God the Holy Spirit, Telugu Mentor Guide

1 0 6 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

(a) మొ దటిగా, ఒక వ్యక్తి ని పరిశుద్ధా త్మ క్రీస్తు తో ఐక్యపరచు రక్షణ (దీని ని రిఫార్మ్డ్ అభి ప్రా యం పరిశుద్ధా త్మ బాప్తి స్మము అని పిలుస్తు ంది). (b) రెండవదిగా, “సంపూర్ణ పరిశుద్ధ త” దీనిలో ఆత్మ ఒక విశ్వాసిని ఉద్దే శ్యపూర్వక పాపము నుండి స్వతంత్రు ని చేసి, ఒక విశ్వాసిని ప్రేమలో పరిపూర్ణు ని చేస్తు ంది (పరిశుద్ధ త సిద్ధా ంతము దీనిని పరిశుద్ధా త్మ బాప్తి స్మము అని పిలుస్తు ంది). (c) మూడవదిగా , పరిశుద్ధా త్మ బాప్తి స్మము, అన్యభాషలు మాట్లా డుటలో కనిపిస్తు ంది, దీనిలో ఆత్మ ఒక విశ్వాసిని పరిచర్య మరియు సేవ కొరకు బలపరుస్తా డు (పెంతెకొస్తు అభి ప్రా యమును పోలి యున్న ని ర్వచనం).

ముగింపు » ఒక వ్యక్తి పాపము నుండి శుద్ధి చేయబడి, క్రీస్తు తో ఐక్యపరచబడాలంటే రక్షణ పొందినప్పుడు ఏదో ఒక విధంగా ఆత్మ ఆ వ్యక్తి మీ దికి రావాలని క్రైస్త వులు సమ్మతి స్తా రు. » మి గిలిన క్రైస్త వ జీవితమంతా రక్షణ పొందినప్పుడు ఇవ్వబడిన పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన సా న్ ని ధ్యమును గురించి ప్క్ర రియాత్మకముగా నేర్చుకొనుటయే అని కొ ందరు క్రైస్త వులు నమ్ ముతారు. » పరిశుద్ధ త మరియు పరిచర్య ప్భార వములో బలమ�ైన క్రొ త్త నడిపింపులను పరిశుద్ధా త్మ ద్వారా క్రైస్త వులు కలిగియుండాలని అపొస్త లుల కార్యములు గ్రంథము బోధిస్తు న్ నట్లు ఇతర క్రైస్త వులు (పరిశుద్ధ త మరియు పెంతెకొస్తు సంఘములు) నమ్ ముతారు. » పరిశుద్ధా త్మ శక్తి మీ ద ఆధారపడుటను నేర్చుకొనుట దేవుని వ్యక్తి అగుటకు మరియు ఆయన కార్యమును చేయుటకు కీలకమ�ైనట్లు క్రైస్త వులందరూ ఒప్ పుకోవా లి . » వేదాంతవేత్త జే.ఐ. పేకర్ ఇలా చెబుతూ ఆత్మ బాప్తి స్మమును గురించిన భిన్నమ�ైన అభిప్రా యములను ఒక సమ్మతికి తీసుకొని వస్తా డు, “అపొస్త లుల నాణ్యతను అనుభవించుట చాలా అరుదు మరియు ఎంతో ఆశింపదగినది కాబట్టి , నేటి సంఘములో దాని కొరత ఉన్నది కాబట్టి , దానిలోనికి మనలను నడిపించమని దేవుని అడుగుట సరియ�ైన పనే, దానికి ఏ పేర�ైనా పెట్ట వచ్ చు మరియు ఏ వేదాంతశాస్త్ మర ులోన�ైనా దానిని వ్యక్త పరచవచ్చు ఫర్వాలేదు” (“Baptism in the Holy Spirit,” New Dictionary of Theology, p. 74).

3

Made with FlippingBook - Online Brochure Maker