Christ: The Theme of the Bible, Telugu Edition

పండుగల యొక్క క్రీ సతు ్-కేంద్రి త అనువాదము హెబ్రీ పత్రి క వెలుపల కూడా ఉంది కాని కరొ ్త్ నిబంధన పరిమితుల వెలుపల మాత్ం లేదు. హెబ్రీ . 10:5-7లో చెప్పబడినటలు ్గా, క్రీ స్ తు పాత నిబంధనలోని లేవీయ మరియు పరంపర వ్వస్కు నెరవేర్పుగా ఉన్నాడు. క్రీ సతు ్: పాత నిబ ధన న�ై తిక బో ధలయొక్క నెరవేర్పు పాత నిబంధన అంతా క్రీ సతు ్ను గూర్చినది అనుటకు మరొక కారణము ఉన్నది, అది మత్యి 5:17లో సూచించబడింది, అక్కడ ేసు తాను పాత నిబంధన న�ై తిక బో ధల యొక్క నెరవేర్పు అని చెబుతున్నాడు. “ధర్మశాస్్మున�ై నను ప్వక్ల వచనములన�ై నను కొట్టి వేయవచ్చితినని తలంచవదదు ్ ; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు,” అని ేసు చెప్పాడు. క్రీ సతు ్ పాత నిబంధన యొక్క నెరవేర్పు అంటే అర్ము మెస్సీయ ప్వచనాలలో వలె క్రీ సతు ్ను గూర్చి పాత నిబంధన సూట�ై న ప్వచనాలు చెప్పుట మాత్మే కాదు. అలాగే పరంపర వ్వస్లో ముందుగా చెప్పబడిన వాటిని మాత్మే నెరవేర్చువానిగా కూడా ఆయన పాత నిబంధన నెరవేర్పు కాదు. ఈ క్రీ సతు ్ కేంద్రి త అనువాదము యొక్క ఆలోచన ఏమిటంటే ఆయన పాత నిబంధన న�ై తిక బో ధలను పరిపూర్పరచి, వాటిని నెరవేర్చుతాడు. ే సు యొక్క ప్కటన ఎక్కడ చేయబడింది అను సందర్భమును గమనించుట చాలా ప్రా ముఖ్ము. అది కొండ మీద ప్సంగములోని గొప్ప బ�ై తిక బో ధల మధ్లో జరిగింది. ేసు తన గొప్ప న�ై తిక ధన్తలను గూర్చి బో ధించుట ఆరంభించి (మత్యి 5:1-11) పాత నిబంధనను అర్ము చేసుకొనవలసిన అంతరంగ ఆత్మీయ అవగాహనను ఇవ్వబో వుచున్నాడు (5:21-48). పాత నిబంధనను గూర్చి ఈ గొప్ప న�ై తిక ప్కటనలు చేయుటకు ముందు ేసు, ఆయన పాత నిబంధనను కొట్టి వేయుటకు రాలేదుగాని దానిని నెరవేర్చుటకు వచ్చితినని ప్జలకు జఞా ్పకం చేసాడు. ఆయన జీవితం మరియు బో ధలు పాత నిబంధన తెలియజేసిన న�ై తిక బో ధలను ఫలభరితము చేయుటకు వచ్చినటలు ్ ఆయన అర్మని ఇది స్పష్ము చేసతు ్ంది, కాని ప్జలు వాటిని చేయలేకపో యారు. పాత నిబంధన న�ై తికము అని చెప్పినవాటినే ఆయన పరిపూర్ం చేసి నెరవేర్చబో తున్నాడని ేసు ఇక్కడ ప్కటిసతు ్న్నాడు.

45

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online