Christ: The Theme of the Bible, Telugu Edition

మాటలా ్డుతు అన్నాడు (1) క్రీ సతు ్ నెరవేర్చుటకు వచ్చినది (3:15); (2) కొందరు ఆకలి గొన్నది (5:6); (3) కొందరు హింసింపబడినది (5:10); పరిసయ్యలు బలపడవలసినది (5:20); ఒకడు వెదకవలసినది (6:33); (6) ఒక జీవన మార్ము (21:32). ముందు ఇవ్వబడిన లేఖనముల నుండి ేసు ప్జలను తమ స్వనీతిలో నుండి ఆయన నెరవేర్చుటకు వచ్చిన దేవుని నీతిలోనికి పిలుసతు ్న్నాడు అని అర్మవుతుంది. నెరవేర్పు అను ఈ మాటకు కొంత వివరణ ఇవ్వవలసియుంది. ఈ మాట యొక్క అర్ము ఎల్ప్పుడూ ముందుగా చెప్పబడిన వాటి యొక్క నెరవేర్పు అని పొ రపాటుపడుతుంటారు, కాని క్రొ త్ నిబంధనలోని కొన్ని లేఖనములను ముఖ్యగా మత్యి సువార్ను అధ్యనం చేస్తే , అన్ని సందర్భాలలో దీని అర్ము ఇది కాదు అని అర్మవుతుంది. నెరవేర్పు అంటే అర్ము (1) నింపుట (cf. యోహాను 15:11; లూకా 2:40); లేక (2) పూర్తి చేయుట (cf. యోహాను 7:8, 30); లేక (3) గ్హించుట లేక ప్భావితం చేయుట (cf. గలతీ. 5:14; రోమా. 13:8) కావచ్చు. పాత నిబంధన నెరవేర్పును గూర్చి క్రీ సతు ్ చెప్పిన మాటకు మూడవ అర్ము (గ్హించుట లేక ప్భావితము చేయుట) సర�ై న అన్వయముగా ఉంది. అనగా, పాత నిబంధన న�ై తిక బో ధలు ేసు యొక్క జీవితము మరియు బో ధలలో గ్హింపబడి ప్భావితము చేయబడడా ్యి. పాత నిబ ధన ఉద్రణల న డి ఉదాహరణలు ఈ సందర్భములో గమనించవలసిన విషయం ఏమిటంటే మత్యి సువార్లో “నెరవేర్పు” అను మాటకు ముందుగా చెప్పబడిన విషయము యొక్క నెరవేర్పు అనే అర్మును మాత్మే ఇవ్వని ఇతర లేఖన భాగములు కూడా ఉన్నాయి. మత్యి సువార్లో క్రీ సతు ్ను సంబో ధిసతూ ్ “నెరవేర్పు” అను మాట పదిహేను సారలు ్ ఉపయోగించబడింది (1:22; 2:15, 17, 23; 3:15; 4:14; 5:17; 8:17; 12:17; 13:35; 21:4; 26:54, 56; 27:9, 35). వీటిలో, క్రీ సతు ్ కొరకు ఉపయోగించిన పాత నిబంధన లేఖన భాగములు అన్ని ప్వచనాల నెరవేర్పు కాదు, కాని లేఖన భాగములలో క్రీ సతు ్లో గుర్తి ంచబడి మరియు పరిపూర్ము చేయబడిన ఒక నియమము కూడా ఉన్నది.

47

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online