సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8 - Mentor's Guide, Telegu Edition
2 0 2 /
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
ఈ స దర్ పరిశీలనలు “రక్షణ ని ర్ణ యము”ను వి శ్వాసుల శరీరములో ఒకని స్థా నము మరియు పాలుపపులతో అనుసధానము చేయుటకు ప్రయత్నిస్తా యి. క్రొ త్త నిబధనలో పరిపక్వత ప్రత్యకముగా సామూహిక అవగాహన అయ్యన్నది, అనగా, ఒకరినొకరు బలపరచుకొనుటకు మరియు వారి శ్రేయస్సు కొరకు తమ వరములను ఉపయో గి చుచున్ న శి ష్ యల సమూహ నేపథ్ ములో మనము పరిపక్వత చె దుతా ము (1 కొ రి థీ. 12.1-27; ఎఫెస. 4.11-16; 1 పేతురు 4.10-11; రో మా . 12.3-8). మన ఆత్ మీ య ప్రయాణమును ఒక వ్క్తి గత, అహముతో డియున్న విశ్వాసముగా చేయకుడా మనము జాగ్రత్త పడాలి. ఇట్టి విశ్వాసము క�ైస్త వ సమాజముతో స బ ధమును పిల్ల లు ఆదివా రము నా డు చేయుటకు చక్ కటి పని గా మా త్రమే పరిగణిస్తా యి . ఒక వ్ క్తి కా ఫ బల్ల మీ ద లేఖనములను వ్క్తి గతముగా అనువదిస్తూ వ్ క్తి గతముగా చేయు విషయముల ఆధారముగా ఒకని విశ్వాసమును కొలచుట దేవుని దర్శనమునకు మరియు బ�ైబిలు సమా జమునకు పోతన లేకు డా ఉన్ నది. లో కములో ఆయన ఔన్ నత్ ములను చూపు ప్రజలను రక్షి చుట మరియు సిద్ధ పరచుట ఆయన దర్ శనమ�ైయున్ నది. క్రొ త్త ని బ ధనలో కొన్ని ప్రా ముఖ్ మ�ైన వా క్ భా గములను చూసినట్ల యి తే, ఆత్ మీయ పరిపక్వత మరియు ఎదుగుదల యొ క్క బహుళ గుర్తి పు బయలుపరచబడుతు ది. 1 పేతురు 2.9-10 - అయి తే మీ రు చీ కటిలో ను డి ఆశ్ చర్ కరమ�ైన తన వెలుగులో ని కి మి మ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమి త్త ము, ఏర్పరచబడిన వశమును, రాజుల�ైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్త యి న ప్రజలున�ై యున్నారు. [10] ఒకప్పుడు ప్రజగా ఉ డక యి ప్పుడు దేవుని ప్రజై తిరి; ఒకప్పుడు కనికరి పబడక యి ప్పుడు కని కరి పబడినవా ర�ైతి రి. పరిచర్ ప్రా జెక్ ట్ మాడ్యల్ లో ఒక ప్రా ముఖ్మ�ైన భాగమ�ైయున్నది, మరియు దీని వి షయములో మీ రు మీ వి ద్ యర్థు లను సవా లు చేయుట దేవుని వా క్ మును వి నువా రు మాత్రమేగాక చేయువారిగా ఉ డుటలో మీ విద్యర్థు లుకు సహా యము చేస్తు ది (cf. యాకోబు 1.22-25). ఈ అధ్యనములో వారు నేర్చుకొనిన విషయములను అనువర్తి చు మరియు ప చుకొను నేపథ్మును ఎన్నుకొను వారి సామర్థ్ యత దా ని ని గూర్చి వారికున్న అవగాహనను ప్రతి బి స్తు ది. మరొకసారి, ఇక్కడ ఆచరణాత్మక వివరములు ప్రా ముఖ్మ�ైయున్నవి. వారి ప్రా జెక్టు లో వారు చేయదలచుకున్న విషయములను వ్రా తపూర్వకముగా మీ కు ఇవ్వమని కోర డి మరియు వారు దా ని ని చేయుటకు ము దు దాని మీదసతక చేయడి. దేవుని వాక్ అధ్యనమతటిలో ఎజ్రా ను పో లి యు డునట్లు వి ద్ యర్థు లకు సహా యము చేయుటకు ఈ చిన్న చిన్న విషయములు సహా యపడతాయి . నేడు “రాజ్ములోని శాస్త్ రు లకు” అనువర్తి చబడు దేవుని వాక్మును అనువర్తి చు విధానములను ఎజ్రా
9 పేజీ 126 సదర్ పరిశీలనలు
10 పేజీ 128 పరిచర్ అనుబధాలు
Made with FlippingBook - Online catalogs