సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide
2 4 4 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
సాష్ాంగపడుట, ఒకరు మరొకని ఎదుట సాష్ాంగపడుట, లోత�ై న గౌరవము, మర్యద మరియు గుర్తి పుతో మరొకనికు గౌరవము చూపుటతో గుర్తి చబడతాయి. ఆరాధనను గూర్చిన ఈ అవగాహనై న ఒకరు సాష్ాంగపడుట, ఇతరులకు మర్యదను చెల్లి చుట అనునది ఘనులకు తగిన మర్యదను ఇచ్చుట (ఆది. 18.2), ఒకరు తమ జీవితములో కలిగియున్న సథా ్యికి అనుగుణ గా ఘనపరచుట (1 రాజులు 1.31), లేక ఒక కుటు బ లో ఒక వ్క్తి కలిగియున్న హోదాను లేక సథా ్నమును గౌర చుటకు (ఆది. 49.8) స బ ధ చిన సామాజిక ఆచారములు లేక అలవాటలు ్ అయ్యన్నవి. ఒక భౌతిక కార్ము లేక అ తర గ సమర్ణ మరియు గుర్తి పు వ టి మర్యదను చెల్లి చు కార్మును ద�ై విక జీవులకు కూడా అనువర్తి చవచ్చు, ప్జలు లేక దేశము యొక్క విగ్హములకు (ఉదా., నిర్మ. 20.5) లేక ెహోవా దేవునికి (కీర్నలు 2; నిర్మ. 24.1). ఆయనకు చె దిన మహిమ మరియు ఘనతను ఆయన మరి ఎవరితోనూ లేక ఏ ఇతర దేవతతోను ప చుకోను అని, అవి వాస్వానికి దేవుళలు ్ కావుగాని ఆరాధకుల మనస్సులో ఉన్న భ్మలు కావచ్చు లేక దేవునికి మాత్మే చె దిన మహిమను దొ గి చగోరు దయ్ములని లేఖనములోని దేవుడు స్ష్ము చేసతా ్డు (నిర్మ. 20.1-3; ెషయా 14; ద్వితీ. 8.19; ెషయా 42.8). దేవునికి మాత్మే చెల్వలసిన మహిమను, గౌరవమును, విధేయతను అబద్ దేవతలకు చెల్లి చుట గొప్ అహ కారము మరియు పాపము అయ్యన్నది; దేవుడు కలిగియున్న అపరిమితమ�ై న యోగ్త మరియు వర్ణి చలేని అర్త కారణ గా, ఈ పనిని ఎ త అమాయకముగా చేసినను దేవుడు దానిని సహి చలేడు. అ తేగాక, ఆయన రోషముగల దేవుడు అని దేవుని అపారమ�ై న మహిమ నిశ్చయతనిసతు ్ ది (నిర్మ. 20.5), అనగా ఆయన స కుచితమ�ై న మనస్సుగలవాడు అని కాదు, మరియు సమస్ గుర్తి పు తనకు మాత్మే చె దాలని ఆ చు స్వార్పు దేవుడు ఆయన కానేకాదు. భిన్నముగా, ఎవరు లేక ఏ ఒక్కటి కూడా ఏనాడు దానికి అదే మహిమను చెల్లి చుకోకూడదు అను భావనలో దేవుడు రోషముగలవాడ�ై యున్నాడు; దేవుని సౌ దర్ము మరియు మహత్వమునకు సాటె వరూలేరు, మరియు ఆయనకు చె దవలసిన మహిమను ఇతరులు దొ గి చుట అత్యంత ఘోరమ�ై న పాపము మరియు తప్పదమ�ై యున్నది. దేవునికిచె దవలసినమహిమను దొ గి చుటకు అత్యంతహేయమ�ై నపని,మహిమను పొ దాలని అపవాది చేయు ప్యత్నముల�ైయున్నవి (ె షయా 14.12-20). దేవునికి మాత్మే చె దవలసిన మహిమను క్రీ సతు ్ ను డి పొ దుటకు అది చేసిన నిష్ఫలమ�ై నా ప్యత్నములను గూర్చి లేఖనములు మాటలా ్డతాయి (మత్యి 4.9), మరియు, ఈ యుగసమాప్తి య దు, వాని ప్తినిధులు ఇదే పనిని చేయుటకు ప్యత్నిసతా ్రు (cr. 2 థెస్స. 2 మరియు ప్కటన 13.4).
Made with FlippingBook Learn more on our blog