God the Holy Spirit, Telugu Mentor Guide
1 9 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఆత్ మీయ వరములను గురించి క్రైస్త వుల మధ్య అసమ్మతి కలి గించు వి షయములు (కొనసా గింపు)
II. క్రొ త్త ని బంధనలో ఇవ్వబడిన వరములు అన్ నీ నేడు అందుబా టులో ఉన్ నా యా ?
A. “లేవు” అని కొన్ ని సంప్దార యములు చెబుతాయి .
1. కొన్ని వరములు ఆగిపోయాయని కొన్ని సంప్దార యములు చెబుతాయి : సాధారణంగా అపొస్త లత్వం, ప్వర చనం, అన్యభాషలు మరియు భాషల వి వరణ (కొన్ నిసా ర్లు ఆశ్చర్య కా ర్యములు).
2. ఇలా నమ్ ముటకు కనీ సం రెండు వేదాంతశా స్త్ ర కా రణాలు ఉన్నాయి .
a. మొ దటిగా, లేఖనములో దేవుని ప్త్ర యక్షతను సంరక్షి ంచుటకు ఒక ఆందోళన ఉంది. కొనసాగు ప్త్ర యక్షతలో భాగంగా అపొస్త లులు, ప్వర క్తలు మరియు అన్యభాషలు నేడు కూడా ఉనికిలో ఉండుట కొనసాగితే, లేఖనము యొ క్క నిబద్ధ తకు ముప్పు పొంచియుంటుంది. సంఘ చరిత్లోర మరలా మరలా, ప్జర లు లేఖనములలో ఇవ్వబడిన విషయములకు వ్యతిరేకముగా ఉండు క్రొ త్త , ప్వర చన ప్త్ర యక్షతలను ఇచ్చారు. దేవుని అంతిమ వాక్యము యేసు అనే లేఖన సాక్ష్యముతో రాజీపడవలసిన అవసరం లేదు, ఈ వేదాంతశాస్త్ ర సంప్దార యములు క్రొ త్త ప్త్ర యక్ షతల సా ధ్యతను ఆ సత్యముతో సమా ధానపరచుట సా ధ్యము కా దు. b. రెండవదిగా, సంఘమునకు “పునాది”గా అపొస్త లుల భూమి క సంఘ చరిత్లోర ఒక ప్త్ర యేకమ�ైన స్థా నమును కలి గియున్నది. సువార్త లు మరియు అపొస్త లుల కార్యములు చరిత్లోర ఒక ప్రా ముఖ్యమ�ైన భాగముగా పని చేస్తా యి , దాని లో దేవుడు ప్త్ర యేకమ�ైన రీతిలో కార్యము చేస్తా డు, తన ప్త్ర యక్షతను పాత నిబంధన నుండి క్రొ త్త నిబంధనలోనికి మార్చుతాడు. క్రొ త్త ప్త్ర యక్షతలు (క్రొ త్త ని బంధన లేఖనముల నుండి), సూచక క్రియలు మరియు అద్భుతాలను ఇచ్చుట ద్వారా ఇది సాధ్యమవుతుంది మరియు ఇవి సాక్ష్యమును యథార్థ మ�ైనదిగా నిర్థా రించి, స్థి రపరుస్తు ంది. సంఘము ఇప్పుడు ఆ వాక్యసాక్ష్యముద్వారా ఉని కిలో ఉండాలి,వి శ్వాసపుని ధిని కాపాడుతూ దాని కి జోడించాలేగా ని దాని లోని ది తొలగించకూడదు.
Made with FlippingBook - Online Brochure Maker