Christ: The Theme of the Bible, Telugu Edition

తరువాత, పౌలు ఈ సత్మును చూసి వ్రా సతు ్న్నాడు, “శరీరము ననుసరింపక ఆత్మననుసరించిే నడుచుకొను మనయందు ధర్మశాస్్ సంబంధమ�ై న నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్ము దేవుడు తన సొ ంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శక్ష విధించెను” (రోమా. 8:3-4). అనగా, దేవుని యొక్క మారని గుణమునకు ప్తీకై న మరియు మోషే న�ై తిక ధర్మశాస్్ములో వ్రా యబడి సూచించబడిన న�ై తిక ధర్మశాస్్ము యొక్క నియమాలు, క్రీ సతు ్లో పరిపూర్ంగా నెరవేర్చబడినవి, అమరియు కృప ద్వారా అవి విశ్వాసికి ఇవ్వబడినవి. ే సు బాప్తి స్మము పొ ందినప్పుడు “నీతియంతటిని నెరవేర్చుట ” ఆయన కోరిక అని ప్కటించి (మత్యి3:15), తరువాత ఆయన గొప్ప ప్సంగములో ధర్మశాస్్ము మరియు ప్వక్లను నెరవేర్చుటకు తన ఆశను ప్కటించాడు. ఈ రెండు ప్కటనలలో ఒకే అర్ము ఉన్నది. అది ఏమనగా ేసు పాత నిబంధన లేఖనములకు మూలము, అనగా ఆయన దానిలోని న�ై తిక బో ధల యొక్క నెరవేర్పుగాను పరిపూర్తగాను ఉన్నాడు. మత్య యొక్క క్రీ సతు ్ కే ద్రి త పద్తికి రె డు మూలములు పాత నిబంధనకు క్రీ సతు ్ కేంద్రి త అనువాదమునకు మత్యి ఉపయోగించిన రెండు మూల పదములు నీతి మరియు నెరవేర్పు. ఉదాహరణకు, నీతి లేక నీతిమంతులు అను పదము మత్యి సువార్లో ఇరవ�ై -ఐదు సారలు ్ ఉపయోగించబడింది. భిన్నంగా, నీతి లేక నీతిమంతులు అను పదము మిగిలిన మూడు సువార్లలో కలిపి కేవలం పంతొమ్మిది సారలు ్ మాత్మే ఉపయోగించబడింది. యోసేపు నీతిమంతుడని (లేక నీతిగలవాడు, 1:19); నీతిమంతుల మీద వెలుగు మరియు వర్మును గూర్చి (5:45 ); స్వనీతిగలవారిని పశ్చాతతా ్పమునకు క్రీ సతు ్ పిలచుట లేదు అని (9:13); నీతిమంతుని మరియు నీతిమంతుని యొక్క బహుమానమును పొ ందుటను గూర్చి (మూడు సారలు ్, 10:41); నీతిమంతులను గూర్చి (13:17, 43, 48); నీతి క్రి యలను గూర్చి (20:4, 7); బాహ్ కనిపించు నీతిని గూర్చి (23:28); నీతిమంతుల సమాధులను గూర్చి (23:29); నీతిమంతుల రక్మును గూర్చి (రెండు సారలు ్, 23:35); ఆయన తిరిగివచ్చినప్పుడు నీతిమంతులను గూర్చి (25:37, 46); స్వయంగా క్రీ సతు ్ను గూర్చి (27:19, 24) మత్యి మాటలా ్డుతున్నాడు. నీతిని గూర్చి

46

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online