సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

/ 6 9

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

1. సిలువ మీద ఆయన ద చిన రక్ము దేవుని సన్నిధిలోనికి వెళలు ్టకు స ఘమునకు అవకాశమునిసతు ్ ది,హెబ్రీ . 10.19-20.

2. ఆయన రక్ము మరణకరమ�ై న కార్ములతో డియున్న మన మనస్సాక్ష ిన శుద్ధి చేసి, సత్ముతోను విశ్వాసముతోను దేవుని సే చుటకు మరియు ఆరాధ చుటకు సహాయము చేసతు ్ ది, హెబ్రీ . 9.13-14. 3. మన స్వనీతి మరియు గౌరవముతో మనము దేవుని ఆశ్ చలేము. ే సు యొక్క ప్ధానయాజక పరిచర్ ద్వారా, విశ్వాసమును గూర్చిన స పూర్ నిశ్చయతతో మనము ఆయన వ�ై పుకు ఆకర్షి చబడగలము, హెబ్రీ . 10.21-22.

2

G. ేసున దు స్వత త్రు లు క డి, దేవునికి ఆమోదయోగ్మ�ై న ఆరాధనను చెల్లి చుటకు శక్తి ని అనుగ్హి చుటకు మనకు పరిశుద్ ధా త్మ ఇవ్వబడెను.

1. మొదటిగా, ఆత్మ మనలను కరొ ్త్ నిబ ధనకు పరిచారకులనుగా చేసతు ్ ది, మరియు ధర్మశాస్్ కార్ములలోగాక ేసున దు విశ్వాసముతో కలుగు నిబ ధనకు పరిచారకులుగా చేసతు ్ ది, 2 కొరి థీ. 3.4-6. పబడుచు డగా, విశ్వాసుల సహవాసములో ఉన్నతమ�ై న ఆరాధన మరియు దేవుని సతు ్తి చెల్లి చబడతాయి,ఎఫెస. 5.18-20. 2. మనము ఆత్మతో

II. సంఘము దేవుని ఏ విధముగా ఆరాధిసతు ్ంది

A. మన పరిచర్ల ద్వారా మరియు సతు ్తి మరియు కృతజ్తతో కూడిన జీవనశ�ై లి ద్వారా దేవుని ప్జల�ైన ఇశ్రాే లు యొక్క పద్తిని అనుకరి చి, స ఘము దేవుని ఆరాధనను మరియు సతు ్తిని వేడుకగా జరుపుకొనుటకు పిలువబడి ది. మన సతు ్తి మరియు కృతజ్త ద్వారా సర్వశక్తి గల దేవునికి ప్రే మను మరియు కృతజ్తను చూపు విధానమును గూర్చి విశేషమ�ై న సూచనలు మరియు ప్రో త్సాహముతో లేఖనములు డియున్నాము.

Made with FlippingBook - Online catalogs