Christ: The Theme of the Bible, Telugu Edition
పాత నిబంధన పాత్ల�ైన మోషే, దావీదు మరియు ెషయాలను ేసు ప్సతా ్వించుట ఆ వాక్ భాగము యొక్క రచయితగా ఒకరిని నిశ్చయపరచుట కాదు కాని కేవలం అది లేఖనముల యొక్క గుర్తి ంపు మాత్మే అని కొందరు విశ్లే షకులు అంటారు. అయితే, కొన్ని సందర్భాలలో ేసు పుస్కము యొక్క రచయితను గూర్చి మాటలా ్డుతున్నాడు. ఉదాహరణకు, ేసు ెషయాలోని రెండు భాగములను (53:1 మరియు 6:10) ెషయా అను ఒకే వ్క్తి ద్వారా ప్సతా ్వించాడు (యోహాను 12:38, 40) మరియు పాత నిబంధనలోని మొదటి ఐదు పుస్కాలను “మోషే లేఖనములు” (మార్కు 12:26), “మోషే ధర్మశాస్్ము” (లూకా 24:44), మరియు మోషే అని కూడా (లూకా 16:29; 24:27) ప్సతా ్వించాడు. ఆయన కీర్నలను కూడా దావీదు కీర్నలు అన్నాడు, అయితే ప్శ్న ఏమిటంటే ఆయన ఏ పేర్ను చెప్పబడిన వాక్ము ఉన్న స్ థా నమును ప్సతా ్వించుటకు మాటలా ్డాడా లేక అది ఎవరు వ్రా సారు అనే వ్క్తి ని నిశ్చయపరచుటకు వ్రా శాడా (లేక రెండునా). ేసు పుస్కమును వ్రా సినవానినిగాక పుస్కమును ప్సతా ్వించిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఉదాహరణకు ఆయన “మోషే గ్ంథము”ను గూర్చి మాటలా ్డినప్పుడు (మార్కు 12:26), లేక “మోషే ధర్మశాస్్ములో నన్ను గూర్చి వ్రా యబడిన” (లూకా 24:44), లేక, “ె షయా ప్వచించాడా . . . అని వ్రా యబడియున్నటలు ్” (మార్కు 7:6) అని చెప్పినపుడు ఇలా ప్సతా ్వించాడు. అయితే, ేసు రచయిత మరియు తాను వ్రా సిన పుస్కము మధ్ తేడాను చూపిన సన్నివేశాలు కూడా ఉన్నాయి, ఉదాహరణ, “కీర్నల గ్ంథములో దావీదు స్వయంగా చెప్పినటలు ్” (లూకా 20:42), లేక “మోషే ధర్మశాస్్ములో వ్రా సినటలు ్” (యోహాను 1:45), లేక “దావీదు ఆత్మపూరణు ్డ�ై ఆయనను ప్భువా అని పిలచెను” (మత్యి 22:43, cf. v. 42). ఈ వాక్భాగములలో మరియు ఇతర సందర్భాలలో, ేసు కేవలం పుస్కము యొక్క పేరు మాత్మే చెప్పక దాని రచయిత యొక్క పేరును కూడా చెప్పాడు. ప్తి లేఖన భాగమును గూర్చి మనం అడగవలసిన ప్రా ముఖ్మ�ై న ప్శ్న ఏమనగా: ేసు దేనిని ప్కటించుచున్నాడు, ేసు దానిని సూటిగా నిరథా ్రించిన లేక పుస్కము యొక్క రచయితను గూర్చి చెప్పినా, అది వాస్వము యొక్క నిరథా ్రణ మాత్మే అవుతుంది. ఈ ప్శ్నకు ఎలా జావాబును ఇచ్చినా, లేఖనముల యొక్క యూదుల పుస్క నిర్యము యొక్క అధికారము, చారిత్రి కత, మరియు ప్రా మాణీకరణను గూర్చి ేసు చేసిన అనేక ప్కటనల ద్వారా ఇవి వాస్విక సత్ములు అని ఆయన తెలియజేసినట్లే అవుతుంది.
25
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online