God the Holy Spirit, Telugu Mentor Guide

/ 1 0 3

ప రి శు ద్ధా త్మ దేవుడు

మరియు పరిశుద్ధా త్మ బాప్తి స్మముతో దాని సంబంధమును గురించి అర్థ ం చేసుకొనుటకు అనుబంధం 22 చూడండి). (4) శుద్ధ త రక్ షణకు భి న్ నమ�ైనది మరియు రక్ షణ తరువా త ఖచ్ చి తంగా జరగాలి. ఇది వెంటనే జరగవచ్చు, లేక ఇది జరుగుటకు కొన్ని సంవత్సరా లు పట్ట వచ్ చు. (5) పరిశుద్ధా త్మ బాప్తి స్మము మారుమనస్సు తరువాత రెండవ అనుభవం, దీనిలో పరిశుద్ధా త్మ ఒక వ్యక్తి నని “క్రైస్త వ పూర్ణ త” లేక “సంపూర్ణ పరిశుద్ధ త”లోకి నడిపిస్తా డు. దీని ద్వారా ఒక వ్యక్తి ఒక పరిశుద్ధ మ�ైన జీవితమును పూర్తి గా ఆశిస్తా డు, మరియు జీవించుటకు శక్తి ని పొందుతాడు. దీనికి ఉద్దే శ్యపూర్వక పాపము నుండి దూరముగా ఉండుట మరియు దేవుని యె డల మరియు ఆయన ప్జర ల యె డల ప్రేమ కలి గి నడుచుట అని అర్థ ం. (6) పరిశుద్ధ త స్థా నము యొ క్క సా రా ంశం (a) “పరిశుద్ధా త్మ బాప్తి స్మము” అంటే ఏమి టి? ఒక క్రైస్త వుడు “ప్రేమలో పరిపూర్ణ మ�ై” పరిశుద్ధ జీ వి తమును జీవించుటకు బలపరచబడు సంక్షోభ అనుభవము. దీనిని చాలాసా ర్లు “రెండవ ఆశీర్వాదం” లేక “కృప యొ క్క రెండవ కా ర్ యము” అని పిలుస్తా రు. (b) “పరిశుద్ధా త్మ యొ క్క పూర్ణ త” ఎప్ పుడు పొందుకుంటాము? ప్తిర వ్యక్తి కి భిన్నమ�ైనది కాని ఎల్ల ప్పుడూ నీతిమంతునిగా తీ ర్చబడిన తరువా త కలుగుతుంది (మా రుమనస్ సు) (c) “ఆత్మ పూర్ణ త” ఎలా సా ధించబడుతుంది? మారుమనస్సు మరియు విశ్వాసం, ప్రా ర్థనలో నిజాయితీగా వెదకుట (d) “ఆత్మ యొ క్క సంపూర్ణ త”ను పొందుకున్నాము అనుటకు ఆధారము లేక ని ర్థా రణ ఏమి టి? జీ వి త పరిశుద్ధ త, ఇది పా పము మీ ద వి జయముగా మరియు ఇతరుల యె డల ప్రేమగా ని ర్వచి ంచబడుతుంది

పరిశుద్ధ పరచబడుట అంతా కృప యొ క్క రెండవ ని శ్చయ కా ర్ యమ�ైయున్ నది మరియు పునరుజ్ జీ వనము తరువా త వి శ్ వాసి యొ క్క హృదయములో పరిశుద్ధా త్మ బాప్తి స్మము ద్వారా కలుగుతుంది, వి శ్ వాసం ద్వారా వెంటనే అనుగ్హిర ంపబడుతుంది, ఫలితంగా హృదయం సమస్త కల్మషం నుండి శుద్ధి చేయబడి, దేవుని ~ A. M. Hills, quoted in J. Kenneth Grider. A Wesleyan-Holiness Theology. p. 439. పరిపూర్ణ ప్రేమతో ని ంపబడుతుంది.

3

Made with FlippingBook - Online Brochure Maker