Christ: The Theme of the Bible, Telugu Edition
అదే విధంగా, ఆసాపు క్రీ సతు ్ యొక్క దృషటా ్ంత పద్తిలో బో ధను గూర్చి మాటలా ్డుతున్నటలు ్ కీర్నలు 78:2లో మనకు తెలియదు, కాని మత్యి ఈ ఉద్రణను చెబుతూ అంటాడు, “నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బో ధించెదను, లోకము పుట్టి నది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను” (మత్యి 13:35), అలాగే గొర్రె ల వ్యపారుల యొక్క జీతమును గూర్చి జెకర్య మాటలా ్డినప్పుడు (జెకర్య. 11:12-13, cf. యిర్మీ. 32:6, 8) అతడు క్రీ సతు ్ అప్పగింపబడిన సొ మ్మును గూర్చి మాటలా ్డుతున్నాడని ఎవ్వరు ఊహించరు (మత్యి 26:15). కాని ఈ సందర్భాలన్నిటిలో ఒక నియమము ఉపయోగించబడింది, అది మెస్సీయకు సంబంధించినది కావచ్చు లేక న�ై తికమ�ై నది కావచ్చు మరియు అది క్రీ సతు ్ జీవితములో గుర్తి ంచబడింది. నెరవేర్పు అనే మాట యొక్క ఈ అర్మును దృష్టి లో పెటటు ్కొనే ే సు మత్యి 5:17లో తాను పాత నిబంధన యొక్క నీతికి నెరవేర్పుగా ఉన్నానని చెబుతున్నాడు. క్రీ సతు ్ “ధర్మశాసత్ ్రా నుసారము జ ్మిచి” (గలతీ. 4:4), ఆయన బో ధలలో దాని యొక్క నిజమ�ై న లోత�ై న అర్మును తెలియపరచి దాని నియమాలను ఆయన జీవితములో పరిపూర్ముగా అనుసరించాడు. ధర్మశాస్్ము యొక్క ఆధారము ప్రే మ అని ేసు చెప్పాడు (మత్యి5:43, cf. 22:37-40), మరియు ఆయన ప్రే మను అత్యత పరిపూర్ముగా చూపాడు (cf. యోహాను 15:13). ధర్మశాస్్ము కోరినది క్రీ సతు ్ అందించాడు; కాబట్టి , పాత నిబంధన అంతా క్రీ సతు ్ ఆయన జీవితములో చూపిన వాటి యొక్క పరిపూర్త మరియు నెరవేర్పుకు సిద్పాటుగా ఉంది. క్రీ సతు ్ యొక్క బో ధ పాత నిబ ధనయొక్క నెరవేర్పుగా ఉ ది ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఎక్కువ శాతం పాత నిబంధన న�ై తిక బో ధల యొక్క నెరవేర్పు లేక పరిపూర్తగా క్రీ సతు ్ జీవితమునకు వర్తి సతు ్ంది. అయితే, క్రీ సతు ్ యొక్క బో ధలు పాత నిబంధనను నెరవేర్చుటకు ఆయన వచ్చిన కారణములో జతపరచాలి. ఈ బిందువు మత్యి 5:17 యొక్క సందర్భములో స్పష్ముగా కనిపిసతు ్ంది, ఇక్కడ ేసు పాత నిబంధనకు తన అనువాదమును ఆయన దినములలోని తప్పుడు పరంపరతో భిన్నముగా చూపిసతు ్న్నాడు. “పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా” (5:21-22, 27-28, 21-32, 33-34, 38-39, 43-44), ేసు ఆరు సారలు ్ దీనిని మరల మరల
49
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online