God the Holy Spirit, Telugu Mentor Guide
8 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
a. నీతిమంతునిగా తీర్చబడుట అంటే మనం దేవుని క్షమాపణను పొందియున్నామని అర్థ ం.
b. పునరుజ్జీ వనము అంటే మనం దేవుని ద్ వారా మా ర్చబడియున్ నా ము.
c. నీ తి మంతుని గా తీ ర్ చుట మన అవి నీ తి ని క్షమి స్తు ంది, పునరుజ్జీ వము మనము నీ తి మంతులగుటలో సహా యపడుతుంది.
పునరుజ్ జీ వము ప్ధార నంగా పరిశుద్దా త్మ కా ర్ యమ�ైయున్ నది. యేసు ఇలా చెప్పినట్లు మనం ఇంతకు ముందే చూశా ము, “శరీరము ద్వారా జన్మించి నది శరీర సంబంధమ�ైనది, ఆత్మ ద్వారా జన్మించినది ఆత్మ సంబంధమ�ైనది.” కాబట్టి , రెండవ జననం పరిశుద్ధా త్మ ద్వారా Williams. Renewal Theology. Vol. Two. Grand Rapids: Zondervan, 1990. p. 37. జరుగుతుంది. ~ J. Rodman
2. దేవుడు “నూతన హృదయమును ఇచ్ చుట (యి ర్మీ . 24.7; యె హె. 11.19) “ఎండిన ఎముకలను జీవింపజేయుటను” (యె హె. 37.1-14) గురించిన పా త ని బధన వా క్యభాగములు పునరుజ్జీ వన సిద్ధా ంతమును ఆశిస్తా యి .
3. మనలను సంపూర్ణ ంగా నూతనమ�ైనవారిగా చేయుట పరిశుద్ధా త్మ కార్యమని క్రొ త్త ని బంధన తెలి యజేస్తు ంది.
3
తీతు 3.4-6 - మన రక్షకుడ�ైన దేవునియొ క్క దయయు, మానవులయె డల ఆయనకున్న ప్రేమయు ప్త్ర యక్షమ�ైనప్పుడు [5] మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జ న్మసంబంధమ�ైన స్నానము ద్వారాను, పరిశుద్ధా త్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షి ంచెను. [6] . . . ఆ పరిశుద్ధా త్ మను మన రక్ షకుడ�ైన యేసుక్రీస్తు ద్ వా రా ఆయన మనమీ ద సమృద్ధి గా కుమ్మరించెను (చూడండి యో హా ను 3.5-6).
4. ఈ ఒక్క పునరుజ్జీ వన అనుభవమును వర్ణి ంచుటకు లేఖనములో అనేక పదములు ఉన్నాయి . దాని ని ఇలా అంటారు:
a. క్రొ త్త గా జన్మించుట, యో హా ను 3.7
b. దేవుని ద్వారా జన్మించుట, యో హా ను 1.13
Made with FlippingBook - Online Brochure Maker