సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide
2 4 2 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
ప్భువు బల్ను గూర్చి కాథలిక్ మరియు ప్రొ టెస్టె ట్ వేదా తశాస్్ముల మధ్ ఉన్న మరొక ప్రా ముఖ్మ�ై న వ్త్యసము ఏమనగా, ప్భువు బల్ను ఆచరి చిన ప్తిసారి పాపము నిమిత్ము క్రీ సతు ్ బలి అనుచున్నాడు అని కాథలిక్ వారు నమ్ముతారు (హెబ్రీ . 7.27 మరియు 9.25-26 ఆధారముగా ప్రొ టెస్టె ట్ వారు దీనిని ఖ డిసతా ్రు). ప్రొ టెస్టె ట్ వారికి భిన్నముగా, స స్కారములోని వసతు ్వులు (నిజమ�ై న క్రీ సతు ్ దేహము మరియు శరీరమ�ై యు డి) కూడా గొప్ ఘనతకు అర్మ�ై నవి అని కాథలిక్ వారు నమ్ముతారు. ఈ భిన్నత్వములను పరిష్కరి చు విషయములో ఈ మధ్ కాలములో కాథలిక్ మరియు ప్రొ టెస్టె ట్ వారు గొప్ పురోగతిని సాధ చారుగాని, ఇప్టికీ భేదములు ఉన్నాయి. పవిత్పరచబడిన తరువాత ఈ స స్కారములో రొట్టె మరియు ద్రా క్షరములోని వస్ తు వులు ఉ టాయని నమ్మబడుతు ది. అయితే ఈ విషయమును అ గీకరి చలేము, ఎ దుక టే మొదటిగా ఇది స స్కారము యొక్క వాస్వికతను నాశనము చేస్ తు ది, మరియు స స్కారము యొక్క పవిత్పరచబడుటకు ము దులేని నిజమ�ై న క్రీ స్ తు శరీరము ఉ టు దని చెబుతు ది....మరియు ఇది స స్కారములో దేవుని శక్తి ద్వారా చేయబడుతు ది, మరియు రొట్టె అ తా క్రీ స్ తు శరీరముగా పూర్తి గా మారిపో తు ది. కాబట్టి ఈ మార్పను ట్రా న్సబ్స్తా న్షిే షన్ అని పిలుస్ తా రు. పవిత్పరచబడిన తరువాత కూడా రొట్టె మరియు ద్రా క్షరసములోని గుణములు వాటిలో ఉ టాయని మనకు తెలుసు. మరియు ద�ై వకృతము వలన దీనికి మ చి కారణము ఉన్నది, ప్జలు మానవ శారీరమును తినుట మరియు మానవ రక్మును త్రా గుట సామాన్మ�ై న విషయముకాదు, వాస్వానికి, ఈ ఆలోచనను వారు ఖ డిస్ తా రు. కాబట్టి క్రీ స్ తు శరీరము మరియు రక్ము తరచుగా మనకు కనిప చు రొట్టె , ద్రా క్షరసముల రూపములో మన ము దు చబడతాయి. ర డవదిగా, మనము మన ప్భువును భౌతికముగా టే, అవిశ్వాసులు ఈ స స్కారమును హేళన చేస్ తా రు. మూడవదిగా, మూడవదిగా, మనము అదృశ్మ�ై న రీతిలో ప్భువు దేహమును మరియు రక్మును తీసుకొనుచు టే, ఇది విశ్వాసము మీద ఆధారపడియు టు ది. ~ Thomas Aquinas. Summa Theologiae (1265). క్రీ సతు ్ విషయములో వాస్వమ�ై నది స స్కారము విషయములో కూడా వాస్వమ�ై యున్నది. ద�ై వత్వము మానవ శారీరములో నివస చుటకు, మానవ స్వభావము ట్రా న్సబ్స్తా న్షిే షన్ అవ్వవలసిన పని లేదు మరియు ద�ై వత్వము మానవ స్వభావములో ఉ చబడవలసిన అవసరము లేదు. ర డు స్వభావములు పూర్తలో ఉన్నాయిమరియు నిజముగా ఇలా చెప్వచ్చు: ‘ఈమనుష్యడు దేవుడు ; ఈ దేవుడు
16 పేజీ 59 ఆకార దువు IV-D-1
17 పేజీ 60 ఆకార దువు IV-E-1
18 పేజీ 61 ఆకార దువు IV-E-2
Made with FlippingBook Learn more on our blog