God the Holy Spirit, Telugu Mentor Guide

2 6 4 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

వరములు మన నుండి కలుగవు అని ఈ పదము మనకు జ్ఞా పకము చేస్తు ందని గమనించండి, అవి సంపూర్ణ ముగా ఆత్మ ఆధీనములో ఉన్నవి మరియు అవి గర్వమునకు కా రణముగా గా క కృతజ్ఞ తకు మా త్మేర కారణంగా ఉన్నవి. పరిశుద్ధా త్ మ వ్యక్తీ కరణలు దేవుని సంఘమునకు ఏ వి ధంగా సేవ చేయా లంటే, లో కములో దేవుని సేవ చేయునట్లు సంఘము బలపరచబడాలి . ఆత్మీయ వరములను గురించి బోధించు నేపథ్యం పూర్తి గా సామూహికమ�ైనది. సమూహములో సభ్ యునిగా గా క వ్యక్తి గతంగా ప్ధార నముగా ఆలోచి ంచు పా శ్ చాత్య ధోరణి ( నా వరం ఏమి టి?; నాకు విశ్వాస వరం ఉంది; నా పరిచర్య ఏమి టి?, మొ .) ఆత్మీయ వరములు ని ర్వచి ంచబడు మరియు అనువర్తి ంచబడు వి ధా నమును కలుషితం చేస్తా యి . రోమా . 12 లో , ఈ ఉపదేశములతో ఆత్ మీయ వరముల మీ ద తన ఉపదేశములను పౌ లు ముగిస్తా డు. రోమా. 12.9-13 - మీ ప్రేమ నిష్కపటమ�ైనద�ై యుండవలెను. చెడ్డ దా ని నసహ్యించుకొని మంచిదానిని హత్తు కొ ని యుండుడి. [10] సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవార�ై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి. [11] ఆసక్తి విషయములో మాంద్యులు కా క, ఆత్మయందు తీ వ్తర గలవా ర�ై ప్భర ువును సేవి ంచుడి. [12] ని రీక్షణగలవా ర�ై సంతోషించుచు, శ్మర యందు ఓర్పు గలవార�ై, ప్రా ర్థనయందు పట్టు దల కలి గియుండుడి. [13] పరిశుద్ధు ల అవసరములలో పాలుపొందుచు, శ్ద్ర ధ గా ఆతి థ్యము ఇచ్ చుచుండుడి . 1 కొరింథీ.12-14 యొ క్క సంపూర్ణ నేపథ్యం ఒక శరీర సభ్యుని యొ క్క వరములు కలిసి అందరి ప్యోర జనం కొరకు లేని యె డల పనికిరానివి అను వాస్త వము మీ ద దృష్టి పెడుతుంది. 1 కొరింథీ. 12.7 - అయి నను అందరి ప్యోర జనము కొరకు ప్తిర వా ని కి ఆత్మ ప్త్ర యక్ షత అనుగ్రహింపబడు చున్నది. 1 కొరింథీ. 14.12 - మీ రు ఆత్మసంబంధమ�ైన వరముల విషయమ�ై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్ షేమాభి వృద్ధి కలుగుని మి త్త ము అవి మీ కు వి స్త రించునట్లు ప్యర త్నము చేయుడి (cf. 1 పేతురు 4.11). 1 కొరింథీ.13లోని, “ప్రేమ అధ్యాయం”లో, ఆత్మీయ వరములు మనం దేవుని ప్జర లను ప్రేమి ంచునట్లు మరియు సేవి ంచునట్లు చేయకపోతే వాటికి ప్యోర జనం ఉండదని పౌ లు

 4 పేజీ 121 ఆకా ర బి ందువు I-B-4

Made with FlippingBook - Online Brochure Maker