సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8, Telegu Edition

/ 8 9

సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట

3. క్రొ త్త జనముల మధ్ కు వెళ్లు నప్ పుడు ము దు వా టిని గూర్చి అధ్ యన చేయడి.

4. అపొస్త లులు తమ ఒయి కోస్ కు (ఉదా., పేతురుకు అ ద్రెయ [యో హా ను 1], సమరయ స్త్ ర ఊరివా రికి [యో హా ను 4] చెప్పినట్లు క్రొ త్త వి శ్ వా సులను తమ ఇ డ్ల కు “అపొస్త లులుగా ” చేయ డి.

5. సబధములను ఒయి కోస్ లోనికి లోతుగా వ్యపపజేయుటకు మార్గ ములను వెదక డి.

6. వారి పరిసరాలలో విశ్వాసమును పచుకొనుటకు నమ్మకమ�ైన విశ్వాసులను తర్ఫీదు చేయడి; వారిని ఆత్మ బలపరచాలని ప్రా ర్థి చ డి,అపొ. 16.

ముగింపు » పట్ట ణ సువార్త ప్రకటనలో స్థి రమ�ైన, నిలిచియుడు విజ్ఞా పన ప్రా ర్థనా కార్క్రమాలను స్థి రపరచుట, సువార్త ను ప చుకొనువారు మరియు వినువారి ఇరువురి కొరకు సిద్ధ పరచుట భాగమ�ైయున్నది. » ప్రభావవ తమ�ైన సువార్త పరిచర్ వారి వ్క్తి గత సాక్ష్మును ప చుట ద్వారా ఆత్మలను రక్షిచుటకు వ్ క్తి గత క్రైస్త వులకు సహా యము చేస్తు ది. » బహిర గ సువార్త పరిచర్ మరియు సువార్త ప్రకటన కార్క్రమాలు ప్రతి పట్ట ణ సువార్త ప్రకటన మరియు న చినవారికి పరిచర్లో కీలకమ�ైన భాగముగా ఉ డా లి . » పలు కుటు బ నెట్వర్క్ లకు, లేక ప్రతి క్రైస్త వుని ప్రభావము ఉన్న స్థ లములో వ్ క్తి గత ఒయి కోస్ కు ప్రా ర్థనాపూర్వకముగా గురి గలిగి సువార్త ను ప్రకట చుట ద్వారా స్నేహితులు మరియు బ ధువులు అ దరు సువా ర్త వి నగలుగుతా రు.

3

Made with FlippingBook. PDF to flipbook with ease