God the Holy Spirit, Telugu Mentor Guide
/ 9 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
(2) ఆత్మ బాప్తి స్ మము ద్ వా రా మనం సంఘములో ని కి చేర్ చబడతా ము. (a) 1 కొరింథీ. 12.13 (b) ఎఫెసీ. 2.19-22 (c) 1కొ రింథీ.3.16-17,మీ రుదేవుని ఆలయమ�ై యున్ నా రని యు, దేవుని ఆత్మమీ లో ని వసించుచున్ నా డని యు మీ రెరుగరా ? [17] ఎవడ�ైనను దేవుని ఆలయమును పాడుచేసినయె డల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధ మ�ై యున్నది; మీరు ఆ ఆలయమ�ై యున్నారు. {గమనిక- ఇక్కడ “మీ రు” అను పదం గ్రీకు భాషలో బహువచనం. దీనికి అర్థ ం “మీరందరు” దేవుని దేవాలయము}.
III. పరిశుద్ధా త్మ బా ప్తి స్మము: అసమ్మతి వి షయములను అర్థ ం చేసుకొనుట
3
A. పరిశుద్ధా త్మ మనకు అనుగ్రహింపబడు రెండు భి న్నమ�ైన వి ధా నములను అర్థ ం చేసుకొనుట
1. ఆత్మ బాప్తి స్మము యొ క్క ఒకే-స్థా యి అభిప్రా యము పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము మరియు కార్యము సమస్త ము రక్షణ పొందిన క్షణంలో అనుగ్రహించబడుతుంది అని నమ్ముతుంది మరియు మిగిలిన క్రైస్త వ జీవితమంతా ముందు పొందుకొనిన దాని యొ క్క ఫలితమ�ైయున్నది (లేక వ్యాప్తి అయ్ యున్నది). ఈ అభి ప్రా యం ప్కార రం, రక్షణ తరువాత ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధా త్మ యొ క్క కార్యము ప్ధార నముగా నిదానంగా, ప్క్ర రియాత్మకముగా ఉంటుంది. 2. ఆత్మ బాప్తి స్మము యొ క్క వి భి న్ న-స్థా యి అభిప్రా యము పరిశుద్ధా త్మ రెండు లేక అంత కంటే ఎక్ కువ స్థా యి లలో పరిశుద్ధా త్ మను పొ ందుకుంటా ము అని నమ్ మువా రు, దీని లో “ఆత్ మ పూర్ణ తను” అనుగ్రహించు రక్షణ తరువా త విశేషమ�ైన అనుభవము భాగమ�ైయున్నది. ఈ వేదాంతశాస్త్ మర ులలో , “పరిశుద్ధా త్మ బా ప్తి స్మము” అను పదము ఒక వ్యక్తి ఆత్మద్వారా రక్షణలోకి వచ్ చిన ఆరంభ దినములను వర్ణి ంచుట కంటే తరువా త అనుభవా ల కొరకు (పరిచర్య కొరకు బలపరచు లేక పా పము మీ ద జయమును అనుగ్రహించు వి శేషమ�ైన కా ర్యములు) భద్పర రచబడియున్ నది.
Made with FlippingBook - Online Brochure Maker