సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8 - Mentor's Guide, Telegu Edition

/ 1 8 3

సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట

వారు అభిషేకి చబడుటకు అర్హు లు మరియు స ఘములో అధికారము ఉన్నవారిగా పరిగణి చబడ్డా రు.ే సును గూర్చి విశ్వాస ప్రమాణము ఇచ్చు ఆకారము సువార్త ప్రకటన మరియు పరిచర్ అను ప్రశ్నను వెలుగులోనికి తెస్తు ది. విశ్వాస ప్రమాణములోని క్రీస్తు ను గూర్చి న భా గము క్రీస్తు యొ క్ క వ్ క్తి త్వము మరియు కా ర్ మును గూర్చి స పూర్ణ మ�ైన, ఘనమ�ైన, సంక్షప్త మ�ైన ఆకారమునిస్తు ది, తద్వారా సువార్త యొ క్ క వి శేషమ�ైన చా రిత్ రిక పునా దిని అర్థ ము చేసుకొనుటకు ఒక చక్కటి ఆకా రముని స్తు ది. న చి నవారి మధ్ సువార్త ను ప్రకటచు పరిచర్లో పాలుపొ దు పరిచర్లకు, న�ైసన్ విశ్వాస ప్రమాణము క టే ఎక్ కువ దిశను అనుగ్రహి చు మరొక బ�ైబి లేతర పత్రము లేదు. అది క్రీస్తు వ్ క్తి త్వమును నరావతారము ముదు నుడి, రడవ రాకడ మరియు నిత్ రాజ్ము వరకు తెలియజేస్తు ది, మరియు దీనిని క్లు ప్త ముగా మరియు స్పష్ట ముగా తెలియజేస్తు ది. విశ్వాస ప్రమాణమును గ్రహిచుటలో మరియు సమర్థి చుటలో మీ విద్యర్థు లకు సహాయము చేయుట చారిత్రిక క్రైస్త వ విశ్వాసమును (సువార్త ను) స గ్రహి చు మరియు సమర్తి చు అవకా శమును ఇస్తు ది. విశ్వాస ప్రమాణము మీ ద ఈ దృష్టి స్వయ గా విశ్వాస ప్రమాణము కొరకు మాత్రమే కాదు అని మరచిపోవద్దు , అయి తే దానిని సమర్థి చుట ప్రా ముఖ్ముకాని కార్మ�ైతే కాదు. బదులుగా, విశ్వాస ప్రమాణము మీ ద దృష్టి సు క్రీస్తు యొ క్క వ్క్తి త్వము మరియు కార్మును అర్థ ము చేసుకొనుట మరియు మెచ్చుకొనుట మీ ద, మరియు ఆ అవగాహన మరియు మెప్పు మన సువార్త ప్రకటనను, శిష్రికమును, మరియు సఘ స్థా పనను ప్రభావితము చేయు విధానము మీద ఆధారపడి ఉటుది. ఈ ప్రశ్ నలను చర చుచు ము దుకు కొనసా గుచు డగా దీని మీ ద దృష్టి ని కొనసాగిచడి. అ తేగా క, మీ రు ఇ తకు ము దు నేర్ చుకున్ న పా ఠములు మరియు భా గ ఉద్దే శ్ముల వెలుగులో ఈ స భాషణను చూచుటకు మరచి పోవద్దు . వారి దృష్టి ని ఉద్దే శ్ముల మీ ద పెట్ట డి, ముఖ్ ముగా బహు స స్కృతులు మరియు భా షలుగల పట్ట ణ ప్ా ంతములలో సువార్త పరిచర్ లో క్రీస్తు యొ క్ క వ్ క్తి త్వము మరియు కా ర్ ము యొ క్క ప్రా ముఖ్తను తెలియజేయడి. మనలో ఉన్న నిరీక్షణను గూర్చి జవాబిచ్చుటకు మనము సిద్ధ ముగా ఉ డాలి (1 పేతురు 3.15), ఈ ని రీక్షణ సు క్రీస్తు యొ క్క వ్క్తి త్వములో నా టబడియున్ నది. సువార్త ప్రకటన కార్ములన్ నిటి యొ క్క క్రీస్తు -కే ద్రిత స్వభావమును ఉద్ఘా ట చుటలో విఫలము కావద్దు . క్రీస్తు యొ క్క వ్క్తి త్వము లోకములో దేవుని కార్ము మరియు చి త్త మును గూర్చిన సాక్ష్ము అ తటికి కే ద్రముగా ఉన్నది, మరొకసారి ఇది బ�ైబిలు సా క్ష్ ము అ తటికి కే ద్రముగా ఉన్నది.

 7 పేజీ 57 వి ద్ యర్థు ల ప్రశ్నలు మరియు ప్రత్ యత్త రము

 8 పేజీ 58 ముఖ్ అ శాలసారా శ

Made with FlippingBook - Online catalogs