God the Holy Spirit, Telugu Mentor Guide

/ 1 8 9

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఆత్ మీయ వరములను గురించి క్రైస్త వుల మధ్య అసమ్మతి కలి గించు వి షయములు (కొనసా గింపు)

b. సా మా న్య కృప ద్ వా రా అవి శ్ వా సులకు తలా ంతులు ఉన్ నా యి ... కా నీ ఈ తలాంతులు వరములు కా వు. ఏ అవి శ్ వాసికి కూడా ఆత్ మీయ వరము లేదు. విశ్వాసులకు మాత్మేర ఆత్మీయ వరములు ఇవ్వబడినవి... తలా ంతులు ప్రా కృతి క శక్తి మీ ద ఆధా రపడతా యి , వరములు ఆత్ మీయ ని ంపుదల మీ ద ఆధా రపడతా యి (Leslie B. Flynn, 19 Gifts of the Spirit). C. అభిప్రా యము #3 –ఆత్ మీ య వరములు దేవుడిచ్ చి న స్ వా భా వి క తలా ంతులను బలపరచుట లేక పూర్తి గా క్రొ త్త తలా ంతులను సృష్టి ంచుట అని సూచి ంచు మధ్య మార్గ ము కూడా ఉంది. 1. గమని ంచండి, కనీ సం తార్కికంగా, ఈ రెండు అభి ప్రా యములు ఒకదాని కి ఒకటి ప్త్ర యేకముగా ఉండవలసిన అవసరత లేదు. ఈ రెండు రకముల ఆత్మీయ వరములు ఉనికిలో ఉండుట సాధ్యమే, కొన్ని మునుపటివి, కొన్ని క్రొ త్త వి . 2. దీనిని గురించి ఆలోచించుటకు మరింత సహాయకరమ�ైన మార్గ ం, వరములు అందరి ప్యోర జనం కొరకు ఆత్మ యొ క్క “వ్యక్తీ కరణము” అని జ్ఞా పకం చేసుకొనుట అయ్ యున్నది. 3. ఆత్మ వ్యక్తీ కరణ ఉద్ఘా టన అయ్యున్నదిగాని, అది మాత్మేర మాధ్యమం కాదు. ఇలా జరిగినప్ పుడు అది ఎల్ల ప్ పుడూ “కృపా వరము” అవుతుంది. కాబట్టి , ఆత్మ ఒక ప్రా కృతిక సామర్థ్ యతను సృజించుటకు ప్యర త్ ని ంచి నా లేక పూర్తి గా క్రొ త్త దానిని సృష్టి ంచిన, ప్తిర ది “కరిస్మా” అవుతుంది — అనగా కృపా వరము. బోధించుటకు దేవుడిచ్చు సామర్థ్ యత అవిశ్వాసి ఉపయోగించినప్పుడు అది కృపా వరము అవుతుంది (సృష్టి లో ఆత్మ అనుగ్రహించినది), కానీ అది ఆ వ్యక్తి పరిశుద్ధా త్మకు పూర్తి గా సమర్పించుకొని, ఆయన మార్గ దర్శంలో, ఆయన ఉద్దే శ్యముల కొరకు ఉపయో గించనంత వరకు “ఆత్మ వ్యక్తీ కరణ” కా దు.

Made with FlippingBook - Online Brochure Maker