God the Holy Spirit, Telugu Mentor Guide

/ 1 0 5

ప రి శు ద్ధా త్మ దేవుడు

ప్తిర వ్యక్తి కి భిన్నమ�ైనది కానీ ఎల్ల ప్పుడూ నీతిమంతునిగా తీ ర్చబడుట తరువా త జరుగుతుంది (మా రుమనస్ సు) (c) “ఆత్మ యొ క్క పూర్ణ త” ఎలా సా ధ్యమవుతుంది? i) “తండ్రి వాగ్దా నమును పొందుకొనుటకు ఒకే ఒక్క షరతు మారుమనస్ సు మరియు విశ్వాసం” (Stanley M. Horton). అయి తే, వారు వర్ణి ంచు విశ్వాసం “క్రియాత్మక విధేయతగల విశ్వాసమని” పెంతెకొస్తు వారు ఉద్ఘా టిస్తా రు (William Menzies, Bible Doctrines, by Menzies and Horton, p. 130). ii) ప్రా ర్థనలో ని జాయి తీ గా వెదకుట, దా ని తో పా టు లో బడు వ�ైఖరి కలి గియుండుట, ఆయన ఆత్మలో ని కి క్రీస్తు ద్వారా బాప్తి స్మము పొందుటకు ఇష్ట పడుట, ఆయన అలా చేస్తా డని విశ్వాసము కలిగియుండుట. ఈ ప్రా ర్థనను సాధారణంగా అన్వేషించువాని మీద చేతులు ఉంచు ఇతర విశ్వాసుల సముఖములో చేయబడుతుంది, ఇతరులు ఈ ప్రా ర్థనకు సమ్మతి స్తా రు. (d) “ఆత్మ పూర్ణ త” కలిగింది అనుటకు ఆధారము లేక నిర్థా రణ ఏమి టి? అన్య భాషలలో మాట్లా డుట ప్రా ధమి క ఆధారము. ఆత్మీయ శక్తి కొనసా గు ఆధారము. (e) “పరిశుద్ధా త్మ పూర్ణ త” ఏమి సా ధిస్తు ంది? పరిచర్య, సేవ, పరిశుద్ధ జీవితం కొరకు గొప్ప శక్తి , ఆత్మీయ వరములను ఉపయోగించుటకు అదనపు సామర్థ్ యత కలుగుతుంది. c. పరిశుద్ధా త్మ బాప్తి స్మము: పెంతెకొస్తు -పరిశుద్ధ త అభి ప్రా యం (1) ఈ అభిప్రా యములను కలుపు కొన్ని సంఘములు ఉన్నాయి వాటిని పెంతెకొస్తు -పరిశుద్ధ త సంఘములు అని పిలుస్తా రు. వీటిలో దిచర్చ్ ఆఫ్ గాడ్ [అమెరికాలో యాభ�ైలక్షలు,ప్పర ంచంలో 80 లక్షల మంది ఉన్నారు], చర్చ్ ఆఫ్ గా డ్ (Cleveland, TN), అపోస్ట లి క్ ఫెయి త్ చర్చ్స్, మరియు పెంతెకొస్తు పరిశుద్ధ త సంఘ డినామి నేషన్లు భా గమ�ైయున్ నవి . (2) ఈ సంఘములు పరిశుద్ధా త్మతో మూడు విభిన్నమ�ైన అనుభవా లను గురించి మా ట్లా డతాయి .

3

బాప్తి స్మము యొ క్క ప్రా ధమి క ఉద్దే శ్యము సా క్ ష్యమి చ్ చుటకు గొప్ప శక్తి ని అనుగ్హిర ంచుట (అపొ. 1.8). ~www.ag.org/top/ beliefs/baptism_hs/ baptmhs_01_distinct. cfm (Assemblies of God website)

Made with FlippingBook - Online Brochure Maker