Christ: The Theme of the Bible, Telugu Edition
నిశ్చయపరచుట లేక సథా ్నము కల్పించుట? క్రీ సతు ్ పాత నిబంధన యొక్క ప్రే రణను, పుస్క నిర్యమును, లేక
ప్రా మాణీకరణను ఎన్నడు నిశ్చయపరచలేదు అని కొందరు విశ్లే షకులు అంటారు. క్రీ సతు ్ ఈ ప్రా మాణిక విషయాల మీద ఎక్కువ ఆసక్తి ని చూపలేదుగాని కేవలం ఆ దినములలోని యూదా పరంపరకు “సథా ్నమును కల్పించుచున్నాడు” అని వారు తెలియజేసతా ్రు. అనగా, ఉదాహరణకు, యోనా చేప కడుపులో ఉన్నాడని ఆయన నిరథా ్రించుట లేదుగాని, “యోనా చేప కడుపులో ఉన్నాడని మీరు నమ్మునట్ లు , ఈ అంగీకరించబడిన పరంపర లేక కల్పనాకథను ఉపయోగించి మీకు నేను ఇది నేర్పించాలని కోరుచున్నాను...” అని మాత్మే చెప్పాడు అని అంటారు. ఈ ఆలోచన ప్కారం, ేసు పాత నిబంధన లేఖనముల యొక్క చారిత్రి కత, ప్రా మాణీకరణ, పుస్క నిర్యము లేక అధికారమును గూర్చి ఎలాంటి ప్కటనలు చేయుట లేదుగాని, ఆయన కేవలం ఈ ప్శ్నకు స్ థా నమును మాత్మే కల్పించాడు. ఈ “అందమ�ై న” సిదధా ్ంతము యొక్క అపాయము ఏమిటంటే ఇది అనేక సత్ముల ద్వారా అనగా క్రీ సతు ్ పరిచర్ మరియు స్వభావము నుండి పుటటు ్ సత్ముల సమూహము ద్వారా అధిగమించబడింది. మొదటిగా, పాత నిబంధన ప్రే రణను గూర్చి ేసు చేసిన బో ధల ద్వారా అట్టి సథా ్నమును కల్పించు ఆలోచన క్రీ సతు ్ పరిచర్లోని ఒక ప్రా ముఖ్మ�ై న అంశమునకు విరోధముగా నిలబడుతుంది అని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇధి అక్కడక్కడ విషయములను గూర్చినది కాదు, అనగా ేసు పాత నిబంధనను అక్కడక్కడ మాత్మే ప్సతా ్వించలేదు, కాని ఇది ఆయన పరిచర్లోని ఒక ప్రా ముఖ్మ�ై న భాగముగా ఉండేది. సువార్లు ేసు చెప్పిన మాటల యొక్క సారంశమును ఇచ్చినా (సువార్లు దీని కంటే ఎక్కువగానే మనకు తెలియజేసతు ్న్నాయి అనుటకు చాలా రుజువులు ఉన్నాయి), 4 దాని ద్వారా ే సు పాత నిబంధన లేఖనముల యొక్క ద�ై విక అధికారమును నమ్ముచు బో ధించుచున్నాడని మనకు తెలుసతు ్ంది. అంతేగాక, క్రీ సతు ్ ద్వారా పాత నిబంధన యొక్క పుస్క నిర్యము మరియు ప్రా మాణీకరణ విషయములో, ే సు ఒక స్ థా నము కల్పించువాడు మాత్మే కాదు అని అర్మవుతుంది. ఆ దినాలలో సత్ము కాని మత ఆలోచనలను గద్ది ంచుటలో 4 చూడండి Norman L. Geisler, “New Testament, Historicity of” in The Big Book of Christian Apologetics (Baker, 2012)
26
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online