God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 6 3
ప రి శు ద్ధా త్మ దేవుడు
రోమా . 5.15-17 - అయి తే అపరా ధము కలి గినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్ల నగా ఒకని అపరా ధమువలన అనేకులు చని పో యి నయె డల మరి యె క్ కువగా దేవుని కృపయు, యేసుక్రీస్త ను ఒక మనుష్ యుని కృపచేతన�ైన దానమును, అనేకులకు వి స్త రించెను. [16] మరియు పా పము చేసిన యొ కని వలన శిక్ షావి ధి కలి గినట్టు ఆ దానము కలుగ లేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్ చినద�ై శిక్షావిధికి కారణమాయె ను; కృపావరమ�ైతే అనేకమ�ైన అపరాధముల మూలముగా వచ్చినద�ై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కా రణమా యె ను. [17] మరణము ఒకని అపరా ధమూలమున వచ్ చి నద�ై ఆ యొ కని ద్వారానే యేలినయె డల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువా రు జీ వముగలవా ర�ై, మరి ని శ్ చయముగా యేసుక్రీస్త నుఒకని ద్వారానే యేలుదురు. కొరింథీయుల ఇచ్ చు వరము రక్ షి ంచు కృపా వరములో నుండి సూటిగా ప్వర హిస్తు ందని పౌలు చూశా డు! 2 కొ రింథీ. 9.13-15 - ఏలా గనగా క్స్రీ తు సువార్త నుఅంగీకరింతుమని ఒప్ పుకొ నుటయందు మీరు విధేయుల�ైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యో గ్యత కనబడినందునవా రు దేవుని మహిమపరచుచున్ నా రు. [14] మరియు మీ యె డల దేవుడు కనుపరచి న అత్యధికమన�ై కృపను చూచి , వా రు మీ ని మి త్త మ�ై ప్రా ర్థనచేయుచు, మి మ్ మును చూడవలెనని ఎక్ కువ కో రిక గలవా ర�ై యున్ నా రు. [15] చెప్ప శక్యము కా ని ఆయన వరమునుగూర్చి దేవుని కి స్తో త్మర ు. కాబట్టి నమ్మువారు రక్షణ ప్రా ధమి క కృపా వరముగా చూడబడుతుంది-ఈ వరము నుండి మి గిలి న వరములన్ నీ ప్వర హిస్తా యి . సా మా న్ యముగా ఉపయో గించబడు మరొ క పదం కరిస్ మా [బహువచనం కరిస్ మాటా ] “కృపా ” ( కరిస్ ) అను పదమునకు గ్రీకు పదము నుండి తీసుకొనబడింది మరియు దీనికి “కృపా వరములు” అనునది అక్షరా ర్థ ం. పదముల సమూహము గ్రీ కు మూలమ�ై న చర్ నుండి వస్తు ంది. . . .ఆనందము, సంతోషించుట, కుమ్మరించుట, కృతజ్ఞ తలు, కృప, మరియు వరములు అన్ నీ ఒకే మూలము నుండి వస్తా యి అనునది ప్రా ముఖ్యమ�ై న విషయం. ఈ పదములన్నీ ఆనందము లేక కృతజ్ఞ తలు అర్పించుటతో దగ్గ ర సంబంధం కలిగియున్నవి అనునది కూడా ప్రా ముఖ్యమ�ై న వి షయమే. ~ Harley H. Schmitt. Many Gifts, One Lord.
3 పేజీ 118 ఆకా ర బి ందువు I-B
Made with FlippingBook - Online Brochure Maker