Christ: The Theme of the Bible, Telugu Edition

చెప్పాడు. ఈ ఆరు గొప్ప ప్కటనలలో క్రీ సతు ్ ధర్మశాస్్ము యొక్క ఆత్మను (ఆయన ప్కటించినది) ధర్మశాస్్ము యొక్క మాటకు (యూదులు బో ధించినది) భిన్నముగా చూపించాడు. ఆయన బో ధ పాత నిబంధన యొక్క ముఖ్ భాగమును తాకి దానిలోని ముఖ్ అర్మును వెలికితీసింది. దీనికి భిన్నంగా, పరిసయ్యలు లేఖనముల యొక్క నిజమ�ై న అర్మును నాశనం చేసారు లేక దాచిపెటటా ్రు. ేసు వారి తప్పు అనువాదమును ప్సతా ్విసతూ ్ “మీరు విన్నారు” కాని “అది వ్రా యబడలేదు” అని చెప్పాడు గమనించండి. “కాని నేను మీతో చెప్పుచున్నాను” అని క్రీ సతు ్ చెప్పినప్పుడు, ఆయన పాత నిబంధన యొక్క నిజమ�ై న అర్మును పునః నిరథా ్రిసతు ్న్నాడు లేక అంత కంటే ఎక్కువగా, క్రీ సతు ్ పాత నిబంధనలో ఉన్న నిజమ�ై న అర్మును “బయటకు తెసతు ్న్నాడు” లేక “నింపుతున్నాడు.” హత్ చేయుట తప్పు అని వారు “విన్నారు” కాని ేసు “వ్రా యబడి”యున్నదానిలోని నిజమ�ై న అర్మును అనగా, హత్ యొక్క ఆలోచన (ద్వేషం) కూడా తప్పు అని బో ధించాడు (మత్యి 5:21-22). మరలా, వారు వ్భిచారము చేయుట పాపమని “విన్నారు” కాని ేసు ఆ ఆజ్ యొక్క నిజమ�ై న పరిణామము అనగా జారత్వపు ఆలోచన కూడా తప్పు అని బో ధించాడు. మరియు చివరి వాక్ భాగములో పాత నిబంధనను గూర్చి “చెప్పిన” దానిలో ఒక భాగం పాత నిబంధనలో లేదు కూడా, తప్పు అనువాదమును ప్క్కనపెట్ండి. “నీ పొ రుగువానిని ప్రే మించుము” అను మాట ఉన్నదిగాని “మరియు విరోధిని ద్వేషించుము” అని లేదు (5:43). కాని, “శత్రు వులను ప్రే మించుము” అనే విషయం పాత నిబంధనలో ఉన్నది (cf. సామెతలు. 24:17). ఈ పాత నిబంధన బో ధల యొక్క వివరణే క్రీ సతు ్ బో ధలలో నెరవేర్చబడింది లేక “పరిపూర్తలోనికి తేబడింది.” క్రీ సతు ్: రక్ణ వాగదా ్నములయొక్క నెరవేర్పు తాను పాత నిబంధన యొక్క సందేశము అని క్రీ సతు ్ చెప్పిన మరొక వాక్భాగము ఉంది, యోహాను 5:39-40. ఆయన యూదులతో అన్నాడు, “లేఖనములయందు [లేఖనముల ద్వారా కాదు] మీకు నిత్జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే [లేఖనములు] నన్నుగూర్చి సాక్ష్మిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునటలు ్ [మీరు వెదకుచున్నది] మీరు నాయొద్కు రానొల్రు. జె .బి.ఫిలిప్స్ దీనిని అనువదిసతూ ్, “మీరు నిత్ జీవమును పొ ందుకోవాలనే

50

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online