God the Holy Spirit, Telugu Mentor Guide
1 0 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
5. రిఫార్మ్డ్స్థా నము యొ క్క సా రా ంశం
పేజీ 257 11
a. “పరిశుద్ధా త్మ బాప్తి స్మము” అంటే ఏమి టి? ఒక వ్యక్తి క్రీస్తు తో మరియు ఆయన సంఘముతో ఐక్యపరచబడు సాధనములు (1 కొరింథీ. 12.7, 13; ఎఫెసీ. 4.4-5; గలతీ . 3.2). b. “పరిశుద్ధా త్మ యొ క్క పూర్ణ త” ఎప్ పుడు పొందుకుంటాము? మారుమనస్సు పొందినప్పుడు ఒక వ్యక్తి పశ్ చా త్తా పపడి, యేసు రక్షకుడు మరియు ప్భర ువు అని నమ్ముతాడు (అపొ. 2.38-39, రోమా . 8.9). c. “ఆత్మ యొ క్క పూర్ణ తను” ఎలా సా ధించగలము? యేసు క్రీస్తు నందు రక్ ష్ హి ంపబడు వి శ్ వాసము ఉండుట ద్ వారా (యో హా ను 7.37-39) d. “ఆత్మ పూర్ణ త”ను పొందియున్నాము అనుటకు ఆధారము లేక ని ర్థా రణ ఏమి టి? విశ్వాసములో ఓరిమి (యో హా ను 15.4; ఫిలి ప్పీ . 3.12-14) e. “పరిశుద్ధా త్మ యొ క్క పూర్ణ త” ఏమి సా ధిస్తు ంది? ఇది మనలను మరి ఎక్ కువగా యేసు క్రీస్తు వలె చేస్తు ంది (2 కొరింథీ. 3.18; యో హా ను 15.4, రోమా . 12.1-2).
3
C. ఆత్మ బాప్తి స్మము యొ క్క వి భి న్న-స్థా యి అభిప్రా యాలు
1. ఆత్మ రక్షణ పొందినప్ పుడు ఇవ్వబడతాడు గా ని , ఆత్మ యొ క్క పూర్ణ తను తరువాత పొందుకుంటాము అని విభిన్న-స్థా యి అభిప్రా యము నమ్ముతుంది, అప్పుడు ఒక వ్యక్తి తన జీవితము మరియు పరిచర్యలో ఆత్మ కా ర్యమును మరింత సంపూర్ణ ంగా అనుభవిస్తా డు.
Made with FlippingBook - Online Brochure Maker