సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide

2 3 6 /

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

ఈ పాఠముయొక్క గురి ఆరాధన మీద ఉన్నది కాబట్టి , ఈ విషయములను గూర్చి మీరు “స కార యోగ్ హృదయములు” మరియు స్ష్మ�ై న మనస్సులు” కలిగియు డునటలు ్ జాగ్త్పడ డి. ఈ పాఠముల సమయములో మరియు వేదా తశాస్్ విషయముల విషయములో విద్యరథు ్లు సక్రి యాత్మక కృతజ్తలు మరియు సతు ్తులు తెలుపునటలు ్ పురికొల్బడాలి. క ద ఉద్దే శ్ములను జాగ్త్గా చదవ డి. ఈ ధ్యనము దేవుని ఘనపరచు సతు ్తి ఆరాధన అ తటి యొక్క హేతువు మీద దృష్టి పెడుతు ది: త డ్రి , కుమార, పరిశుదధా ్త్మ దేవునియొక్క అసమానమ�ై న మహిమ’. ఆరాధనలో ఒక రకమ�ై న ఆచరణ క్రి యలు, ఆచార ప్కియ, లేక సాహిత్ క్మము ఉ టు ది అని మనము చాలా సారలు ్ అనుకు టాము. దేవుని ఆరాధన భౌగోళము లేక మతపరమ�ై న పర పరాచారములలో నాటబడి లేదుగాని, ే సు చెప్పనటలు ్, “ఆత్మలోను సత్ములోను” ఉన్నది (యోహాను 4.24). ేసు క్రీ సతు ్యొక్క వ్క్తి త్వము ద్వారా మాత్మే మనము త డ్రి యొద్కు చేరగలము (యోహాను 14.6), ఆయన చేసిన ప్రా యశ్చిత్ బలి మనలను విశ్వాసము ద్వారా దేవుని యొద్కు చేర్చుతు ది (హెబ్రీ . 10.22-24). దేవుడు తన సన్నిధిలోనికి వెళలు ్టకు మనకు అవకాశమును అనుగ్హి చాడు కాబట్టి , దేవుని మహిమ మార్పలేనిది మరియు సమము కానిది కాబట్టి , దేవునికి మహిమను ఘనతను చెల్లి చుటకు ఒక ఖచ్చితమ�ై న కారణము ఉన్నది. దేవుని సతు ్ చుటకు పరిస్థి తులు సౌకర్వ తముగాను, చక్కగాను ఉ డుట కొరకు మనము ఎదురు చూడాల్సిన పని లేదు; అత్యంత ఘోరమ�ై న అపాయము మధ్, గొప్ నష్ము మధ్, భయ కరమ�ై న సమస్ల మధ్, అత్వసర పరిస్థి తిలో మనము దేవునికి సతు ్తి, మహిమ చెల్లి చవలసియున్నది. మనము ఎదుర్కొను ప్తి సమస్ మధ్ కూడా, ఆయన పూర్మ�ై న, మహిమకరమ�ై న, వ�ై భవవ తమ�ై న, అద్భతమ�ై న ప్భువ�ై యున్నాడు, మరియు ఆయన మనలను ఎన్నడును విడువడు, ఎడబాయడు. పరిస్థి తులు ఎలా ఉన్నప్టికీ, దేవుడు మన మేలు కొరకు ఎల్ప్పడు మనతో ఉ టాడు. స్తో త్ “బలి” అర్పించుతను నేర్చుకొనుట, ేసు శిష్యలను అభివృద్ధి చేయుటకు కీలకమ�ై న న�ై పుణ్త అయ్యన్నది. మనము చేయు స్తో త్ములకు ఒక జవాబు కూడా దొరుకుటలేదు అని అనిప చు లెక్కలేనన్ని స దర్ములను మనము ఎదుర టాము. అ తా తప్ప మార్మున జరుగుతున్నటలు ్, ఆశ లేనటలు ్ అనిపిసతు ్ ది; దేవుడు పట్టి చుకోకు డా, సహాయము చేయుటకు అసమరథు ్డ�ై మాయమ�ై పో యాడు అన్నటలు ్ అనిపిసతు ్ ది. ఇట్టి సమస్ల మధ్, మనము మన సితారాలను పటటు ్కొని, మనకు జీవమునిచ్చు మరియు మనలను కొనసాగి చు దేవునికి మహిమను చెల్లి సతా ్ము. ఆయన యోగ్యడు ఎ దుక టే, ఆయన పేరు “ఉన్నవాడు

 2 పేజీ 47 ధ్యన

Made with FlippingBook Learn more on our blog