సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8 - Mentor's Guide, Telegu Edition
/ 2 0 1
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
గ్రహిచవలసిన విషయ ఏమిటటే, నూతన జన్మ మరియు కొనసాగు పరిపక్వత మధ్ఉన్నసబధ. ఎఫెసయులకు వ్రా సిన పత్ రికలో పౌలు దీని ని స్పష్ట ము చేస్తా డు: ఎఫెస. 4.11-16 - మనమ దరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞా న విషయములోను ఏకత్వము పొ ది స పూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తు నకు కలిగిన సపూర్ణ తకు సమానమ�ైన సపూర్ణ త కలవారమగువరకు, ఆయన ఈలాగు నియ చెను. [13] పరిశుద్ధు లు స పూర్ణు లగునట్లు క్రీస్తు శరీరము క్మాభి వృద్ధి చెదుటకును, పరిచర్ ధర్మము జరుగుటకును, ఆయన కొదరిని అపొస్త లులనుగాను, కొదరిని ప్రవక్త లనుగాను, కొ దరిని సువార్తి కులనుగాను, కొ దరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమి చెను. [14] అదువలన మనమిక మీదట పసిపిల్ల లమ�ై యుడి, మనుష్యల మాయో పాయములచేత వచనతోను, తప్ పుమార్గ మునకు లాగు కుయుక్తి తోను, గాలికి కొట్టు కొని పోవునట్లు , క్ పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టు కొనిపోవుచు అలలచేత ఎగురగొట్ట బడినవా రమ�ైనట్లు డక, [15] ప్రేమ గలి గి సత్ ము చెప్ పుచు క్రీస్తు వలె ఉ డుటకు, మనమన్ ని వి షయములలో ఎదుగుదము. [16] ఆయన శి రస్ సయి యున్నాడు, ఆయన ను డి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచు డగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయ దు తనకు క్మాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభి వృద్ధి కలుగజేసికొ నుచున్ నది. సువార్త ప్రకటనను శరీరమును కట్టు ట యొ క్క విశాల నేపథ్ములో చూచుట లక్ష్మ�ైయున్నది, సువార్త ప్రకటణ అ తటికి వి శేషమ�ైన లక్ష్ముగా సు క్రీస్తు న దు పరిపక్వత ఉన్నది. ఈ అభిప్రా యమును తీసుకు టే, సువార్త ప్రకటనను ఎన్నడును స ఘము ఆచరి చు మరియు హత్తు కొను ఇతర పరిచర్ వి దా నములకు వేరుగా ఏకా త కార్ ముగా చేయలేము. సువా ర్తి కుడు కా వా లని ఆ చు వ్ క్తి ని విమర చినట్లు పౌలు భాష ఉటుది. ప్రతి విశ్వాసి “విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞా నవి షయములో ను ఏకత్వముపొ ది స పూర్ణ పురుషులమగువరకు, అనగా క్రీస్తు నకు కలిగిన సపూర్ణ తకు సమానమ�ైన సపూర్ణ త కలవారమగువరకు, ఆయన ఈలాగు నియ చెను” (వ. 12) ఈ వరములు ఇవ్వబడినవి. విద్యర్థు లతో మీ సభాషణలో దీనిని ఉద్ఘా ట చ డి, మరియు సువార్త ప్రకటనకు ఫాలో-అప్ మరియు చేర్ చుకొనుటతో ఉన్ న స బ ధమును స్థా ని క స ఘముతో అనుస ధా నము చేయుటకు ప్రయ చ డి.
Made with FlippingBook - Online catalogs