సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8 - Mentor's Guide, Telegu Edition
1 8 4 /
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
యో హా ను 5.39-40 - లేఖనములయ దు మీ కు ని త్ జీ వము కలదని తల చుచు వా టిని పరిశోధ చుచున్ నా రు, అవే నన్ నుగూర్చి సా క్ష్ మి చ్ చుచున్ నవి . అయి తే మీ కు జీ వము కలుగునట్లు మీ రు నాయొ ద్ద కు రా నొల్ల రు. లూకా 24.27 - మో షేయు సమస్త ప్రవక్త లును మొ దలుకొని లేఖనములన్ నిటిలో తన్ నుగూర్చిన వచనముల భావము వా రికి తెలి పెను. లూకా 24.44 - అ తట ఆయన–మో షే ధర్ మశా స్త్ రములో ను ప్రవక్త ల గ్ర థములలోను, కీర్త నలలోను నన్నుగూర్చి వ్రా యబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీ యొ ద్ద ఉ డినప్ పుడు మీ తో చెప్పిన మా టలు నెరవేరినవని వా రితో చెప్పెను. యో హా ను 1.45 - ఫిలి ప్ పు నతనే లును కనుగొని – ధర్మశాస్త్ రములో మో షేయు ప్రవక్త లును ఎవరిని గూర్చి వ్రా సిరో ఆయనను కనుగొ టిమి ; ఆయన యో సేపు కుమా రుడ�ైన నజరేయుడగు సు అని అతని తో చెప్పెను. అపొ. 26.22-23 - అయినను నేను దేవుని వలనన�ైన సహాయము పొది నేటివరకు నిలిచియుటిని; –క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థా నము పొ దువారిలో మొ దటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్జనులకును వెలుగు ప్రచురి పబోవునని [23] ప్రవక్త లును మో షేయు ము దుగా చెప్పినవి కాక మరి ఏమి యు చెప్పక, అల్ పులకును ఘనులకును సా క్ష్ మి చ్ చుచు టిని . 1 పేతురు 1.10-11 - మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవ చిన ప్రవక్త లు ఈ రక్షణనుగూర్చి పరిశీచుచు, తమయదున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమ�ైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముదుగా సాక్ష్మిచ్చునపుడు, ఆ ఆత్మ, ే కా లమును ఎట్టి కాలమునుసూ చుచువచ్చెనోదాని ని వి చారి చి పరిశోధ చి రి. మీ స భాషణలో, ప్రభువు మనకు వాగ్దా నము చేసిన విమో చన సు క్రీస్తు యొ క్ క వ్ క్తి త్వములో నాటబడియున్నది, మరియు ఆ విమో చన మరి ఎవ్వరిలోనూ లేదు అను విషయమును ఉద్ఘా ట చ డి (అపొ. 4.12). సువార్త ప్రకటన యొ క్క కే ద్రము వి మో చనను గూర్చి న సా క్ష్ ము అయ్ యన్ నది, మరియు వా స్త వికవిమో చనకార్ములు స్వయ గా ప్రభువ�ైన సుకు ఆపా ద చబడియున్నవి (యో హా ను 14.6). మూలరాయి పాఠ్యాంశముల యొక్క సలహాదారునిగా ప్రా ర్థన యొక్క శక్తి ని ఉద్ఘా ట చుట మీ బాధ్త అయ్యన్నది. ప్రా ర్థనను బాగా తెలిసిన లేక రోజువారి పనిగా పరిగణి చకూడదు, లేక ఎలా టి శక్తి లేని పాఠములోని ఒక భాగము అనుకోకూడదు. ప్రా ర్థన దేవుని సత్మును విద్యర్థు ల మనస్సులలోనికి నాటగల ఒక మార్గ ము అయ్యన్నది, మరియు ఆయన ధర్మశాస్త్ రములోని అద్భతమ�ైన విషయములను
9 పేజీ 62 కౌ న్ గ్ మరియు ప్రా ర్థన
Made with FlippingBook - Online catalogs