God the Holy Spirit, Telugu Mentor Guide
/ 8 5
ప రి శు ద్ధా త్మ దేవుడు
c. ఆత్మ ద్వారా జన్మించుట, యో హా ను 3.5
d. పరిశుద్ధా త్మ ద్వారా నూతనపరచబడుట, తీ తు 3.5
e. మరణము నుండి జీ వములోకి ప్వేర శించుట, ఎఫెసీ. 1.1,10
f. జీ వి ంపజేయబడుట, ఎఫెసీ. 2.5
g. నూతన సృష్టి , గలతీ . 6.15
h. నూతనమ�ైన వ్ యక్తి , ఎఫెసీ. 4.24
3
i. సృష్టి కర్త రూపములోని కి జ్ఞా నములో నూతనపరచబడుట (1) ఎఫెసీ. 4.23-24 (2) కొలస్సీ . 3.10
j. మనం క్రీస్తు నందు విశ్వాసముంచి మారుమనస్సు పొందినప్పుడు జరుగు ఆత్మ యొ క్క పునరుజ్జీ వన కా ర్యమును ఇవన్ నీ వర్ణి స్తా యి .
C. పునరుజ్జీ వనమును గురించి బ�ైబిల్ బోధించు కొన్ని కీలకమ�ైన వేదాంతశాస్త్ ర నియమాలు
1. పునరుజ్ జీ వనము దేవుని బహుమానము, దీనిని సంపాదించుకొనుట సా ధ్యము కా దుగా ని వి శ్ వాసము ద్వారా మా త్మేర పొందుకోవా లి .
a. జనన సాదృశ్యము: ఏ ఒక్కరు జన్మించుటకు నిర్ణ యి ంచుకోలేరు లేక వారి ఉని కిని సాధ్యపరచు పరీక్షలో ఉత్తీ ర్ణు లు కాలేరు. జీ వి తం మనకు ఒక బహుమానంగా కలుగుతుంది, అది మన క్రియల మీ ద గాక మన
Made with FlippingBook - Online Brochure Maker