God the Holy Spirit, Telugu Mentor Guide

8 6 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

తల్ లి దండ్రు ల క్రియల మీ ద ఆధా రపడియుంటుంది. అదే వి ధంగా , దేవుడు కార్యము చేయుటకు నిర్ణ యి ంచుకుంటాడు కాబట్టి పునరుజ్ జీ వనము జరుగుతుంది, దానిని ఒక బహుమానంగా మాత్మేర పొ ందుకో గలము (చూడండియో హా ను 1.12-13, యో హా ను 3.3-8). b. సృష్టి సాదృశ్యము: దేవుని శ్వాస ఆదాములోకి ప్వేర శించి, అతనిని సజీవమ�ైన వ్యక్తి గా చేసిన విధంగానే, మారుమనస్సు పొందినప్పుడు దేవుని ఆత్మ ఆదాము వారసులలోకి శ్వాస ఊది, వారికి ప్రా ణమును మరలా అనుగ్రహిస్తా డు (2 కొరింథీ. 5.17; గలతీ . 6.15). వారి భౌతి క సృష్టి వలెనె వారి ఆత్మీయ సృష్టి విషయంలో కూడా మనుష్యులు బాధ్ యులు కా రు.

c. ముఖ్య వచనం: తీ తు 3.4-6

2. పునరుజ్ జీ వనమును సాధించుటకు వాక్యము మరియు ఆత్మ కలిసి పని చేయాలి .

3

a. దేవుని ఆత్మ పునరుజ్జీ వనమునకు మూలముగా ఉన్న విధంగానే దేవుని వా క్ యము (అనగా అన్ ని టి కంటే ప్ధర మంగా , యేసు క్రీస్తు మరియు ఆయనను గురించి సాక్ష్యమిచ్చు సువార్త ) పునరుజ్జీ వనమునకు మూలముగా ఉన్నాడని కూడా చెప్పవచ్చు. b. ఆత్ మను గురించి ప్రొ టెస్టె ంట్ సంస్ కరణ ఉద్ఘా టించి న గొప్ప సత్యములలో ఇది ఒకటి. రక్షణలో మనం ఆత్మ కార్యమును ప్త్ర యేకపరచవచ్ చు గాని ద�ైవి క వా క్యము యొ క్ క కా ర్యము నుండి దా ని ని మనం వేరుపరచలేము.

c. ముఖ్ య వచనములు: (1) 1 పేతురు 1.23 (2) యా కోబు 1.18 (3) యో హా ను 3.5-6

Made with FlippingBook - Online Brochure Maker