God the Holy Spirit, Telugu Mentor Guide

/ 9 9

ప రి శు ద్ధా త్మ దేవుడు

3. రక్షణలో , (మనం క్రీస్తు తో ఐక్యపరచబడతా ము), యేసు కలి గియున్ న అదే పరిశుద్ధా త్మను మనం పొందుకుంటాము. పరిశుద్ధా త్మ బాప్తి స్మము విషయంలో, దీని అర్థ ం ఏమిటంటే యేసు “పరిమితులు లేకుండా” ఆత్మను కలిగియున్నాడు కాబట్టి (యో హా ను 3.34-35), క్రీస్తు నందు మనకు అదే సహా యము ఆనుగ్రహించబడింది. ఈ అభి ప్రా యం ప్కార రం మీ రు రక్షణ పొందినప్పుడు పొందిన పరిశుద్ధా త్మ కంటే ఎక్ కువ పొ ందుకొనుట సా ధ్ యం కా దు ఎందుకంటే రక్షణ పొ ందినప్ పుడు క్రీస్తు కు చెందిన సమస్త ము మనకు ఇవ్వబడుతుంది. 4. క్రైస్త వ పరిపక్వతలో, రక్షణ పొందినప్ పుడు దేవుడు మనకు అనుగ్రహించు పరిశుద్ధా త్మ యొ క్క శక్తి మీద ఆధారపడి క్షణక్షణం జీవించుటను నేర్ చుకొనుట భాగమ�ైయున్నది. a. క్రొ త్త విశ్వాసులకు చాలాసార్లు ఏమి అనుగ్రహించబడిందో గ్రహింపు ఉండదు లేక ఆత్మయందు వారికి అనుగ్రహించబడిన నూతన జీవితమును ఎలా జీవించాలో వారికి తెలియదని ఈ అభిప్రా యం ఉద్ఘా టిస్తు ంది. రక్షణ పొందినప్పుడు, మనకు పరిశుద్ధా త్మ అనుగ్రహింపబడియున్నాడు ఆయన మనలో సంపూర్ణ ముగా ని వసిస్తా డు (1 కొరింథీ. 6.19) మనలను బలపరుస్తా డు, అయి తే అనుదినము మనం “ఆత్మలో నడచుట” నేర్చుకోవాలి (గలతీ. 5.16-26). రిఫార్మ్డ్ స్థా నము విషయానికొస్తే , ప్తిర విశ్వాసి “ఆత్మ బాప్తి స్మమును”పొందియున్నాడుకానీ దాని ని స్పష్ట ము చేయు వి ధంగా ప్తిర విశ్వాసి శక్తి లోనూ పరిశుద్ధ తలోను నడుచునట్లు పరిపక్ వత చెందలేదు అని చెబుతుంది. ఆత్మతో నింపబడిన జీవితములో ఈ ఎదుగుదల ఎన్ నడును ఆగని కొనసా గు ప్క్ర రియ.అత్ యంత పరిపక్వతగల వి శ్ వాసి కూడా పా పము నుండి సంపూర్ణ స్ వాతంత్ర్ యము మరియు ఆత్మ శక్తి మీ ద సంపూర్ణ ఆధారము, వారి మరణము మరియు మహిమ పొందు వరకు సా ధించలేరు. b. వ్యాఖ్యాన భిన్నత్వము: రిఫార్మ్డ్ అభిప్రా యము పరిశుద్ధా త్మ బాప్తి స్మమును గురించిన దాని వేదాంతశాస్త్ మర ంతటిని పౌలు వ్రా సిన పత్రికలలో నుండి పొందుకుంటుంది. అపొస్త లుల కార్యములులోని కథనములను పౌలు యొ క్క స్పష్ట మ�ైన సమాంతర కథనములతో సా మరస్యము చూపా లి .

పేజీ 256  9

పేజీ 256  10

3

దేవుని కార్యమును వ్ యా పింపజేయుటలో అతని కి ప్రా ముఖ్యమ�ైనవి అని పించి న పలు స్థా యి లను వర్ణి ంచుటకు లూకా రచనలలో [అపొస్త లుల కా ర్యములు] ఉన్న వా క్యభాగముల మీ ద వేదాంతశాస్త్ ర అవసరత యొ క్క సిద్ధా ంతమును ఆధారితము చేయుట నిశ్చయంగా తప్పే అవుతుంది. ~ Michael Green. I Believe in the Holy Spirit. p. 162.

Made with FlippingBook - Online Brochure Maker