సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

7 4 /

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

» దేవుని ఆరాధన త్రి త్వములోని వ్క్తి త్వములకు స బ ధ చినద�ై యున్నది: మనము ెహోవా దేవుని మాత్మే, ేసు క్రీ సతు ్ ద్వారా, పరిశుదధా ్త్మ శక్తి తో ఆరాధిసతా ్ము. » సతు ్తి మరియు కృతజ్తల ద్వారా, వాక్మును మరియు స స్కారములను ఉదఘా ్ట చు స ఘ సాహిత్ము ద్వారా, మరియు నిబ ధన సమాజముగా మన విధేయత మరియు జీవనశ�ై లి ద్వారా స ఘము దేవుని ఆరాధిసతు ్ ది. ర డవ వీడియో భాగములో ఉన్న ప్శ్నలను సమీక్ష ించుట కొరకు ఈ క ది ప్శ్నలు రూపొ ద చబడినవి. ఈ భాగములోని ముఖ్ సత్ములను మీరు జఞా ్పకము చేసికొనుచు డగా, స ఘము యొక్క ఆరాధనా బాధ్తతో ముడిపడియున్న మౌలిక ఆలోచనలను అర్ము చేసుకొనునటలు ్ మీరు జాగ్త్పడవలసియున్నది. మనము దేవుని ఆరాధ చుట వెనుక ఉన్న ఉద్దే శ్ము మీద దృష్టి పెట్టి , ఆరాధన యొక్క ఉద్దే శ్ము మరియు ఆరాధన పనిచేయు విధానము మధ్ స బ ధముల కొరకు వెదక డి. మీ జవాబులను స్ష్ముగా, కలు ్ప్ గా ఇవ డి, మరియు వీల�ైన తవరకు, లేఖన ఆధారము ఇవ డి! 1. ఈ భాగము ప్కార , ే సు క్రీ సతు ్ యొక్క స ఘము దాని యొక్క అత్యంత ప్రా ముఖ్మ�ై న మరియు నిజమ�ై న పనిగా ఆరాధనలో పాలుప చుకొనుచున దుకు కే ద్మ�ై న మరియు కీలకమ�ై న కారణము ఏమిటి? 2. దేవుడు సమస్మును తన మహిమ, ఘనత మరియు ఆన దము కొరకు చేసియున్నాడు అను వాస్వము దేవుని ఆరాధ చుటకు స ఘము కలిగియున్న పురికొల్పను ఎలా ప్భావితము చేయగలదు? 3. దేవుని స్వభావము యొక్క మహత్వము మరియు ఆయన కార్ముల కారణ గా స ఘము ఆయనను ఆరాధిసతు ్ ది అను వాస్వమును వివరి చ డి. దేవునిలోని ఏ విశేషమ�ై న గుణములు ఆయనను ఆరాధ చుటకు మనకు పిలుపునిసతా ్యి? 4. ే సు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము మరియు కార్ముల ద్వారా మాత్మే స ఘము దేవుని ఆశిసతు ్ ది అని అర్ముచేసుకొనుట ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నది?లేక వేరే దారి ఏమ�ై నా ఉన్నదా? మీ జవాబును వివరి చ డి. 5. స ఘము సతు ్తులు చెల్లి చుట ద్వారా దేవుని మహిమపరచుటకు ప్య చుచు డగా పరిశుదధా ్త్మ స ఘముయొక్క ఆరాధనను ఏవిధముగా బలపరుసతు ్ ది? స ఘము దేవునికి మహిమను చెల్లి చుచు డగా ఆత్మ శక్తి ని ఏవిధముగా పొ దుకు టు ది?

మలుపు 2 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము

2

Made with FlippingBook - Online catalogs