సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

/ 7 9

స ాం ఘ వే దా ాం త శా సతి్ ము అ ధయ య న ము గి ాం పు పే జీ

ప్భువు కొరకు దూసుకె�దే �ము సాంఘములో నుాండి జ్జ్ మరియు రాక్ సాంగ్తమును పేరా మిాంచు ఒక కొ్తతి బృాందము బయలుదేరిాంద్ మరియు దాన్ పేర్ సెల . సాంఘములో సతి ుతి ఆరాధనను ఒక కొ్తతి సథా ాయి ఉజీజీ వము మరియు శకితి లోన్కి నడిప్ాంచాలన్ వార్ కోరార్, మరియు వార్ “భయాంకరమ�ై న శబదే ము” చేసతి ూ ఇలా చేయాలనుకునానిర్ కాబట్టి , సాంఘములోన్ సభుయలు, మరియు కొాంతమాంద్ సటి ాఫ్ కూడా వారిన్ గూరిచి ఆాందోళన చెాందుట ఆరాంభిాంచార్. వారి శన్వార సాయిాంతరా సాంగ్త కనసుర�లి లో సెలకు గొప్ ఖాయతి కలుగుతుాంద్, మరియు పటటి ణములో జర్గు కొన్ని సువారతి కూడికలలో పరా భువు వారికి గొప్గా వాడ్కొనుచునానిడ్. అయితే, వారి సాంగ్తమును వినునపు్డ్ అద్ ఖచిచితముగా స్న్మా సాంగ్తము వల� విన్ప్సతి ుాంద్. వాసతి వాన్కి, వార్ పడే పాటలలో చాలా పాటలకు పరా ఖాయతిగాాంచిన స్న్మా సాంగ్తము ఉాంద్గాన్, మాటలు మాతరా ాం క�ైై సతి వ మాటల�ైయుననివి.వారి కారయక్మాలకు నృతయము చేయుట కొరకే వసతి ాము అన్ కొాందర్ తెలిపార్! దేవున్ కొరకు వార్ కలిగియునని పేరా మను వయకతి పరచుటకు, వారి డరా మముర్ చెప్్నటలే ు “పరా భువు కొరకు దూసుక� ళదే ్మా?” అనునట్టి ఉదేరా కములో ఉనని సెల గుాంపుకు మీర్ ఏమన్ సలహా ఇసతి ార్? దేవున్ కృప దా్వరా మనకు ఉచితముగా ఇవ్వబడిన బహుమానమ�ై న రక్షణను ఆశిాంచుటకు లేక పొ ాందుటకుమనము ఏమిచేయలేము. ఈదేవున్ కృపను అనుభవిాంచు సాంఘము దేవున్ ఆరాధ్ాంచుటను బాధయతగా మరియు ఆనాందముగా భావిాంచు సాంఘము అవుతుాంద్. ఆయన పరిపూరణు మ�ై న స్వభావము వలన మనము దేవున్ ఆరాధ్సతి ాము-ఆయన ఏక�ై క పరిశుద్త, ఆయన అపరిమితమ�ై న సౌాందరయము, ఆయన వరిణు ాంచలేన్ మహిమ, మరియు ఆయన ఎనలేన్ కారయములు. యిేసుక్్సతి ునాందు దేవున్ కృప దా్వరా, న్జమ�ై న దేవున్, తిరా యిేక దేవున్ పరిశుదా్తము శకితి దా్వరా ఆరాధ్ాంచుటకు మనము సా్వతాంతరా యుమును పొ ాంద్యునానిము. అాంతేగాక, సతి ుతి మరియు కృతజఞా తల దా్వరా, వాకయమును మరియు సాంసా్కరములను ఉదఘా ాట్ాంచు సాంఘ సాహితయము దా్వరా, మరియు న్బాంధన సమాజముగా మన విధేయత మరియు జీవనశ�ై లి దా్వరా సాంఘము దేవున్ ఆరాధ్సతి ుాంద్. ఆరాధనలో సాంఘము అను ఈ పాఠములోన్ అాంశములకు సాంబాంధ్ాంచిన మరికొన్ని ఆలోచనలను మీర్ తెలుసుకోవాలన్ ఆశపడితే, ఈ కి్ాంద్ పుసతి కములను మీర్ చూడవచుచి: Boschman, Lamar. The Rebirth of Music. Shippensburg: Destiny Image, 2000. Bridges, Jerry. Transforming Grace: Living Confidently in God’s Unfailing Love. Colorado Springs, CO: NavPress, 1993.

4

2

ప్ఠయాంశ్ల పునర్దఘా ాటన

నిధులు మరియు పుస్క్లు

Made with FlippingBook - Online catalogs