God the Holy Spirit, Telugu Mentor Guide
9 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
3. ఒకే-స్థా యి మరియు వి భి న్ న-స్థా యి ల అభి ప్రా యములకు మద్ద తుని చ్ చు లేఖనములు ఉన్నాయి .
a. పౌలు పత్రికలు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధా త్మ యొ క్క రాకను, క్రీస్తు తో మనలను ఐక్యపరచు ఆయన కార్యము ఆత్మ బాప్తి స్మములో ముఖ్య మూలకము అని ఎక్ కువగా ఉద్ఘా టిస్తా యి . b. లూకారచనలు (లూకా మరియు అపొస్త లుల కార్యములు) ఒక వ్యక్తి మీ దికి ఆ వ్యక్తి ని శక్తి తో పరిచర్య చేయునట్లు బలపరచుటకు వచ్ చుట (సాక్ష్యము) ఆత్మ బాప్తి స్మములో ముఖ్యమ�ైన అంశమని బలముగా ఉద్ఘా టిస్తా యి . ఈ అద్భుతమ�ైన శక్తి ఆత్మ కార్యము యొ క్క రెండవ స్థా యి అని తెలుపుట జరిగింది. c. పౌలు మరియు లూకా ఒకరితో ఒకరు అసమ్మతి తెలుపరుగాని, ఒకే సత్యము యొ క్క భిన్నమ�ైన కోణములను ఉద్ఘా టిస్తా రు. మనం ఏక-స్థా యి అభిప్రా యమును కలిగియున్నా లేక విభిన్న-స్థా యి అభి ప్రా యమును కలిగియున్నా, మనం పౌలు, లూకాలను తీవ్ంర గా పరిగణించుట మరియు వా రి అభి ప్రా యములు పని చేయు వి ధా నమును అర్థ ము చేసుకొనుట పరిశుద్ధా త్మను గురించిన ఒక సామాన్య సత్యమును వ్యక్త పరుస్తా యని గ్రహించుట ప్రా ముఖ్ యమ�ైయున్ నది. 1. ఏక-స్థా యి అభిప్రా యమును చాలాసార్లు ఆత్మ బాప్తి స్మము యొ క్క సంస్కరణ అభిప్రా యము అని పిలుస్తా రు. ఆత్మ బాప్తి స్మము యొ క్క ఈ అవగాహనను సాధారణంగా ప్రెస్బిటేరియన్, రిఫార్మ్డ్, లేక బాప్టి స్ ట్ సంఘాలలో ఎక్కువగా చూస్తా ము. 2. క్రీస్తు తో ఐక్యత రక్షణను అర్థ ం చేసుకొనుటకు కీలకమ�ైయున్నది. ఆయన జీవితం, మరణం మరియు పునరుత్థా నంలో క్రీస్తు తో ఐక్యపరచబడుట ఒక క్రైస్త వుని అన్ యుని కి భి న్ నంగా చేస్తు ంది. క్రీస్తు తో ఐక్యత వలన, క్రీస్తు కలి గియున్న సమస్త మును దేవుడు మనకు ఆపా దిస్తా డు.
3
B. ఆత్మ బాప్తి స్మము యొ క్క ఏక-స్థా యి అభిప్రా యము
Made with FlippingBook - Online Brochure Maker