God the Holy Spirit, Telugu Mentor Guide
1 0 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
b. పరిశుద్ధా త్మలో బాప్తి స్మము: పెంతెకొస్తు అభి ప్రా యం (1) వ్యాఖ్యాన భిన్నత్వం: పరిశుద్ధా త్మ బాప్తి స్మమును గురించి అర్థ ం చేసుకొనుటకు అపొస్త లుల కార్యములు గ్రంథమును ప్రా ధమి క ఆధారముగా ఉపయోగిస్తా రు (ఈ అభిప్రా యము యొక్క వివరణ మరియు సమర్థ న కొరకు Keener, “What Can Bible Stories Teach Us?”Appendix, Holy Spirit: Gift and Giver ను చూడండి). పెంతెకొస్తు వారు తమ వేదాంతశాస్త్ మర ునకు పునాదిని స్థా పించుటకు చారిత్రికముగా అపొస్త లుల కార్యములు మీద ఆధారపడ్డా రు మరియు పత్రికలలో పౌలు చేసిన వ్యాఖ్యలను (ముఖ్యంగా సంఘ సందర్భములలో సమస్యలను పరిష్కరించుటకు ఉద్దే శించబడినవి), సువార్త లు మరియు అపొస్త లుల కార్యములులోని మరింత సార్వత్రిక కథనములలో సమగ్రము చేయా లని వా దించా రు. (2) ని వసించుట మరియు ని ంపబడుట మధ్ య తేడ ఉందని పెంతెకొస్తు వారు నమ్ ముతారు. రక్షణ పొందినప్ పుడు ఒక క్రైస్త వుని జీవితంలో ఆత్మ నివసిస్తా డని, ఆత్మ బాప్తి స్మము పొందినప్పుడు వారిని నింపుతాడని పెంతెకొస్తు వా రు తరచుగా బోధిస్తా రు. (3) రక్ షణ పొ ందినప్ పుడు “పరిశుద్ధా త్మ మనకు క్రీస్తు లో ని కి బాప్తి స్మమి స్తా డు” (1 కొరింథీ. 12.13) అని కొందరు పెంతెకొస్తు వారు బోధిస్తా రు గా ని , ఆత్మ బా ప్తి స్మము “క్రీస్తు మనకు బా ప్తి స్మమి చ్ చు” (మార్కు 1.8) మరొక సమయము అని చెబుతారు. కాబట్టి , పరిశుద్ధా త్మ బాప్తి స్మము అనునది మారుమనస్సు తరువాత జరుగు, పరిచర్య మరియు సేవ కొరకు శక్తి ని అనుగ్రహించు సన్ నివేశమ�ైయున్నది (cf. అపొ. 1.4, 8; 8.14-16). (4) చా లా వరకు పెంతెకొ స్తు వారికి, పరిశుద్ధా త్మలో బాప్తి స్మము పొందుటకు ఆరంభ (మరియు అనివార్యమ�ైన) గుర్తి ంపు అన్యభాషలు మాట్లా డుట, అపొస్త లుల కార్యములు గ్రంథములో కనిపించు విధంగా అన్యభాషలలో మాట్లా డుట (అపొ. 2.1-4; 10.45-46; 19.5-6, మా ర్ కు 16.17-18కూడా చూడండి). (5) పెంతెకొస్తు స్థా నము యొ క్క సా రా ంశం (a) “పరిశుద్ధా త్మ బాప్తి స్మము” అంటే ఏమి టి? ఒక క్రైస్త వుడు పరిచర్య మరియు సేవలో ప్భార వవంతముగా పాలుపంచుకొనుటకు పరిశుద్ధా త్మ శక్తి తో నింపబడు సంక్షోభ అనుభవము (b) “పరిశుద్ధా త్మ యొ క్క పూర్ణ త”ను ఎప్ పుడు సా ధిస్తా ము?
పేజీ 258  12
3
Made with FlippingBook - Online Brochure Maker