సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8, Telegu Edition
8 8 /
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
2. ప్రజల మధ్ సువార్త ను ప్రకటచుటకు అత్యంత స్వాభావిక మరియు తక్కువ బెదిరిచు విధానము (పరోక్షముగా పిలచుట లేకుడా, అన్ని రకముల జీ వనశ�ైలులు మరియు స్నేహము) 3. వారిస బ ధములలో ఒయి కోస్ సభ్ యలు ఇతరులను స కరి చుట (ఒకే చరిత్ర, సమర్పణలు, నేపథ్ములు, మరియు ఆలోచనలు గలవారి మీ ద కట్ట బడుతు ది)
4. ఒయి కోస్ సభ్ యలకు బయటవా రు అనే పేరు ఉ డదు
5. “ప్రజల గుపు” లేక “జన సమూహము” అను సా ప్రదాయి క మిషన్ భాషను వి స్త రి పజేసి, స్పష్ట ము చేస్తు ది
6. సువార్త ప్రజల మధ్ లో చాలా త్వరగా వ్ యపిస్తు ది
3
7. క్రొ త్త క్రైస్త వులను ఫా లో అప్ చేయుట సులభమవుతు ది
8. కుటు బ సమూహములన్ నిటి మీ ద దృష్టి పెట్టు టకుఅవకాశ ఉ టు ది
9. గొ ప్ ప పరిచర్ కు ఆర భ దువుగా ఒయి కోస్ న దు ప్రతి స బ ధము యొక్క అవకాశమును ఉపయోగిచుకొనుటకు పరిశుద్ధా త్మకు అవకా శముని స్తు ది
C. పట్ట ణ సువా ర్త ప్రకటన కొరకు ఒయి కోస్ యొ క్క అ తర్ భవములు
1. మీరు చుట్టు ప్రక్కల లేక ప్రా జెక్టు లలో సేవ చేయునప్పుడు వ్క్తు లను గూర్చి మా త్రమే గా క నెట్వర్క్ అ తటిని గూర్చి ఆలోచన చేయ డి.
2. దేవుడిచ్ చు స బ ధములు మరియు అనుబ ధాలతో ఆర చ డి.
Made with FlippingBook. PDF to flipbook with ease