సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

/ 2 7

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

II. బ�ై బిలుప్కారంరక్షణఅనగాపాపముద్వారా కలిగిననాశనము/ఎడబాటునుండవిమోచిచబడుట అయ్యున్నది.

A. పాపము మానవాళిని దేవుని ను డి వేరుపర ది.

1. ఆది. 3.8

2. ె షయా 59.2

1

3. కొలస . 1.21

B. పాపము వలనదేవునిను డివేరుచేయబడుటఅ టేమానవులు న చిపో యిరి అని అర్మ�ై యున్నది. మానవులు ఉ డవలసిన సథా ్నములో ఒక్కరు లేరు గాని, తప్పపో యిన గొర్రె ల వలె దేవుని ను డి చెదిరిపో యారు. లూకా 15లో, పాపము వలన కలిగిన మానవుల పరిస్థి తిని ేసు న చిపో యినవాటి దృషట్ ్యా వర్ణి చాడు. మానవులు ఈ విధముగా ఉన్నారని ఆయన ఉపమానములు చెప్పడు:

1. తప్పపో యిన కుమారుడు

2. తప్పపో యిన గొర్రె పిల్

3. పో యిన నాణెము

లూకా 19.10 మనుష్కుమారుడు న చినవారిని వెదకి రక్ష ించుటకు వచ్చెను.

C. దేవుని ను డి ఎడబాటు వలన కలుగు మూడు పరిణామాలు ఏవనగా మరణ , బానిసత , మరియు తీర్ప.

1. దేవుడు జీవమ తటికీ మూలమ�ై యున్నాడు కాబట్టి , పాపము వలన కలిగిన ఈ ఎడబాటు/తప్పపో వుట ఆదాము హవ్వల వృత్ాంతము స్ష్ము చేయునటలు ్ మరణకరమ�ై న పరిణామములు కలిగియున్నది.

Made with FlippingBook - Online catalogs