Christ: The Theme of the Bible, Telugu Edition

హోషేయ 11:1ని దాని సందర్భములో చదువుట ద్వారా, దేవుడు “ఆయన కుమారుని ఐగుపతు ్ నుండి” పిలచుట నిర్మము సమయంలో ఐగుపతు ్ నుండి ఒక దేశము యొక్క విమోచనను సంబో ధిసతు ్ంది అని అర్మవుతుంది (నిర్మ. 4:22). అయినను ఈ వాక్ భాగము ఐగుపతు ్ నుండి బాలుడ�ై న క్రీ సతు ్ తిరిగివచ్చుటను తెలియజేయుటకు ఉపయోగించబడింది: “అది నెరవేర్చబడునట్ లు ” (మత్యి 2:15, AV). హోషేయ 11:1 సూటిగా ఐగుపతు ్ నుండి ేసు యొక్క రాకను గూర్చి ప్సతా ్వించలేదు అని అర్మవుతుంది, అయినను ఈ సన్నివేశమును పాత నిబంధన వచనము యొక్క నెరవేర్పుగా చూపించారు. ఒకవేళ నెరవేర్పు అను మాటకు అర్ము ఆ వాక్భాగములో ఉన్న ముఖ్ నియమము, అనగా ఇశ్రాే లు యొక్క మెస్సీయ బాధ్త, యొక్క గుర్తి ంపు అయితే ఇది నిజముగా హోషేయ ప్వచనమునకు నెరవేర్పు అవుతుంది. ఎందుకంటే, దేవుడు వారిని ఐగుపతు ్లో నుండి పరిశుద్ దేశములోనికి పిలచుటకు కారణము వారిని పాపముల నుండి రక్ష ిచుటకు ఒక పరిశుద్మ�ై న ేసు అను శశువును వారి మధ్లోనికి పంపుటకు (cf. ఆది. 12:1తో మత్యి 1:21 పో ల్చండి). ఈ విధంగా మెస్సీయయొక్క దేశము మెస్సీయయొక్క బాధ్తను అనగా మెస్సీయను ఉత్పత్తి చేయుటలోనే నెరవేర్పును పొ ందుతుంది. హోషేయ ఇక్కడ క్రీ సతు ్ను గూర్చి ప్వచనము చెప్పలేదు, కాని హోషేయ చెప్పినదానిని ేసు తన జీవితములో గుర్తి ంచుట ద్వారా మరియు ప్భావితము చేయుట ద్వారా, “నా కుమారుడా” మరియు “ఐగుపతు ్ నుండి పిలవబడుట” అను మాటలను, మరింత పరిపూర్మ�ై న రూపములో నెరవేర్చాడు. నెరవేర్పు అను పదమునకు ఈ అర్మును ఉపయోగించినప్పుడు పాత నిబంధనలోని ప్తి విషయమును క్రీ సతు ్కు అన్వయించవచ్చు. అవును, ఇక్కడ ఇదే జరిగినటలు ్ అనిపిసతు ్ంది. వాస్వానికి, పాత నిబంధన అంత తనలో “నెరవేరింది” అని ే సు చెప్పిన మాటలో ఇదే జరిగినటలు ్ంది (మత్యి5:17). ఉదాహరణకు, యిర్మీయా 31:15లో రాహేలు తన పిల్ల యొక్క బబులోను చెరను బట్టి విలపించుట తప్ప మరి ఏ అర్ము కనిపించదు, కాని ఇది అమాయక పిల్లను హేరోదు చంపుటలో నెరవేరింది అని మత్యి అంటాడు (మత్యి 2:18). అదే విధంగా, ెషయా 11:1 మాత్మే చదువుట ద్వారా, క్రీ సతు ్ను కొమ్మగా ( Nezer ) సంబో ధించుట, అది ఆయన నజరేతులో (“పొ దల పట్ణము”) నివసిసతా ్డు అనుటకు ఒక ప్వచనము అని ఎవ్వరు గ్హించలేరు (మత్యి 2:23 మీద Lange’s Commentary on the Holy Scriptures (Grand Rapids: Zondervan, n.d.) చూడండి) లేక ఈ వచనము యొక్క ఇతర అభిప్రా యాలు (చూడండి Geisler, The Big book of Bible Difficultie s, Baker, 2008).

48

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online