలతీ. 3.29; ఎఫెస. 2.12). e. నూతన ెరూషలేము యొక్క పౌరులు (ఫిలిప్ీ. 3.20; ప్కటన 3.12). f. దేవుని రాజ్ము యొక్క ప్ధమ ఫలములు (లూకా 12.32; యాకోబు 1.18). 3. స్వాత త్్యము (గలతీ. 5.1, 13) a. స్వాత త్్యమును అణచివేయు అ ధకార సామరాజ్ము ను డి పిలువబడితిమి (కొలస . 1.13-14). b. బానిసలనుగా చేయు పాపము ను డి పిలువబడితిమి (యోహాను 8.34-36). c. ఆయన ప్జల యొక్క విమోచకునిగా త డ్రిై న దేవుని యొద్కు పిలువబడితిమి (నిర్మ. 6.6). d. స్వత త్రు లను చేయు సత్మును ఇచ్చు త డ్రిై న కుమారుని యొద్కు పిలువబడితిమి (యోహాను 8.31-36). e. స్వాత త్్యమును కలిగి చు సాన్నిధ్ముగల ఆతై న దేవుని యొద్కు పిలువబడితిమి (2 కొరి థీ. 3.17).
Made with FlippingBook - Online catalogs