సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook
8 8 /
స ాం ఘ వే దా ాం త శా సతి్ ము అ ధయ య న ము గి ాం పు పే జీ
స్క్షి గ్ సంఘము భాగాం 1 Rev. Dr. Don L. Davis
ముఖయా సందేశము
సార్వభౌమ అధ్కారిక దేవున్గా దేవుడెైన యిెహోవా కొన్ని పనుల కొరకు కొాందర్ వయకతి ులను ప్లచాడ్ మరియు ఎనునికునానిడ్. అాందరి కాంటే ఎకు్కవగా, ఆయన ఎనునికొన్న శ్మ అనుభవిాంచు సేవకున్గా ఉాండ్టకు దేవుడ్ నజరేయుడెైన యిేసును ఎనునికునానిడ్. ఆయన వయకితి త్వములో, మానవాళి అాంతట్కి, ఆయన మరణము, సమాధ్, పునర్తథా ానములో విశా్వసము దా్వరా ఆయనతో అాంట్పెటటి ుకొన్ ఉాండ్వారికి రక్షణను అనుగ్హిాంచుటకు ఆయన ఎనునికునానిడ్.లోకములోన్కి మ� స్సుయను తెచుచిటకు సాధనముగా ఉాండ్నటలే ు దేవుడ్ ఇశా్యిేలును కూడా ఎనునికునానిడ్, మరియు దీన్ దా్వరా యిేసు క్్సతి ునాందు యూదులకు మరియు అనుయలకు కలుగు రక్షణను గూరిచి స్షటి మ�ై న చితరా మును ఆయన మనకు అనుగ్హిాంచాడ్. వయకితి గత విశా్వసులు “క్్సతి ునాందు,” ఆయనతో ఐకయత మరియు అనుబాంధము దా్వరా ఎనునికొనబడడ్ ార్. దేవున్ ఎన్నిక ఆయన సార్వభౌమ ఉదేదే శయము మరియు కృప ఆధారముగా కలిగిాంద్, మరియు ఆయన సన్నిధ్లో ఎవర్ అతిశయపడకుాండా ఉాండ్టకు లోకములో ఉనని దీనులకు మరియు బలహీనులకు ఇవ్వబడిాంద్. దేవున్ ఎన్నిక పరా భావవాంతమ�ై నద్ మరియు భదరా మ�ై నద్, కాబట్టి యిేసు క్్సతి ునాందు మన రక్షణను గూరిచి మనము న్శచియతను కలిగియుాండవచుచి. సాక్ిగా సాంఘము అను ఈ మొదట్ భాగము కొరకు మీర్ ఈ కి్ాంద్ విషయములను చూడగలుగుట మా ఉదేదే శయమ�ై యుననిద్: • సార్వభౌమ అధ్కారిక దేవున్గా దేవుడెైన యిెహోవా కొన్ని పనుల కొరకు కొాందర్ వయకతి ులను ప్లచాడ్ మరియు ఎనునికునానిడ్. • అాందరి కాంటే ఎకు్కవగా, ఆయన ఎనునికొన్న శ్మ అనుభవిాంచు సేవకున్గా ఉాండ్టకు దేవుడ్ నజరేయుడెైన యిేసును ఎనునికునానిడ్. ఆయన వయకితి త్వములో, మానవాళి అాంతట్కి, ఆయన మరణము, సమాధ్, పునర్తథా ానములో విశా్వసము దా్వరా ఆయనతో అాంట్పెటటి ుకొన్ ఉాండ్వారికి రక్షణను అనుగ్హిాంచుటకు ఆయన ఎనునికునానిడ్. • లోకములోన్కి మ� స్సుయను తెచుచిటకు సాధనముగా ఉాండ్నటలే ు దేవుడ్ ఇశా్యిేలును కూడా ఎనునికునానిడ్, మరియు దీన్ దా్వరా యిేసు క్్సతి ునాందు యూదులకు మరియు అనుయలకు కలుగు రక్షణను గూరిచి స్షటి మ�ై న చితరా మును ఆయన మనకు అనుగ్హిాంచాడ్. • వయకితి గత విశా్వసులు “క్్సతి ునాందు,” ఆయనతో ఐకయత మరియు అనుబాంధము దా్వరా ఎనునికొనబడడ్ ార్.
భ్గం 1యొకక్ స్ర్ంశం
3
Made with FlippingBook - Online catalogs