God the Holy Spirit, Telugu Mentor Guide
2 6 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
క్రైస్త వ వ్యాఖ్యాతలు దీనిని చాలాసార్లు ఆత్మ యొ క్క ఏడింతల వరములు అని సంబోధించారు. దేవుని చి త్త మును నెరవేర్ చుటకు ఆత్మ చేయు కార్యములను గురించి ఈ పాత నిబంధన అవగాహన ప్కర టన గ్రంథములో మర్మాత్మకముగా ఉన్న భాషను వ్ యాఖ్ యా నించుటలో మనకు సహా యం చేస్తు ంది. ప్కర టన 1.4 (ESV) - యో హా ను ఆసియలో ఉన్ న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రా యునది. వర్త మా న భూతభవి ష్య త్ కాలములలో ఉన్ నవా ని నుండియు, ఆయన సింహా సనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు (ప్కర టన 3.1, 4.5, 5.6కూడా చూడండి). ది న్ యూ లివింగ్ అనువాదంలో, ఈ వచనం ఇలా చెబుతుంది, “ఆయన సింహా సనము ముందు ఉన్న ఏడింతల ఆత్మ.” ఏడు ఆత్మల నుండి అంటే, పరిశుద్ధా త్మ యొ క్క ఏడింతల పూర్ణ త అని అర్థ ం. ఇక్కడ కొందరు దేవదూతల సంబోధనను చూస్తా రు; అయి తే మునుపటి మాట తండ్రి య�ై న దేవుని సూచిస్తు ంది మరియు తరువాత మాట కుమారుడ�ై న దేవుని సూచి స్తు ంది కాబట్టి , యో హా ను పరిశుద్ధా త్మ దేవుని కూడా చేర్చాడు అను మాట ని శ్ చయమ�ై యున్ నది, ఫలి తంగా త్ రి యేక దేవుని లో ని ముగ్గు రు పురుషమూర్తు లను చేర్ చాడు. ఇతర స్థ లములలో , క్రొ త్త ని బంధన పరిశుద్ధా త్ మను గురించి బహువచన కార్యములలో మాట్లా డుతుంది (cf. హెబ్ రీ . 2.4; 1 కొరింథీ. 12.11; 14.32; ప్ర కటన 22.6). ~ George Eldon Ladd. A Commentary on the Revelation of యో హా ను. pp. 24-25. ఏడు అను సంఖ్య లేఖనములలో సంపూర్ణ తను సూచి స్తు ంది కాబట్టి , ఆత్మ దేవుని శక్తి మరియు సన్ ని ధి యొ క్క పూర్ణ తను ఉద్ఘా టిస్తు ందనుటకు ఇది ఒక వి ధా నమ�ైయున్ నది. (Ray Pritchard, “Seven Spirits of God,” Names of the Holy Spirit, Chicago: Moody Press, 1995, pp. 207-20కూడా చూడండి.) క్రొ త్త ని బంధన సందర్భం: మెస్సీయ యొ క్క రక్షణ వరము ఆత్మ కార్యము మనలను క్రీస్తు తో ఐక్యపరుస్తు ంది అను రిఫార్మ్డ్ అభిప్రా యం పౌలు రచనలలో స్పష్ట ంగా కనిపిస్తు ంది. ఆత్మ కార్యములో పురోగమనము ఉంది. ఆత్మ మెస్సీ య మీదికి ఆయన రాజ్య పరిపాలన వరమును అనుగ్రహించుటకు వస్తా డు. రక్షణను పొందువారందరు “క్రీస్తు నందున్నారు,” మరియు “రాజ్య యాజకులు” చేయబడతారు మరియు ఈ రక్షణ ఒక “వరము”గా మాత్మేర కలుగుతుంది. ఇది ఆత్మ యొ క్ క మొ ట్ట మొ దటి “వరము.”
Made with FlippingBook - Online Brochure Maker